News
News
X

Miss Universe 2021: '21 ఏళ్ల తర్వాత 21 ఏళ్ల అమ్మాయి గెలిచింది'.. హర్నాజ్‌పై సుశ్మితా ఆసక్తికర పోస్ట్!

విశ్వసుందరి టైటిల్ గెలిచిన హర్నాజ్ సంధుపై బాలీవుడ్ హీరోయిన్ సుశ్మితా సేన్ ప్రశంసించింది.

FOLLOW US: 

మిస్ యూనివర్స్ 2021 గెలిచిన పంజాబ్ సుందరి హర్నాజ్ సంధుపై ప్రశంసల వర్షం కురుస్తోంది. తాజాగా బాలీవుడ్ హీరోయిన్, మాజీ విశ్వసుందరి సుశ్మితా సేన్ కూడా హర్నాజ్‌కు శుభాకాంక్షలు చెప్పింది. హర్నాజ్ గురించి ఇన్‌స్టాగ్రామ్‌లో ఇంట్రెస్టింగ్ పోస్ట్‌లు పెట్టింది.

View this post on Instagram
 
A post shared by Sushmita Sen (@sushmitasen47)

" హర్నాజ్ సంధుకు నా అభినందనలు. నిన్ను చూస్తే గర్వంగా ఉంది. భారత్‌ను విశ్వవేదికపై ఇంత అందంగా చూపించినందుకు నీకు కృతజ్ఞతలు. 21 ఏళ్ల తర్వాత విశ్వసుందరి కిరీటాన్ని 21 ఏళ్ల అమ్మాయి తిరిగి భారత్‌కు అందించడం అనేది విధి లిఖితం అనిపిస్తుంది. ఈ ఆనందాన్ని నువ్వు ప్రతిక్షణం గుర్తుంచుకోవాలి. నీకు, మీ కుటుంబసభ్యులకు నా అభినందనలు.                                 "
- సుశ్మితా సేన్, బాలీవుడ్ నటిి 

News Reels

లారా దత్తా..

హర్నాజ్ సంధును మరో మాజీ విశ్వసుందరి లారా దత్తా కూడా ప్రశంసించింది. సంధు చాలా బలమైన కంటెండర్ అని పేర్కొంది. బిలియన్ డ్రీమ్స్ నిజమైనట్లు అనిపిస్తుందని లారా అంది.

భారత యువతి హర్నాజ్ సంధు మిస్​ యూనివర్స్​-2021 కిరీటాన్ని దక్కించుకుంది. ఇజ్రాయెల్ వేదికగా జరిగిన ఈ పోటీల్లో 80 దేశాల నుంచి ముద్దుగుమ్మలు పాల్గొన్నారు. వారందరినీ వెనక్కినెట్టి మిస్ యూనివర్స్ కిరీటాన్ని సొంతం చేసుకుంది. దీంతో 21 ఏళ్ల తర్వాత భారత్​కు ఈ టైటిల్ దక్కింది. తాను టైటిల్ గెలిచేందుకు సహకరించిన ప్రతి ఒక్కరికి ఆమె కృతజ్ఞతలు తెలిపారు.

Also Read: Covid Vaccination: 'మోదీ ఫొటో ఉంటే తప్పేంటి? 100 కోట్ల మందికి లేని బాధ మీకెందుకు?'

Also Read: Kashi Vishwanath Corridor: సామాన్యుడికి మోదీ సర్‌ప్రైజ్.. కారు ఆపి బహుమతి తీసుకున్న ప్రధాని

Also Read: Vladimir Putin: మోదీ ఛాయ్‌వాలా అయితే ఆయన టాక్సీవాలా.. నమ్మకం లేదా మీరే చూడండి!

Also Read: Omicron Virus Death: ఒమిక్రాన్ వేట మొదలైంది.. తొలి మరణం నమోదు.. ప్రధాని ప్రకటన!

Also Read: Sukesh Chandrashekhar Case: జాక్వెలిన్‌కు బిగుస్తోన్న ఈడీ ఉచ్చు.. బహుమతుల లిస్ట్ ఇదే!

Also Read: Omicron Variant: ఒమిక్రాన్ సినిమా చూపిస్తుందట.. 75 వేల మరణాలు.. నిపుణుల హెచ్చరిక!

Also Read: Watch Video: దళితులపై దారుణం.. గుంజీలు తీయించి, ఉమ్ము నాకించి.. ఇంకా!

Also Read: Kashi Vishwanath Corridor: మోదీ కాశీ యాత్ర విశేషాలు.. పూల వర్షం, గంగా స్నానం, కార్మికులతో లంచ్!

Also Read: Supersonic Missile Test: సూపర్ సోనిక్ మిసైల్ పరీక్ష విజయవంతం.. డ్రాగన్‌కు ఇక కష్టాలు తప్పవు!

Also Read: Srinagar Encounter: జమ్ముకశ్మీర్‌లో ఎన్‌కౌంటర్.. ఇద్దరు ముష్కరులు హతం

Also Read: Kashi Vishwanath Corridor: మోదీ కలల ప్రాజెక్ట్ సాకారం.. 'కాశీ విశ్వనాథ్ కారిడార్​' ప్రారంభం

Also Read: CBSE Controversy Question: పార్లమెంటులో సీబీఎస్ఈ వివాదంపై చర్చ.. ప్రధాని క్షమాపణలు చెప్పాలని సోనియా డిమాండ్

Also Read: Texas Shooting: అమెరికాలో కాల్పుల మోత.. ఒకరు మృతి, 13 మందికి గాయాలు

Also Read: Harnaaz Sandhu Video: ఆ సమాధానమే 21 ఏళ్ల తర్వాత 'విశ్వసుందరి' టైటిల్ తెచ్చిపెట్టింది!

Also Read: Miss Universe Winners India: విశ్వ వేదికపై సత్తా చాటిన ఇండియన్ బ్యూటీస్ వీరే.. భారత్‌కు ముచ్చటగా మూడో మిస్ యూనివర్స్ టైటిల్

Also Read: Miss Universe 2021: విశ్వసుందరిగా భారతీయ అందం హర్నాజ్ సంధు... 21 ఏళ్ల విరామం తరువాత తీరిన కల

Also Read: 2001 Parliament Attack: పార్లమెంటుపై ఉగ్రదాడికి 20 ఏళ్లు.. వీరులకు రాష్ట్రపతి, ప్రధాని నివాళులు

Also Read: Mumbai: అద్దాల వెనుక అందమైన అమ్మాయిలు.. పగలగొడితే సీక్రెట్ రూమ్.. ఆహా ఓహో!

Also Read: PM Modi in Varanasi: వారణాసి పర్యటనలో మోదీ.. కాల భైరవుడికి ప్రత్యేక పూజలు

Also Read: Corona Cases: దేశంలో తగ్గిన కరోనా కేసులు.. కొత్తగా 7,350 మందికి వైరస్

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Published at : 13 Dec 2021 07:29 PM (IST) Tags: Sushmita Sen Harnaaz Sandhu Miss Universe 2021 You Were Destined

సంబంధిత కథనాలు

Sankranti 2023 Telugu Movies : చిరంజీవి, బాలకృష్ణ సినిమాలను వెంటాడుతున్న మహేష్, బన్నీ బాకీలు?

Sankranti 2023 Telugu Movies : చిరంజీవి, బాలకృష్ణ సినిమాలను వెంటాడుతున్న మహేష్, బన్నీ బాకీలు?

Gruhalakshmi December 1st: తులసి, లాస్య మాటల యుద్దం- ఒక్కరోజు గృహిణిగా మారిన సామ్రాట్

Gruhalakshmi December 1st: తులసి, లాస్య మాటల యుద్దం- ఒక్కరోజు గృహిణిగా మారిన సామ్రాట్

Janaki Kalaganaledu December 1st: హ్యాపీగా ఎంజాయ్ చేసిన రామా, జానకి- కొత్త క్యారెక్టర్ ఎంట్రీ, మల్లిక టెన్షన్ టెన్షన్

Janaki Kalaganaledu December 1st: హ్యాపీగా ఎంజాయ్ చేసిన రామా, జానకి- కొత్త క్యారెక్టర్ ఎంట్రీ, మల్లిక టెన్షన్ టెన్షన్

Bigg Boss 6 Telugu Episode 88: ఫస్ట్ ఫైనలిస్టుగా ఆదిరెడ్డి? ఓటమిని తీసుకోలేకపోయిన రేవంత్

Bigg Boss 6 Telugu Episode 88: ఫస్ట్ ఫైనలిస్టుగా ఆదిరెడ్డి? ఓటమిని తీసుకోలేకపోయిన రేవంత్

Repeat Movie Review - 'రిపీట్' రివ్యూ : నవీన్ చంద్ర, మధుబాల సినిమా ఎలా ఉందంటే?

Repeat Movie Review - 'రిపీట్' రివ్యూ : నవీన్ చంద్ర, మధుబాల సినిమా ఎలా ఉందంటే?

టాప్ స్టోరీస్

Bandi Sanjay: కేసీఆర్ ఇంట్లో సీఎం పీఠం కోసం లొల్లి స్టార్ట్ అయింది: బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

Bandi Sanjay: కేసీఆర్ ఇంట్లో సీఎం పీఠం కోసం లొల్లి స్టార్ట్ అయింది: బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

Vijay Devarakonda: విజయ్ దేవరకొండ ఈడీ విచారణ పూర్తి, ఏకంగా 9 గంటలు - ఏ ప్రశ్నలు వేశారంటే

Vijay Devarakonda: విజయ్ దేవరకొండ ఈడీ విచారణ పూర్తి, ఏకంగా 9 గంటలు - ఏ ప్రశ్నలు వేశారంటే

AP Police Constable Application: ఏపీలో 6,100 కానిస్టేబుల్ పోస్టులు, ప్రారంభమైన దరఖాస్తు ప్రక్రియ - చివరితేది ఎప్పుడంటే?

AP Police Constable Application: ఏపీలో 6,100 కానిస్టేబుల్ పోస్టులు, ప్రారంభమైన దరఖాస్తు ప్రక్రియ - చివరితేది ఎప్పుడంటే?

దేశంలో 66 శాతం పాఠశాలల్లో 'నో' ఇంటర్నెట్, అధ్వాన్న స్థితిలో బీహార్, మిజోరం రాష్ట్రాలు - తెలంగాణలో పరిస్థితి ఇలా!

దేశంలో 66 శాతం పాఠశాలల్లో 'నో' ఇంటర్నెట్, అధ్వాన్న స్థితిలో బీహార్, మిజోరం రాష్ట్రాలు - తెలంగాణలో పరిస్థితి ఇలా!