అన్వేషించండి
Chandrababu Naidu: కొత్త జంట అల్లు శిరీష్ - నయనికా రెడ్డికి చంద్రబాబు ఆశీస్సులు... అల్లు వారింట ఏపీ సీఎం
Allu Sirish Nayanika Reddy: ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ తనయుడు అల్లు శిరీష్ - నయనికా రెడ్డి ఇటీవల (మార్చి 6న) వివాహం చేసుకున్నారు. ఈ జంటకు ఏపీ సీఎం చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు.
అల్లు వారింటికి నారా చంద్రబాబు నాయుడు వెళ్లారు. ఇటీవల వివాహం చేసుకున్న కొత్త జంట అల్లు శిరీష్, నయనికా రెడ్డి దంపతులకు శుభాకాంక్షలు చెప్పారు. ఆ ఫోటోలు చూడండి
1/6

ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ ఆఖరి తనయుడు అల్లు శిరీష్ వివాహం జరిగిన సంగతి తెలిసిందే. మార్చి 6న నయనికా రెడ్డితో కలిసి ఏడు అడుగులు వేశారు. ఈ కొత్త జంటను శనివారం, మార్చి 14న ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కలిశారు.
2/6

అల్లు అరవింద్ ఇంటికి శనివారం చంద్రబాబు వెళ్లారు. నూతన దంపతులకు శుభాకాంక్షలు చెప్పడంతో పాటు కాసేపు ముచ్చటించారు.
Published at : 15 Mar 2026 09:21 AM (IST)
వ్యూ మోర్
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఎంటర్టైన్మెంట్
ఎంటర్టైన్మెంట్
ఎంటర్టైన్మెంట్
ఎంటర్టైన్మెంట్
Advertisement
Advertisement

Pentapati Pullaraoఅంతర్జాతీయ వ్యవహారలు, రాజకీయ విశ్లేషకుడు
Opinion





















