కడప రిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న గాలివీడు ఎంపీడీఓ జవహర్ బాబును ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పరామర్శించారు. అభిమానులపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ 'అరవకండి, పక్కకు పోండి' అంటూ వారిని మందలించారు.