అన్వేషించండి

Ishan Kishan Interim Captain SRH | ఇషాన్ వైపే ఆరెంజ్ ఆర్మీ మొగ్గు చూపింది అందుకే | ABP Desam

 ఐపీఎల్ సందడి మరికొద్ది రోజుల్లో మొదలు కాబోతోంది. ఈ టీమ్ లో దాదాపుగా జట్లన్నీ ప్రాక్టీస్ సెషన్లను హోరెత్తిస్తున్నాయి. ఢిపెండింగ్ ఛాంపియన్ గా బరిలోకి దిగుతున్న ఆర్సీబీ మొదలు పెట్టి...ఐపీఎల్ మాజీ ఛాంపియన్ జట్లు..కొత్తగా కప్పు కొట్టాలనుకునే జట్లు సమరానికి సై అంటున్నాయి. అయితే ఈ టైమ్ లో ఆరెంజ్ ఆర్మీ సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు సరికొత్త నిర్ణయం తీసుకుంది. అదే కెప్టెన్ మార్పు. ఆస్ట్రేలియన్ ఛాంపియన్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ కి ఇంజ్యూరీ కావటంతో ఆయన కొన్ని ఐపీఎల్ మ్యాచ్ లకు దూరం కానున్నాడు. ఎన్ని మ్యాచులు ప్యాటీ ఆడడనేది ఇప్పుడే క్లారిటీ రాదు. సో ఈ టైమ్ లో సన్ రైజర్స్ యాజమాన్యం కొత్త కెప్టెన్ ను అనౌన్స్ చేసింది. కెప్టెన్సీ చైర్ కోసం పాకెట్ డైనమైట్ ఇషాన్ కిషన్, పులి అభిషేక్ శర్మ మధ్య పిచ్చ కాంపిటీషన్ ఉండగా...ఆరెంజ్ ఆర్మీ మేనేజ్మెంట్ ఇషాన్ కిషన్ వైపే మొగ్గు చూపింది. దీనికి అనేక కారణాలు ఉన్నాయి. మొదటి రీజన్ ఇషాన్ కిషన్ కెప్టెన్ గా అనుభవం ఉన్న ఆటగాడు. జార్ఖండ్ కి కెప్టెన్ గా సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీ ని అందించాడు. కెప్టెన్ గా ఫైనల్లో అదరగొట్టే సెంచరీతో ఆ చిన్న జట్టుకు జాతీయ ట్రోఫీని అందించి టీ20 జట్టులోకి దూసుకురావటం...అలా అలా టీ20 వరల్డ్ కప్ గెలిచిన జట్టులో సభ్యుడు కావటం జరిగిపోయాయి. పైగా ఇదే టైమ్ లో అభిషేక్ శర్మ ఆశించినంత ఫామ్ లో లేడు. వరల్డ్ నెంబర్ 1 టీ20 బ్యాటర్ నుంచి జింబాబ్వే మ్యాచ్ లో, ఫైనల్లో కివీస్ పైన తప్ప హాఫ్ సెంచరీస్ రాలేదు. మూడు సార్లు డకౌట్ అయ్యాడు వరల్డ్ కప్ లో. సో అటూ ఇటూగా ఫామ్ లేమితో ఇబ్బంది పడుతున్న అభిషేక్ కి కెప్టెన్సీ ఇస్తే యంగ్ స్టర్ అందునా ప్రెజర్ తో కూడిన బాధ్యత కాబట్టి అది అతని కెరీర్ పై ఇంపాక్ట్ పడకూడదనే SRH యాజమాన్యం కెప్టెన్ గా ఇషాన్ కిషన్ ను...వైస్ కెప్టెన్ గా అభిషేక్ శర్మను ఎంపిక చేసింది. బట్ ఫ్యూచర్ కెప్టెన్ గా అభిషేక్ శర్మకు అవకాశం ఉందని చెప్పటానికి వైస్ కెప్టెన్సీ ఇచ్చినట్లు మాత్రం అర్థం అవుతోంది. చూడాలి వరల్డ్ నెంబర్ 1, నెంబర్ 2 బ్యాటర్ల జోడీ...ఇప్పుడు కెప్టెన్, వైస్ కెప్టెన్లుగా ప్యాట్ కమిన్స్  వచ్చేలోపు ఆరెంజ్ ఆర్మీ ఎంతటి అద్భుతమైన విజయాలు అందిస్తారో చూడాలి.

వ్యూ మోర్
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Vaibhav Sooryavanshi Record: వైభవ్ సూర్యవంశీ సంచలనం: క్రిస్ గేల్ వరల్డ్ రికార్డు బద్దలు కొట్టిన 15 ఏళ్ల వండర్ కిడ్.. ఎలిమినేటర్ లో సిక్సర్ల తుఫాన్
వైభవ్ సూర్యవంశీ సంచలనం: క్రిస్ గేల్ వరల్డ్ రికార్డు బద్దలు కొట్టిన 15 ఏళ్ల వండర్ కిడ్.. ఎలిమినేటర్ లో సిక్సర్ల తుఫాన్
Hardik Pandya News: హార్దిక్ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ డిలీట్: ఐపీఎల్ ఘోర వైఫల్యం తర్వాత ముంబై ఇండియన్స్ కెప్టెన్ షాకింగ్ నిర్ణయం.. ఫ్యాన్స్ షాక్
హార్దిక్ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ డిలీట్: ఐపీఎల్ ఘోర వైఫల్యంతో MI కెప్టెన్ షాకింగ్ నిర్ణయం.. ఫ్యాన్స్ షాక్
IPL 2026 RR Enters Into Qualifier 2: స‌న్ రైజ‌ర్స్ ఇంటికి.. రాయ‌ల్స్ చేతిలో ఘోర ప‌రాభవం.. రాజస్థాన్ ను గెలిపించిన వైభ‌వ్, ఆర్చ‌ర్
స‌న్ రైజ‌ర్స్ ఇంటికి.. రాయ‌ల్స్ చేతిలో ఘోర ప‌రాభవం.. రాజస్థాన్ ను గెలిపించిన వైభ‌వ్, ఆర్చ‌ర్
World's Richest Cricketers 2026: పరుగుల వీరులే కాదు వ్యాపార సామ్రాజ్య అధిపతులు కూడా! కోహ్లీ, ధోనీ ఆస్తుల అసలు రహస్యం ఇదే!
పరుగుల వీరులే కాదు వ్యాపార సామ్రాజ్య అధిపతులు కూడా! కోహ్లీ, ధోనీ ఆస్తుల అసలు రహస్యం ఇదే!
Advertisement
Advertisement
Advertisement

వీడియోలు

Dharmendra Receives Padma Vibhushan Award | ధర్మేంద్రకు పద్మవిభూషణ్ అవార్డు
Student Jokes On MI Nita Ambani | నీతా అంబానీ ముందే ముంబై ఇండియన్స్‌పై పంచ్
RCB vs GT IPL Match 2026 Prediction | నేడు బెంగళూరుతో తలపడుతున్న గుజరాత్ టైటాన్స్
Hardik Pandya Decoding 07:07 Insta Post | ముంబైని వీడుతున్న హార్దిక్ పాండ్యా ?
RR vs MI Match Playoffs IPL 2026 | కెప్టెన్సీపై రియాన్ పరాగ్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Karnataka CM Resignation: కర్ణాటకలో ఇడ్లీ,దోశల మధ్య సీఎం మార్పు ప్రకటన! సిద్ధరామయ్య రాజీనామాకు కారణాలేంటీ?
కర్ణాటకలో ఇడ్లీ,దోశల మధ్య సీఎం మార్పు ప్రకటన! సిద్ధరామయ్య రాజీనామాకు కారణాలేంటీ?
Rahul Gandhi youth rebellion: మోదీ ప్రభుత్వానికి ఏడాదే టైం ఇచ్చిన రాహుల్ -ఈ లోపు జెన్ జీ తిరుగుబాటు వస్తుందని ఆశపడుతున్నారా?
మోదీ ప్రభుత్వానికి ఏడాదే టైం ఇచ్చిన రాహుల్ -ఈ లోపు జెన్ జీ తిరుగుబాటు వస్తుందని ఆశపడుతున్నారా?
Vishwanath And Sons Release Date : సూర్య విశ్వనాథ్ అండ్ సన్స్ రిలీజ్ డేట్ - కరుప్పు సక్సెస్ జోష్ కంటిన్యూ చేస్తూ...
సూర్య విశ్వనాథ్ అండ్ సన్స్ రిలీజ్ డేట్ - కరుప్పు సక్సెస్ జోష్ కంటిన్యూ చేస్తూ...
US Attacks Iran:హోర్ముజ్ జలసంధిలో మరోసారి ఉద్రిక్తత!ఇరాన్‌పై అమెరికా బాంబుల వర్షం!
హోర్ముజ్ జలసంధిలో మరోసారి ఉద్రిక్తత!ఇరాన్‌పై అమెరికా బాంబుల వర్షం!
Tata Tiago And Tiago EV: సరికొత్త టాటా టియాగో, టియాగో ఈవీ: అదిరిపోయే డిజైన్, ఫీచర్లతో ఎంట్రీ.. ధర, రేంజ్ వివరాలు
సరికొత్త టాటా టియాగో, టియాగో ఈవీ: అదిరిపోయే డిజైన్, ఫీచర్లతో ఎంట్రీ.. ధర, రేంజ్ వివరాలు
Breaking News:సీఎం పదవి నుంచి తప్పుకుంటున్నా, మంత్రిమండలి రద్దు: సిద్ధరామయ్య ప్రకటన
సీఎం పదవి నుంచి తప్పుకుంటున్నా, మంత్రిమండలి రద్దు: సిద్ధరామయ్య ప్రకటన
Adilabad Crime News: పార్క్ చేసిన వాహనాలను క్షణాల్లో మాయం చేసే ముఠా అరెస్టు! ఛేజ్ చేసి పట్టుకున్న ఆదిలాబాద్ పోలీసులు!
పార్క్ చేసిన వాహనాలను క్షణాల్లో మాయం చేసే ముఠా అరెస్టు! ఛేజ్ చేసి పట్టుకున్న ఆదిలాబాద్ పోలీసులు!
Dhanush Kara OTT : ఓటీటీలోకి వచ్చేసిన ధనుష కర - ఒకే రోజు 4 సినిమాలు... ఈ మూవీస్ డోంట్ మిస్
ఓటీటీలోకి వచ్చేసిన ధనుష కర - ఒకే రోజు 4 సినిమాలు... ఈ మూవీస్ డోంట్ మిస్
Embed widget