By: ABP Desam | Updated at : 18 Nov 2021 06:29 PM (IST)
నయనతార, సమంత
ఓ ఒరలో రెండు కత్తులు ఇమడలేవని సామెత. అలాగే, ఓ సినిమాలో ఇద్దరు హీరోయిన్లు ఇమడలేరని... ఇద్దరూ స్నేహితులు కాలేరని ఇండస్ట్రీలో కొంత మంది అంటుంటారు. అయితే... అది తప్పని చాలా మంది నిరూపించారు. హీరోయిన్లలో చాలా మంది స్నేహితులు ఉన్నారు. లేటెస్టుగా ఈ లిస్టులోకి నయనతార, సమంత చేరారు. విజయ్ సేతుపతి హీరోగా విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో రూపొందుతున్న తమిళ సినిమా 'కాతువాకుళే రెండు కాదల్'లో హీరోయిన్లుగా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ రోజు (నవంబర్ 18, గురువారం) నయనతార పుట్టినరోజు. సినిమా సెట్‌లో బర్త్ డే సెలబ్రేషన్స్ జరిగాయి. అందులో సమంత కూడా పాల్గొన్నారు. తర్వాత నయనతారకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతూ ఓ ట్వీట్ చేశారు. అది ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తోంది.
"ఆమె వచ్చింది
ఆమె చూసింది
ఆమె ధైర్యం చేసింది
ఆమె కలలు కన్నది
ఆమె నటించింది
ఆమె జయించింది
(ప్రేక్షకుల హృదయాలను)
హ్యాపీ బర్త్ డే నయన్... క్వీన్" అని సమంత ట్వీట్ చేశారు.
She came
— Samantha (@Samanthaprabhu2) November 18, 2021
She saw
She dared
She dreamed
She performed and
she conquered !!
Happy birthday Nayan 💕#HappyBirthdayNayanthara #Queen#KaathuVaakulaRenduKaadhal pic.twitter.com/FXoWzuuhY3
నయనతార, సమంత... ఇద్దరూ తెలుగుతో పాటు తమిళంలో స్టార్ స్టేటస్ అందుకున్నారు. రెండు భాషల్లో స్టార్ హీరోలతో నటించారు. అయితే... వాళ్లిద్దరూ ఇప్పటి వరకూ కలిసి నటించలేదు. 'కాతువాకుళే రెండు కాదల్'లో తొలిసారి వీరి కాంబినేషన్ కుదిరింది. ఈ సినిమా తెలుగులో కూడా విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి.
Also Read: స్టాఫ్‌కూ ఫైవ్ స్టార్ హోటల్ డిమాండ్ చేసిన హీరోయిన్? అందుకే సినిమా నుంచి తప్పించారా? లేదంటే...
Also Read: డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకున్న పెళ్లి చెల్లదన్నకోర్టు... హమ్మయ్య అనుకున్న హీరోయిన్ ఎంపీ !
Also Read: మెగాస్టార్ చిరును పొగిడేసిన పవన్ భక్తుడు... ఆ డయాగ్నోస్టిక్ సెంటర్లో సినిమా వారికి యాభై శాతం ఫీజు తగ్గింపు
Read Also: నాగ్ పంచ్‌కు చైతూ కౌంటర్.. ‘లేడిస్ ఫస్ట్’ అంటూ కృతిశెట్టి ఫస్ట్ లుక్ రిలీజ్!
Read Also: ‘శ్యామ్ సింగరాయ్’ టీజర్.. స్త్రీ ఎవడికీ దాసి కాదు.. ఆఖరికి ఆ దేవుడికి కూడా.. ఖబడ్దార్
Also Read: అప్‌కమింగ్ టాలెంట్‌కు ఛాన్స్ ఇచ్చిన అల్లు అర్జున్... సమంతతో స్పెషల్ సాంగ్‌కు అతడే కొరియోగ్రాఫర్!
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
Bigg Boss Season 7 Telugu: బిగ్ బాస్ సీజన్ 7 నుండి రతిక ఎలిమినేట్ - అసలు పట్టించుకోని శివాజీ
Bigg Boss Season 7 Telugu: తేజను గుడ్డి గొర్రె అన్న కంటెస్టెంట్స్, 'నా రక్తం తాగుతాడు' అంటూ అమర్‌దీప్‌పై శోభా వ్యాఖ్యలు
శివకార్తికేయన్ 'అయలాన్' టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్ - ఎప్పుడంటే?
Bigg Boss Season 7 Latest Promo: ‘ఎందుకు అనర్హుడిని’ అంటూ శివాజీ ప్రశ్న, శోభా శెట్టిపై నాగ్ ఫైర్
'డబుల్ ఇస్మార్ట్' కి మ్యూజిక్ డైరెక్టర్ ఫిక్స్ - మరో మాస్ ఆల్బమ్ పక్కా!
Pawan Kalyan: వైసీపీ పతనం మొదలైంది, వచ్చేది టీడీపీ- జనసేన ప్రభుత్వమే - పవన్ కళ్యాణ్ ధీమా
KTR Counter PM Modi: నమో అంటే నమ్మించి మోసం చేయడం! అదానీ చేతిలో బీజేపీ స్టీరింగ్- ప్రధాని వ్యాఖ్యలకు కేటీఆర్ కౌంటర్
Jyoti Yarraji: ఏషియన్ గేమ్స్‌లో తెలుగమ్మాయి సత్తా - 100 మీటర్ల హర్డిల్స్‌లో రజతం సాధించిన జ్యోతి!
Top 10 Scooters in India: కొత్త స్కూటీ కొనాలనుకుంటున్నారా? - అయితే ఈ టాప్-10 స్కూటీలపై ఓ లుక్కేయండి!
/body>