Varun Tej Lavanya Tripathi: ‘నేను ప్రార్థిస్తున్నా’ వరుణ్ తేజ్‌కు లావణ్య ట్వీట్, దొరిపోయావంటున్న ఫ్యాన్స్!
వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి డేటింగ్‌లో ఉన్నారని, త్వరలోనే పెళ్లి చేసుకుంటారంటూ రూమర్స్ వస్తున్న సంగతి తెలిసిందే. ఈ ట్వీట్‌తో లావణ్య దొరికిపోయిందా?
హీరో వరుణ్ తేజ్, హీరోయిన్ లావణ్య త్రిపాఠి మధ్య సమ్‌థింగ్ సమ్‌థింగ్ అని ఎన్నో రోజుల నుంచి గాసిప్స్ వస్తున్న సంగతి తెలిసిందే. ఇది ఎంతవరకు నిజమో తెలీదుగానీ, తాజాగా లావణ్య త్రిపాఠి చేసిన ట్వీట్ చూస్తే మాత్రం అది నిజమే అనిపించక మానదు.
గత కొన్నాళ్ల నుంచి వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి రిలేషన్‌లో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. దీనిపై వీరిద్దరు ఎప్పుడూ స్పందించలేదు. వీరి గురించి తెలిసిన కొందరు త్వరలోనే మెగా ఫ్యామిలీలో పెళ్లి భాజాలు మోగనున్నాయని, వరుణ్ - లావణ్య ఒక్కటి కానున్నారంటూ ప్రచారం చేశారు. ఈ పుకార్లతో మాకేంపని అనుకుందో ఏమో లావణ్య త్రిపాఠి.. తాజాగా వరుణ్ తేజ్ నటించిన ‘గని’ చిత్రం విడుదల నేపథ్యంలో ట్విట్టర్ ద్వారా విషెస్ తెలిపింది.
Also Read: కోర్టు స్టే ఆర్డర్‌తో వర్మ భయపడ్డారా? లేదంటే థియేటర్ల నాన్ కోపరేషన్ కారణమా?
Wishing @IAmVarunTej and the team #Ghani all the very best for tomorrow, you gave your 110 % to this role, and i pray that you & your team’s hard work will be rewarded by our incredible audience! 🍀 #GhaniFromApril8th pic.twitter.com/KVeYNUn3H7
— LAVANYA (@Itslavanya) April 7, 2022
View this post on Instagram
View this post on Instagram