అన్వేషించండి

Negative Campaign on SRH | IPL 2026 కి ముందు సన్ రైజర్స్ పై ఫేక్ పోస్టులు | ABP Desam

 IPL 2026 ప్రారంభానికి కొద్ది రోజుల ముందు సన్ రైజర్స్ హైదరాబాద్ పై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం మొదలైంది. ఈ పోస్టర్స్ విరాట్ కోహ్లీ సన్ రైజర్స్ నిర్ణయాన్ని తిట్టినట్లు...తర్వాత వరల్డ్ కప్ హీరో కపిల్ దేవ్ కూడా సన్ రైజర్స్ నిర్ణయాన్ని తిడుతూ కావ్యామారన్ ను తప్పు పడుతున్నట్లు ఉన్నాయి కదా. వాస్తవానికి ఇవన్నీ ఫేక్ పోస్టర్స్...ఫేక్ కార్డ్స్. అసలు కోహ్లీ కానీ కపిల్ దేవ్ కానీ సన్ రైజర్స్ గురించి ఇలాంటి మాటలే మాట్లాడలేదు కానీ...ఎందుకు ఇవి ప్రచారం చేస్తున్నారంటే. సన్ రైజర్స్ జట్టు భారత్ లో ఐపీఎల్ తో పాటు యూకే లో అమెరికా సౌతాఫ్రికాల్లోనూ టీ20 జట్లను కొనుక్కుంది. అలా యూకేలో జరిగే టీ20 లీగ్ లో సన్ రైజర్స్ లీడ్స్ అనే జట్టుకు యజమానిగా ఉంది కావ్యా మారన్ టీమ్. ఈ టోర్నీ కోసం మొన్న ఆక్షన్ జరిగినప్పుడు పాకిస్తాన్ బౌలర్ అబ్రార్ ను లీడ్స్ జట్టు కొనుక్కోవటం వివాదాస్పదమైంది. భారతీయ సంస్థ ఒకటి పాకిస్తాన్ బౌలర్ ను తమ జట్టుకు తీసుకోవటం ఏంటని సన్ రైజర్స్ పై పెద్ద ఎత్తున దుమారం రేగింది. దీనిపై సన్ రైజర్స్ ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోకముందే ఇక్కడ భారత్ లో ఐపీఎల్ దగ్గరికి వచ్చింది. అందుకే అదే సన్ రైజర్స్ నిర్వహిస్తున్న హైదరాబాద్ జట్టు టార్గెట్ గా SRH ను ఇరుకున పెట్టేలా ఓ నెగటివ్ క్యాంపెయిన్ ను ప్రారంభించినట్లుగా ఈ ఫేక్ పోస్టర్స్ చూస్తే అర్థం అవుతోంది. అసలు బీసీసీఐ సన్ రైజర్స్ యూకేలో జట్టులోకి తీసుకున్న పాక్ బౌలర్ వివాదాన్ని తమకు సంబంధం లేదని తోసిపుచ్చింది. ఎక్కడో యూకేలో పాక్ ప్లేయర్ ను తీసుకుంటే దానికి బీసీసీఐ ఏం చేయాలని రాజీవ్ శుక్లా ప్రశ్నించారు. మరి అదే పాయింట్ ను తీసుకుని ఇప్పుడు SRH ను ఇబ్బంది పెట్టేది ఎవరనే ప్రశ్న మొదలైంది. అయితే ఇదే ఇష్యూకి సెకండ్ సైడ్ ఏంటంటే...సన్ రైజర్స్ తమిళనాడుకు చెందిన స్పోర్టింగ్ సంస్థ. దీనికి యజమాని కావ్యామారన్ ఆయన తండ్రి కళానిధి మారన్. డీఎంకే పార్టీకి చెందిన మనుషులు. కరుణానిధి కుటుంబ సభ్యులైన మారన్ ఫ్యామిలీ నిర్వహించే సంస్థ కాబట్టి తమిళనాడు ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని వారిపై పాక్ అనుకూలురు అనే భావన కలిగేలా సన్ రైజర్స్ కావాలనే టార్గెట్ చేస్తున్నారనే మరో అంశం కూడా ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. చూడాలి ఈ వివాదంపై సన్ రైజర్స్ ఏ విధంగా స్పందిస్తుందో

వ్యూ మోర్
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Jadeja Costly No-Ball:  అద్భుత‌మైన బంతితో వికెట్ తీసిన‌ జడేజా.. క‌ట్ చేస్తే నోబాల్‌.. గౌతమ్ గంభీర్ రియాక్ష‌న్ వైరల్..
అద్భుత‌మైన బంతితో వికెట్ తీసిన‌ జడేజా.. క‌ట్ చేస్తే నోబాల్‌.. గౌతమ్ గంభీర్ రియాక్ష‌న్ వైరల్..
India Dominates Galle Test:  విజ‌యంపై క‌న్నేసిన భార‌త్, లంక ముందు 372 రన్స్ భారీ టార్గెట్.. ఛేజింగ్‌లో తేలిపోయిన ప్రత్యర్థి
విజ‌యంపై క‌న్నేసిన భార‌త్, లంక ముందు 372 రన్స్ భారీ టార్గెట్.. ఛేజింగ్‌లో తేలిపోయిన ప్రత్యర్థి
National Sports Awards: గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
Siraj Wierd Throw Towords Umpire: అంపైర్ వైపు దూసుకొచ్చిన సిరాజ్ రాకెట్ త్రో.. జడేజా ఫన్నీ రియాక్షన్ తో గాలే టెస్టులో నవ్వులు.. ఆన్ ఎయిర్ లో తిట్టుకున్న కామేంటేటర్లు..!
అంపైర్ వైపు దూసుకొచ్చిన సిరాజ్ రాకెట్ త్రో.. జడేజా ఫన్నీ రియాక్షన్ తో గాలే టెస్టులో నవ్వులు.. ఆన్ ఎయిర్ లో తిట్టుకున్న కామేంటేటర్లు..!

వీడియోలు

Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Kakinada AE Nookaraju Family Suicide Case: కాకినాడ ఏఈ కుటుంబం ఆత్మహత్య కేసులో కీలక మలుపు!వెలుగులోకి సౌజన్య లేఖలు! షూటింగ్ కోచ్‌ ఖాన్‌పై హత్య కేసు నమోదు!
కాకినాడ ఏఈ కుటుంబం ఆత్మహత్య కేసులో కీలక మలుపు!వెలుగులోకి సౌజన్య లేఖలు! షూటింగ్ కోచ్‌ ఖాన్‌పై హత్య కేసు నమోదు!
Nalgonda crime news:నల్గొండ స్కూల్ ప్రిన్సిపాల్ రూపారెడ్డిని హత్య చేసింది పదో తరగతి విద్యార్థులే! ఆ ఫొటోల కోసమే ఈ దురాగతం!
నల్గొండ స్కూల్ ప్రిన్సిపాల్ రూపారెడ్డిని హత్య చేసింది పదో తరగతి విద్యార్థులే! ఆ ఫొటోల కోసమే ఈ దురాగతం!
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Tamil Nadu CM Vijay: చంద్రబాబును మించిపోయిన విజయ్‌! మూడో బిడ్డ పుడితే ఏడాది సెలవులు! తమిళనాడు సీఎం కీలక నిర్ణయం!
చంద్రబాబును మించిపోయిన విజయ్‌! మూడో బిడ్డ పుడితే ఏడాది సెలవులు! తమిళనాడు సీఎం కీలక నిర్ణయం!
Kolkata Hotel Fire Accident: కోల్‌కతాలోని న్యూ మార్కెట్ హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం- పిల్లలు, మహిళలు సహా 9 మంది మృతి! 
కోల్‌కతాలోని న్యూ మార్కెట్ హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం- పిల్లలు, మహిళలు సహా 9 మంది మృతి! 
LPG to PNG Shift: LPG నుంచి PNGకి మారడానికి ప్రభుత్వం సహాయం! డబ్బు ఆదా చేసే ఈ కొత్త సబ్సిడీ స్కీమ్ గురించి తెలుసా?
LPG నుంచి PNGకి మారడానికి ప్రభుత్వం సహాయం! డబ్బు ఆదా చేసే ఈ కొత్త సబ్సిడీ స్కీమ్ గురించి తెలుసా?
NTR Trivikram Movie Title: గాడ్ ఆఫ్ వార్ కాదు... త్రివిక్రమ్ మార్క్ టచ్‌తో మరో క్రేజీ టైటిల్
గాడ్ ఆఫ్ వార్ కాదు... త్రివిక్రమ్ మార్క్ టచ్‌తో మరో క్రేజీ టైటిల్
Prabhas: ప్రభాస్ 'స్పిరిట్' వాయిదా? 'ఫౌజీ'కి నెట్‌ఫ్లిక్స్ డెడ్‌లైన్!?
ప్రభాస్ 'స్పిరిట్' వాయిదా? 'ఫౌజీ'కి నెట్‌ఫ్లిక్స్ డెడ్‌లైన్!?
Embed widget