అన్వేషించండి

భారత్‌లో ఎన్నికల ఫలితాలు 2024

2019 ఐదేళ్ల అనంతరం 2024లో దాదాపు రెండు నెలలపాటు సార్వత్రిక ఎన్నికలు జరిగాయి. ఏప్రిల్ 19 నుంచి జూన్ 1 వరకు దేశ వ్యాప్తంగా 7 దశల్లో భారత ఎన్నికల సంఘం 18వ లోక్‌సభ ఎన్నికలు నిర్వమించింది. అదే సమయంలో ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం, ఒడిశా రాష్ట్రాలలో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. అనంతరం హర్యానా, జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరిగి అక్టోబర్‌లో వాటి ఫలితాలు వచ్చాయి. ఇటీవల మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీలకు పోలింగ్ జరగగా, ఫలితాల్ని ఈసీ ప్రకటించింది. ఈ రాష్ట్రాల్లో కొత్త ప్రభుత్వాలు సైతం కొలువుదీరాయి. 2025లో మొదటగా జరగనున్న ఢిల్లీ, బీహార్ అసెంబ్లీ ఎన్నికల కోసం ఆయా పార్టీలు వ్యూహాలు రచిస్తున్నాయి. ఎన్నికల సంబంధిత తాజా సమాచారం కోసం ఈ పేజీని బుక్‌మార్క్ చేసుకోండి.

# State Current Term Year Total LA Seats Lok Sabha Rajya Sabha
1ఢిల్లీ 2020-02-24 - 2025-02-23 2025 70 7 3
2బిహార్ 2020-11-23 - 2025-11-22 2025 243 40 16
3పశ్చిమ బెంగాల్ 2021-05-08 - 2026-05-07 2026 294 42 16
4తమిళనాడు 2021-05-11 - 2026-05-10 2026 234 39 18
5అస్సాం 2021-05-21 - 2026-05-20 2026 126 141 7
6కేరళ 2021-05-24 - 2026-05-23 2026 140 20 9
7పుదుచ్చేరి 2021-06-16 - 2026-06-15 2026 30 1 1
8మణిపూర్ 2022-03-14 - 2027-03-13 2027 60 2 1
9గోవా 2022-03-15 - 2027-03-14 2027 40 2 1
10పంజాబ్ 2022-03-17 - 2027-03-16 2027 117 13 7
11ఉత్తరప్రదేశ్ 2022-05-23 - 2027-05-22 2027 403 80 31
12ఉత్తరాఖండ్ 2022-03-29 - 2027-03-28 2027 70 5 3
13హిమాచల్ ప్రదేశ్ 2022-12-12 - 2027-12-11 2027 68 4 3
14గుజరాత్ 2022-12-12 - 2027-12-11 2027 182 26 11
15నాగాలాండ్ 2023-03-23 - 2028-03-22 2023 60 1 1
16త్రిపుర 2023-03-23 - 2028-03-22 2028 60 2 1
17మేఘాలయ 2023-03-23 - 2028-03-22 2028 60 2 1
18కర్ణాటక 2023-05-14 - 2028-05-13 2028 224 28 12
19మధ్యప్రదేశ్ 2023-12-05 - 2028-12-04 2028 230 29 11
20తెలంగాణ 2023-12-05 - 2028-12-04 2028 119 17 7
21రాజస్థాన్ 2023-12-05 - 2028-12-04 2028 200 25 10
22ఛతీస్‌గఢ్ 2023-12-05 - 2028-12-04 2028 90 11 5
23మిజోరం 2023-12-06 - 2028-12-05 2028 40 1 1
24ఆంధ్రప్రదేశ్ 2024-06-06 - 2029-06-05 2029 175 25 11
25ఒడిశా 2024-06-06 - 2029-06-05 2029 147 21 10
26అరుణాచల్ ప్రదేశ్ 2024-06-06 - 2029-06-05 2029 60 2 1
27సిక్కిం 2024-06-06 - 2029-06-05 2029 32 1 1
28హర్యానా 2024-10-08 - 2029-10-07 2029 90 10 5
29జమ్మూ కాశ్మీర్ 2024-10-08 - 2029-10-07 2029 90 5 4
30మహారాష్ట్ర 2024-11-23 - 2029-11-22 2029 288 48 19
31జార్ఖండ్ 2024-11-23 - 2029-11-22 2029 81 14 6

Top Stories

Atha Kodalu In Sarpanch Elections Heerapur | హోరాహోరీ పోరులో కోడలిపై గెలిచిన అత్త | ABP Desam
Atha Kodalu In Sarpanch Elections Heerapur | హోరాహోరీ పోరులో కోడలిపై గెలిచిన అత్త | ABP Desam
తెలంగాణలో పంచాయతీ ఎన్నికలకు సర్వం సిద్దం- ఉదయం 7 గంటల నుంచి పోలింగ్‌
ముగిసిన ప్రచారం.. ఓటర్లను ఆకర్షించేందుకు వ్యూహాలు, మద్యం దుకాణాలు బంద్! రేపు పోలింగ్
బిహార్ ఎన్నికల్లో అదృష్టమంటే వీళ్లదే! తక్కువ ఓట్లతో గెలిచిందెవరంటే?
8 ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచింది రెండే! బిహార్‌లో 61 స్థానాల్లో కేవలం 5 స్థానాల్లో ఆధిక్యం!
కులసమీకరణాలు దాటి 10 వేల నగదుతో బిహార్‌లో ఎన్డీఏ గెలిచిందా? నిపుణులు ఏమన్నారు?
ఎన్నికల్లో గెలిచిన ఎన్ని రోజుల తర్వాత ప్రమాణ స్వీకారం చేయించాలి, మొత్తం ప్రక్రియ ఏమిటి?
జైలు నుంచి అనంత సింగ్ విజయం, మోకామాలో వీణాదేవి ఓటమి
బిహార్‌లో 60శాతం కంటే ఎక్కువ ఓటింగ్ జరిగినప్పుడల్లా, రాజకీయాలు మారాయి! ఈసారి ఏంటి?
బిహార్‌లో మొదటి దశ పోలింగ్ ప్రారంభం- తొలి విడతలో పరీక్ష ఎదుర్కొంటున్న లీడర్లు వీళ్లే!
బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో గురువారం 121 స్థానాల్లో పోలింగ్; బరిలో 16 మంది మంత్రులు సహా 1314 మంది అభ్యర్థులు
గురువారం బిహార్ మొదటి దశ పోలింగ్‌- తేజస్వి నుంచి తేజ్ ప్రతాప్ తలరాత మార్చనున్న ఓటర్లు
బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ మేనిఫెస్టో విడుదల! లఖపతి నుంచి 4 నగరాల్లో మెట్రో ఏర్పాటుకు వరకు కీలకాంశాలు ఇవే!
జూబ్లీహిల్స్ ఎన్నికల్లో అంతుచిక్కని ఓటర్ల మనోగతం-ఈసారి హిస్టరీ రిపీట్ అవుతుందా? లేదా..?
ఎన్డీఏలో పూర్తయిన సీట్ల పంపకం.. మహా ఘట్ బంధన్‌లో ఇంకా కొలిక్కిరాని వ్యవహారం
జూబ్లీహిల్స్ బరిలో ఎమ్మెల్యే అభ్యర్ది కోసం బీజేపి ఎదురుచూపులు.! ఓడించే గెలుపు గుర్రం దొరికేనా.?
బిహార్‌ ఎన్నికల ప్రక్రియలో భారీ సంస్కరణలు- 10 రోజుల ముందు వరకు ఓటర్ల జాబితాలో మార్పులు చేర్పులు!
తెలంగాణ స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు- కేబినెట్ కీలక నిర్ణయాలు ఇవే!
గుజరాత్, పంజాబ్ లలో సత్తా చాటిన AAP, కేరళలో ఎల్డీఎఫ్ ఓటమి.. బెంగాల్ లో మమతా టీఎంసీ ఘన విజయం
బిహార్ శాసన సభ ఎన్నికలకు ఎన్నికల కమిషన్ సన్నాహాలు-గేమ్ ఛేంజర్‌లుగా బీసీ ఓటర్లు
తెలంగాణలో బీజేపీ పొలిటికల్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ సిద్ధం - కొత్త నినాదంతో ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయం !
తెలంగాణలో రెండు ఎమ్మెల్సీ స్థానాలు బీజేపీకే- సంతోషంతో మోదీ ట్వీట్‌
కమలం అంటే ఫ్లవర్ అనుకుంటివా, వైల్డ్‌ ఫైర్‌! రేవంత్ రెడ్డికి టీచర్స్, పట్టభద్రుల పవర్‌ఫుల్ మెసేజ్‌!

షార్ట్ వీడియో

Sponsored Links by Taboola

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Kakinada AM Green Energy:  గ్లోబల్ గ్రీన్ ఎనర్జీ హబ్‌గా ఏపీ - కాకినాడలో అతిపెద్ద అమ్మోనియా ప్లాంట్‌ - చంద్రబాబు, పవన్ కీలక వ్యాఖ్యలు
గ్లోబల్ గ్రీన్ ఎనర్జీ హబ్‌గా ఏపీ - కాకినాడలో అతిపెద్ద అమ్మోనియా ప్లాంట్‌ - చంద్రబాబు, పవన్ కీలక వ్యాఖ్యలు
TTD Darshan Tickets: తిరుమల శ్రీవారి భక్తులకు గమనిక.. దర్శన, సేవా టికెట్ల విడుదల షెడ్యూల్ వచ్చేసింది
తిరుమల శ్రీవారి భక్తులకు గమనిక.. దర్శన, సేవా టికెట్ల విడుదల షెడ్యూల్ వచ్చేసింది
Telangana News: దివ్యాంగుల వివాహ ప్రోత్సాహక నగదు రూ.2 లక్షలకు పెంపు: మంత్రి అడ్లూరి లక్ష్మణ్
దివ్యాంగుల వివాహ ప్రోత్సాహక నగదు రూ.2 లక్షలకు పెంపు: మంత్రి అడ్లూరి లక్ష్మణ్
Manaswini Balabommala: శాస్త్రీయ నృత్యం, సంగీతం నుంచి సినిమాల్లోకి... 'కొక్కోరోకో'లో మనస్విని బాలబొమ్మల
శాస్త్రీయ నృత్యం, సంగీతం నుంచి సినిమాల్లోకి... 'కొక్కోరోకో'లో మనస్విని బాలబొమ్మల
World largest Shiva lingam: ప్రపంచంలోనే అతిపెద్ద శివలింగం ప్రతిష్ఠాపన - బీహార్‌లో  సనాతన వారసత్వానికి  చారిత్రాత్మక ఘట్టం
ప్రపంచంలోనే అతిపెద్ద శివలింగం ప్రతిష్ఠాపన - బీహార్‌లో సనాతన వారసత్వానికి చారిత్రాత్మక ఘట్టం
Tata Punch Facelift ఏ వేరియంట్ మీ మనీకి విలువైన ఎంపిక.. ధర, ఫీచర్లు ఇవే
Tata Punch Facelift ఏ వేరియంట్ మీ మనీకి విలువైన ఎంపిక.. ధర, ఫీచర్లు ఇవే
Sankranti Feast: కొత్త అల్లుడికి ఏకంగా 1574 రకాల వంటకాలతో భారీ విందు.. గోదారోళ్లా మజాకానా..
కొత్త అల్లుడికి ఏకంగా 1574 రకాల వంటకాలతో భారీ విందు.. గోదారోళ్లా మజాకానా..
Rahul Gandhi On Rohit Vemula Act:
"రోహిత్ వేముల చట్టం కోసం ఊరూవాడా, విద్యార్థులంతా కదలాలి" సంచలన ట్వీట్ చేసిన రాహుల్ గాంధీ
Embed widget