అన్వేషించండి

Premalu 2 Update: బ్లాక్‌బస్టర్‌ చిత్రం 'ప్రేమలు'కు సీక్వెల్‌ ప్రకటించిన మేకర్స్‌ - రిలీజ్‌ ఎప్పుడో కూడా చెప్పేశారు

Premalu 2: మలయాళ బ్లాక్‌బస్టర్‌ చిత్రం 'ప్రేమలు' చిత్రానికి మేకర్స్‌ సీక్వెల్‌ ప్రకటించారు. ఇటీవల తెలుగులో విడుదలైన ఈ సినిమా మంచి రెస్పాన్స్‌ అందుకుంది. ఇప్పుడు ఓటీటీలోనూ ఈ చిత్రం అదరగొడుతుంది.

Makers Announced Premalu 2: ఇటీవల రిలీజైన బ్లాక్‌బస్టర్‌ చిత్రానికి తాజాగా సీక్వెల్‌ ప్రకటించారు మేకర్స్‌. అదే మలయాళ  చిత్రం 'ప్రేమలు' . హైదరాబాద్‌ బ్యాక్‌డ్రాప్‌లో రూపొంది..  మలయాళంలో విడుదలై అక్కడ భారీ విజయం అందుకుంది ఈ చిత్రం. ఇటీవల మార్చి 9న ఈ సినిమాను తెలుగులో డబ్‌ చేసి రిలీజ్‌ చేయగా మంచి రెస్పాన్స్‌ అందుకుంది. ఇప్పుడు ఓటీటీలోకి వచ్చిన ఈ చిత్రం  తెలుగులోనూ రిలీజ్‌ మంచి రెస్పాన్స్‌ అందుకుంది. ఇక్కడ దాదాపు రూ. 17కోట్ల గ్రాస్‌ వసూళ్లు చేసింది. ఈ సినిమాను డైరెక్టర్‌ రాజమౌళి తనయుడు ఎస్‌ఎస్‌ కార్తీకేయ సమర్పించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో కథ పెద్దగా లేకపోయినా ఫన్‌ ఎలిమెంట్స్‌ బాగా ఆకట్టుకన్నాయి. ముఖ్యంగా ఈ చిత్రం హైదరాబాద్‌ బ్యాక్‌ డ్రాప్‌లో తెరకెక్కడం, నేటి యూత్‌కు కనెక్ట్‌ అయ్యే డైలాగ్స్‌, లవ్‌ స్టోరీ కావడంతో యువతను ప్రేమలు బాగా ఆకట్టుకుంటుంది.

ప్రస్తుతం ఓటీటీలో మంచి రెస్పాన్స్‌తో అదరగొడుతున్న ఈ సినిమాకు తాజాగా సీక్వెల్‌ ప్రకటించారు మేకర్స్‌. 'ప్రేమలు' మూవీకి సీక్వెల్‌ ఉందని ప్రకటిస్తూ రిలీజ్‌పై ఇప్పుడే క్లారిటీ ఇచ్చారు. ఈ సీక్వెల్‌ 2025లోనే రిలీజ్‌ అవుతుందని స్పష్టం చేశారు. కాగా 'ప్రేమలు 2' సీక్వెల్‌పై అప్‌డేట్‌ ఇస్తూ ఎస్‌ఎస్‌ కార్తీక తన ఎక్స్‌లో పోస్ట్‌లో షేర్‌ చేశాడు. "ప్రేమలు(#premalu) నా జీవితంలో ఒక అందమైన అధ్యాయం. దీన్ని మరిచిపోలేని విధంగా చేసినందుకు తెలుగు ప్రేక్షకులకు నేను నిజంగా కృతజ్ఞుడిని. బిగ్‌ థ్యాంక్స్‌ టూ భావనా స్టూడియోస్‌. ఇప్పుడు 'ప్రేమలు 2'(#premalu 2) కూడా రాబోతుంది. మరింత ప్రేమ, ఉత్సాహంతో ఈ విషయాన్ని మీతో పంచుకోవడం చాలా ఆనందంగా ఉంది" అంటూ కార్తీకేయ తన పోస్ట్‌లో రాసుకొచ్చాడు. ఇక బ్లాక్‌బస్టర్‌ ప్రేమలు మూవీకి సీక్వెల్‌ అనౌన్స్‌ చేయడంతో మూవీ లవర్స్‌ అంతా ఫుల్‌ ఖుష్‌ అవుతున్నారు. 

Also Read: 'లీడర్‌' సీక్వెల్‌పై అప్‌డేట్‌ ఇచ్చిన శేఖర్‌ కమ్ముల - ఈసారి కూడా రానానే హీరో!

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Amaravati Latest News: అమరావతిలో చనిపోయిన రైతు కుటుంబానికి 50 లక్షల పరిహారం ఇవ్వాలి! CRDA ముందు సిపిఎం ధర్నా
అమరావతిలో చనిపోయిన రైతు కుటుంబానికి 50 లక్షల పరిహారం ఇవ్వాలి! CRDA ముందు సిపిఎం ధర్నా
Silver Price : గంటలో 21వేలు పడిపోయిన వెండి రేటు - ముందు ముందు అలాగే ఉంటుందా?
గంటలో 21వేలు పడిపోయిన వెండి రేటు - ముందు ముందు అలాగే ఉంటుందా?
iBOMMA Ravi : 'నా పేరు రవి... ఐ బొమ్మ రవి కాదు' - ఏదైనా కోర్టులో తేల్చుకుంటా... iBOMMA రవి రియాక్షన్
'నా పేరు రవి... ఐ బొమ్మ రవి కాదు' - ఏదైనా కోర్టులో తేల్చుకుంటా... iBOMMA రవి రియాక్షన్
Bandi Sanjay: ప్రతి హిందువు, భారతీయుడు తప్పక చూడాల్సిన సినిమా అఖండ తాండవం - బండి సంజయ్ ప్రశంస
ప్రతి హిందువు, భారతీయుడు తప్పక చూడాల్సిన సినిమా అఖండ తాండవం - బండి సంజయ్ ప్రశంస

వీడియోలు

BCCI Clarity about Team India Test Coach | టెస్ట్ కోచ్ పై బీసీసీఐ క్లారిటీ
India Women Record in T20 | శ్రీలంకపై భారత్ విజయం
Rishabh Pant out Of India vs New Zealand | రిషబ్ పంత్ కు షాక్
Yashasvi Jaiswal about Rohit Sharma | జైస్వాల్‌ డెబ్యూపై రోహిత్ మాస్టర్ ప్లాన్
అసెంబ్లీకి కేసీఆర్? టీ-పాలిటిక్స్‌లో ఉత్కంఠ?

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Amaravati Latest News: అమరావతిలో చనిపోయిన రైతు కుటుంబానికి 50 లక్షల పరిహారం ఇవ్వాలి! CRDA ముందు సిపిఎం ధర్నా
అమరావతిలో చనిపోయిన రైతు కుటుంబానికి 50 లక్షల పరిహారం ఇవ్వాలి! CRDA ముందు సిపిఎం ధర్నా
Silver Price : గంటలో 21వేలు పడిపోయిన వెండి రేటు - ముందు ముందు అలాగే ఉంటుందా?
గంటలో 21వేలు పడిపోయిన వెండి రేటు - ముందు ముందు అలాగే ఉంటుందా?
iBOMMA Ravi : 'నా పేరు రవి... ఐ బొమ్మ రవి కాదు' - ఏదైనా కోర్టులో తేల్చుకుంటా... iBOMMA రవి రియాక్షన్
'నా పేరు రవి... ఐ బొమ్మ రవి కాదు' - ఏదైనా కోర్టులో తేల్చుకుంటా... iBOMMA రవి రియాక్షన్
Bandi Sanjay: ప్రతి హిందువు, భారతీయుడు తప్పక చూడాల్సిన సినిమా అఖండ తాండవం - బండి సంజయ్ ప్రశంస
ప్రతి హిందువు, భారతీయుడు తప్పక చూడాల్సిన సినిమా అఖండ తాండవం - బండి సంజయ్ ప్రశంస
Peddi Movie : రామ్ చరణ్ 'పెద్ది'లో సర్ప్రైజ్ - ఈ లుక్ చూస్తే అస్సలు గుర్తు పట్టలేం... ఎవరో తెలుసా?
రామ్ చరణ్ 'పెద్ది'లో సర్ప్రైజ్ - ఈ లుక్ చూస్తే అస్సలు గుర్తు పట్టలేం... ఎవరో తెలుసా?
The Raja Saab Release Trailer : ప్రభాస్ 'ది రాజా సాబ్' రిలీజ్ ట్రైలర్ వచ్చేసింది - టైం స్టార్ట్ అయ్యింది డార్లింగ్స్
ప్రభాస్ 'ది రాజా సాబ్' రిలీజ్ ట్రైలర్ వచ్చేసింది - టైం స్టార్ట్ అయ్యింది డార్లింగ్స్
JEE Advanced 2026: జేఈఈ అడ్వాన్స్‌డ్ 2026 షెడ్యూల్ విడుదల! మీరు ఎప్పుడు రిజిస్టర్ చేసుకోవాలో తెలుసుకోండి!
జేఈఈ అడ్వాన్స్‌డ్ 2026 షెడ్యూల్ విడుదల! మీరు ఎప్పుడు రిజిస్టర్ చేసుకోవాలో తెలుసుకోండి!
Padi Kaushik Reddy: తెలంగాణ అసెంబ్లీలో బాంబు ప్రకంపనలు - ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఫైర్
తెలంగాణ అసెంబ్లీలో బాంబు ప్రకంపనలు - ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఫైర్
Embed widget