అన్వేషించండి

Ghani: వరుణ్ తేజ్ బర్త్ డే స్పెషల్.. 'గని' పవర్ ప్యాక్డ్ పంచ్..

ఈరోజు వరుణ్ తేజ్ పుట్టినరోజు కానుకగా.. 'గని' సినిమా నుంచి చిన్న టీజర్ వదిలారు.

బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తో దూసుకుపోతున్న మెగాహీరో వరుణ్ తేజ్ నటిస్తోన్న లేటెస్ట్ సినిమా 'గని'. బాక్సింగ్ క్రీడా నేపథ్యంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాతో కిరణ్ కొర్రపాటి అనే కొత్త దర్శకుడు ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి  'గని ఫస్ట్ పంచ్', 'గని యాంథెమ్', తమన్నా ఐటెం సాంగ్ ను విడుదల చేశారు. ఇవి సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యాయి. 

ఇక ఈరోజు వరుణ్ తేజ్ పుట్టినరోజు కానుకగా.. సినిమా నుంచి చిన్న టీజర్ వదిలారు. అందులో వరుణ్ తేజ్ ని చాలా పవర్ ఫుల్ గా చూపించారు. సునీల్ శెట్టి.. వరుణ్ తేజ్ కి ట్రైనింగ్ ఇస్తున్నట్లుగా కనిపించారు. కొంతమంది యోధులుగా తయారవుతారు కానీ 'గని' యోధుడిగా పుట్టాడు అంటూ క్యాప్షన్ ఇచ్చి ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. 

ఇక ఈ సినిమాలో వరుణ్ తేజ్ సరసన బాలీవుడ్ బ్యూటీ సాయి మంజ్రేకర్ హీరోయిన్ గా నటిస్తోంది. అలానే ఉపేంద్ర, జగపతిబాబు, నవీన్ చంద్ర కీలకపాత్రలు పోషిస్తున్నారు. అల్లు అరవింద్ సమర్పణలో అల్లు బాబీ-సిద్దు ముద్ద సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను ఈపాటికే విడుదల కావాల్సింది కానీ కరోనా కారణంగా వాయిదా పడుతోంది. 

Also Read: ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో.. 60 ఏళ్ల వృద్ధుడిగా బాలయ్య..

 
 

టాప్ హెడ్ లైన్స్

Jagadhatri Serial Today August 26th: ఆదిలక్ష్మీ బండారం బయటపెట్టిన జగధాత్రి...చోరీ కేసు గెలిచి డబ్బులు తీసుకుని వచ్చిన కేదార్‌
జగద్ధాత్రి సీరియల్:ఆదిలక్ష్మీ బండారం బయటపెట్టిన జగధాత్రి...చోరీ కేసు గెలిచి డబ్బులు తీసుకుని వచ్చిన కేదార్‌
Bigg Boss 10 Telugu: 'బిగ్ బాస్ 10'లోకి బెంగాలీ భామ... తెలుగులో ఏయే సీరియల్స్ చేసిందంటే?
'బిగ్ బాస్ 10'లోకి బెంగాలీ భామ... తెలుగులో ఏయే సీరియల్స్ చేసిందంటే?
King 100: నాగార్జున బర్త్ డే ట్రీట్... 'కింగ్ 100' టైటిల్ గ్లింప్స్ - అఫీషియల్‌గా వస్తుంది బాసూ
నాగార్జున బర్త్ డే ట్రీట్... 'కింగ్ 100' టైటిల్ గ్లింప్స్ - అఫీషియల్‌గా వస్తుంది బాసూ
Mukesh Gowda: 'బిగ్ బాస్ 10' హౌస్‌లోకి 'గుప్పెడంత మనసు' ముఖేష్ గౌడ... రెండుసార్లు రిజెక్ట్ చేసి ఇప్పుడు?
'బిగ్ బాస్ 10' హౌస్‌లోకి 'గుప్పెడంత మనసు' ముఖేష్ గౌడ... రెండుసార్లు రిజెక్ట్ చేసి ఇప్పుడు?

వీడియోలు

Toxic Movie Telugu Review | యష్ 'టాక్సిక్' హిట్టా? ఫ్లాపా?
IND vs SL 2nd Test Updates | లంక బ్యాటర్లపై సంజయ్ మంజ్రేకర్ సీరియస్
DPL Aryavir Replicates Virender Sehwag | అచ్చం సెహ్వాగ్ లాగే కుమారుడి విధ్వంసం
Vaibhav Suryavanshi Test Entry | వైభవ్ టెస్ట్ ఎంట్రీపై ద్రవిడ్ సంచలన వ్యాఖ్యలు
Gundenininda Gudigantalu Serial August 26 | శివను కాపాడిన బాలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Konda Murali Comments :సుస్మిత వ్యాఖ్యలు ఆమె వ్యక్తిగతం, స్వతంత్రంగా మాట్లాడే హక్కు ఉంది: కొండా మురళి
సుస్మిత వ్యాఖ్యలు ఆమె వ్యక్తిగతం, స్వతంత్రంగా మాట్లాడే హక్కు ఉంది: కొండా మురళి
Konaseema Fishermen Rescued: వెస్ట్ బెంగాల్‌లో క్షేమంగా ఉన్న ఏడుగురు మత్స్యకారులు.. ఫొటో చూసి ఫ్యామిలీ హ్యాపీస్
Konaseema Fishermen Rescued: వెస్ట్ బెంగాల్‌లో క్షేమంగా ఉన్న ఏడుగురు మత్స్యకారులు.. ఫొటో చూసి ఫ్యామిలీ హ్యాపీస్
Nara Lokesh: మంగళగిరిలో రూ.18 కోట్లతో 5.90 ఎకరాల్లో ఆధునిక హంగులతో మోడల్ రైతు బజార్ ఏర్పాటు
మంగళగిరిలో రూ.18 కోట్లతో 5.90 ఎకరాల్లో ఆధునిక హంగులతో మోడల్ రైతు బజార్ ఏర్పాటు
IND VS SL 2nd Test Day 4 UPdates: సూరియబండార మెరుపులతో లంక ఎదురీత‌.. విజ‌యానికి నాలుగు వికెట్ల దూరంలో భార‌త్.. స్వ‌ల్ప ఆధిక్యంలో ధ‌నంజ‌య‌సేన‌!
సూరియబండార మెరుపులతో లంక ఎదురీత‌.. విజ‌యానికి నాలుగు వికెట్ల దూరంలో భార‌త్.. స్వ‌ల్ప ఆధిక్యంలో ధ‌నంజ‌య‌సేన‌!
CM Chandrababu: ఏపీ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు.. జనవరి 1 నుంచి రాష్ట్రవ్యాప్తంగా సంజీవని
ఏపీ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు.. జనవరి 1 నుంచి రాష్ట్రవ్యాప్తంగా సంజీవని
Mukesh Gowda: 'బిగ్ బాస్ 10' హౌస్‌లోకి 'గుప్పెడంత మనసు' ముఖేష్ గౌడ... రెండుసార్లు రిజెక్ట్ చేసి ఇప్పుడు?
'బిగ్ బాస్ 10' హౌస్‌లోకి 'గుప్పెడంత మనసు' ముఖేష్ గౌడ... రెండుసార్లు రిజెక్ట్ చేసి ఇప్పుడు?
YS Jagan Press Meet Highlights:
"రైతు, బీసీ ఛాంపియన్స్ మేమే" వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు!
Irumudi : టాక్సిక్ కాదు ఇరుముడి వేయండి - థియేటర్ వద్ద ఆడియన్స్ ధర్నా... వీడియో వైరల్
టాక్సిక్ కాదు ఇరుముడి వేయండి - థియేటర్ వద్ద ఆడియన్స్ ధర్నా... వీడియో వైరల్
Embed widget