By: ABP Desam | Updated at : 19 Dec 2021 11:18 PM (IST)
(Image credit: starmaa/hotstar)
బిగ్ బాస్ సీజన్ 5 విజేతగా నిలిచాడు సన్నీ. రన్నరప్ గా షణ్ముఖ్ నిలిచాడు. నాగార్జున చేతుల మీదుగా సన్నీ ట్రోఫీ అందుకున్నాడు. అనంతరం సన్నీ మాట్లాడుతూ.. బిగ్ బాస్ విన్నర్ అన్న మూమెంట్ మాటల్లో లేదు మచ్చా.. అంటూ ప్రేక్షకులకు పాదాభివందనం చేశాడు. ఇక్కడవరకు రావడానికి కారణం ప్రేక్షకులే అని.. వాళ్లని ఎప్పటికీ ఎంటర్టైన్ చేస్తూనే ఉంటానని అన్నాడు. కప్పు ముఖ్యం బిగిలూ అంటూ మా అమ్మ నన్ను ఎంకరేజ్ చేసిందని చెప్పాడు. ట్రోఫీ నాది అంటూ ప్రౌడ్ గా చెప్పేకంటే అని తన తల్లి చేతిలో ట్రోఫీ పెట్టాడు సన్నీ. అందరం ట్రావెల్ చేశాం కానీ షణ్ముఖ్ చాలా కూల్ పర్సన్ అని.. షణ్ముఖ్-సిరి లాంటి ఫ్రెండ్షిప్ దొరకడం చాలా కష్టమని.. నాది, మానస్ ది కూడా అలాంటి స్నేహమే అని చెప్పుకొచ్చాడు.
రన్నరప్ స్పీచ్..: రన్నరప్ గా గెలిచిన షణ్ముఖ్.. ''ఏం పర్లేదు.. ఏం పర్లేదు.. ఏం పర్లేదు.. విన్నింగ్ అనేది ఇంపార్టెంట్ కాదు.. ఎలా ఆడామనేదే ముఖ్యం. నేను అదే నమ్ముతాను.. కప్పు ఈరోజు కాకపోతే రేపు.. అమ్మానాన్నను ఇక్కడవరకు తీసుకొచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది'' అని చెప్పుకొచ్చాడు.
ఎప్పుడూ కూడా ఏడాది గ్యాప్ తీసుకొని బిగ్ బాస్ కొత్త సీజన్ ను మొదలుపెడుతుంటారు. కానీ ఈసారి మరో రెండు నెలల్లో కొత్త సీజన్ స్టార్ట్ కాబోతుందని నాగార్జున అనౌన్స్ చేశారు.
Congratulations #Sunny for Winning #BiggBossTelugu5 Trophy..Wishing you all the best in future endeavours#BBTeluguGrandFinale pic.twitter.com/xfPuEZZE4v
— starmaa (@StarMaa) December 19, 2021
Also Read:సన్నీ.. అంటే పొగరనుకున్నారా పవర్.. బిగ్ బాస్ విన్నర్..
Also Read: నిర్మాతగా పవన్.... మేనల్లుడితోనా? అబ్బాయితోనా?
Also Read: లక్ష్మీ మంచుకు యాక్సిడెంట్... అసలు ఏమైందంటే?
Also Read: రాజమౌళి తర్వాత రవితేజతో... బాలకృష్ణ జోరు ఎక్కడా తగ్గట్లేదుగా!
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
Deepthi Sunaina vs Shanmukh: ఏమోనే vs జాను - యూట్యూబ్‌లో పోటాపోటీగా దీప్తి, షన్నుల వీడియో సాంగ్స్, ఎవరికి ఎన్ని వ్యూస్ అంటే!
వీజే సన్నీ దొంగతనం చేశాడా? బ్యాగ్ నిండా డబ్బులతో సీసీటీవీ కెమేరాకు చిక్కిన వైనం
Bigg Boss Telugu TRP: క్రేజ్ తగ్గిందా? పాతాళానికి పడిపోయిన ‘బిగ్ బాస్’ రేటింగ్? సీజన్-6 ఫెయిల్యూర్‌కు కారణాలివే!
Inaya Proposes Sohel : సోహైల్ అంటే పిచ్చి, ప్రాణం ఉన్నంత వరకు ప్రేమిస్తా - ప్రపోజ్ చేసిన 'బిగ్ బాస్' ఇనయా
Income Tax Rule: బిగ్‌బాస్, లాటరీ విజేతలకు 'పన్ను పోటు' ఎంత! తెలిస్తే షాకవ్వడం ఖాయం!
Jagananna Chedodu : ఏపీ సర్కార్ గుడ్ న్యూస్, వారి ఖాతాల్లో రూ.10 వేలు జమ
Lakshmi Parvathi About TarakaRatna: తారకరత్నకు సీరియస్‌గా ఉంటే ఒక్కరోజైనా పాదయాత్ర ఆపలేరా?: లక్ష్మీపార్వతి ఫైర్
Rajinikanth Notice: ఇక నుంచి అలా చేస్తే చట్టపరమైన చర్యలు తప్పవు - రజనీకాంత్ పబ్లిక్ నోటీస్!
Bandi Sanjay: తెలంగాణ ప్రభుత్వ నిర్ణయంపై బండి సంజయ్ హర్షం, కానీ నియంత పాలన అంటూ ట్విస్ట్