అన్వేషించండి
Advertisement
Supritha: 'ఫ్రెండా..? బాయ్ ఫ్రెండా..?' ఘాటు రిప్లై ఇచ్చిన సురేఖావాణి కూతురు
సుప్రిత తరచూ ట్రోలింగ్ కి గురవుతుంటుంది. ఆమె వీడియోలపై నెగెటివ్ కామెంట్స్ చేస్తుంటారు నెటిజన్లు.
క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎన్నో సినిమాలు చేసిన నటి సురేఖావాణి రీసెంట్ గా 'బంగార్రాజు' సినిమాలో కనిపించింది. ఈ బ్యూటీ తన కూతురు సుప్రితతో కలిసి తీసుకునే ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. సుప్రిత సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తన ఫాలోవర్లతో ముచ్చట్లు పెడుతుంటుంది. ఎప్పటికైనా కూతుర్ని నటిగా ఇండస్ట్రీకి ఇంట్రడ్యూస్ చేయాలనేదే సురేఖావాణి ప్లాన్.
ఇదిలా ఉండగా.. సుప్రిత తరచూ ట్రోలింగ్ కి గురవుతుంటుంది. ఆమె వీడియోలపై నెగెటివ్ కామెంట్స్ చేస్తుంటారు నెటిజన్లు. అలా అని సుప్రిత సైలెంట్ గా ఉండదు. ఎప్పటికప్పుడు తనపై విమర్శలు చేసేవారికి ధీటుగా సమాధానాలు ఇస్తుంటుంది. తాజాగా మరోసారి నెటిజన్లపై మండిపడింది సుప్రిత. రీసెంట్ గా సోషల్ మీడియా ద్వారా అభిమానులతో మాట్లాడింది.
వారు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చింది. సుప్రిత ఫ్రెండ్స్ లో అమ్మాయిలు, అబ్బాయిలు ఉన్నారు. అయితే ఓ అబ్బాయితో మాత్రం సుప్రిత చాలా సన్నిహితంగా ఉంటుంది. ఈ విషయంపై ఓ నెటిజన్.. 'అతడు నీకేం అవుతాడు..? ఫ్రెండా..? బాయ్ ఫ్రెండా..?' అని ప్రశ్నించాడు. దీనిపై రియాక్ట్ అయిన సుప్రిత ఘాటుగా బదులిచ్చింది.
'ప్రతి అమ్మాయికి అలాంటి ఒక స్నేహితుడు ఉండాలి. ఒక అబ్బాయి, అమ్మాయి స్నేహితులుగా ఉండలేరని అందరూ అనుకుంటారు. కానీ.. మేం స్నేహితులుగా ఉన్నాం. ఎవరేం అనుకున్నా సరే.. ఎప్పటికి మేం బెస్ట్ ఫ్రెండ్స్' అని చెప్పుకొచ్చింది.
View this post on Instagram
Also Read: ధనుష్-ఐశ్వర్య విడాకులపై వర్మ కామెంట్స్..
Also Read: ధనుష్-ఐశ్వర్య విడాకులు.. అఫీషియల్ ప్రకటన!
Also Read: 'వారియర్' టైటిల్ కోసం ఇద్దరు హీరోల ఫైట్.. నెగ్గేదెవరో..?
Also Read: అతడు టార్చర్ చేస్తుంటాడు.. ఆ విషయం తెలిస్తే రివెంజ్ తీర్చుకునేదాన్ని.. రష్మిక వ్యాఖ్యలు..
Also Read: రిస్క్ తీసుకోనంటున్న జేజమ్మ.. షూటింగ్ ఆలస్యం..
Also Read: ఇన్‌స్టాలో తన పేరు చివర భర్త పేరు తొలగించిన చిరంజీవి చిన్న కుమార్తె!
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
న్యూస్
క్రికెట్
ఆంధ్రప్రదేశ్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Sadhguru is a Yogi, mystic, visionary and authorYogi, mystic, visionary and author
Opinion