అన్వేషించండి

Hey Balwanth Box Office Collection: సుహాస్ సినిమాకు ఊహించని ఓపెనింగ్స్... 'హే బల్‌వంత్' మొదటి రోజు కలెక్షన్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

Hey Balwanth Collection Day 1: సుహాస్ హీరోగా నటించిన 'హే బల్‌వంత్' సినిమా ఓపెనింగ్ డే కలెక్షన్స్ ఎంత? ఇండియాలో ఈ సినిమా ఎంత నెట్ కలెక్ట్ చేసింది? అనేది తెలుసుకోండి.

Hey Balwanth First Day Collections: యూట్యూబ్ ఫిలిమ్స్, షార్ట్ ఫిలిమ్స్ నుంచి హీరోగా ఎదిగిన నటుడు సుహాస్. హీరో అయ్యాక కొన్ని మంచి సినిమాలు చేశాడు. అయితే లాస్ట్ ఇయర్ అతనికి సరైన సక్సెస్ రాలేదు. సుహాస్ 2.ఓ అంటూ ఫిబ్రవరి 20న 'హే బల్‌వంత్'తో థియేటర్లలోకి వచ్చాడు. మరి, ఈ సినిమా కలెక్షన్స్ ఎలా ఉన్నాయ్? థియేటర్లకు జనాలు వచ్చారా? లేదా? ఏమైంది? అనేది ఒక లుక్ వేయండి. 

'హే బల్‌వంత్' ఓపెనింగ్ డే కలెక్షన్ ఎంతంటే?
పెయిడ్ ప్రీమియర్ షోలతో 'హే బల్‌వంత్' విడుదల అయ్యింది. ఫిబ్రవరి 19వ తేదీ రాత్రి కొన్ని నగరాల్లో షోలు వేశారు. వాటికి మంచి రెస్పాన్స్ వచ్చింది. దాంతో మర్నాడు థియేటర్లకు జనాలు వచ్చారు. ఆక్యుపెన్సీ కొంత తక్కువ ఉన్నప్పటికీ... ఓపెనింగ్స్ మాత్రం బావున్నాయ్.

Also Read: Bookie Review - 'బూకి' రివ్యూ: సునీల్, లక్ష్మీ మంచు చేసిందేమిటి? విజయ్ ఆంటోనీ మేనల్లుడి సినిమా హిట్టా? ఫట్టా?

Hey Balwanth Opening Day India Net Collection: ఇండియాలో మొదటి రోజు 'హే బల్‌వంత్' సినిమాకు 80 నుంచి 90 లక్షల రూపాయల నెట్ వచ్చినట్టు ట్రేడ్ వర్గాలు తెలిపాయి. వరల్డ్ వైడ్ గ్రాస్ కోటి రూపాయలకు పైగా వచ్చినట్టు తెలిసింది. హీరోగా సుహాస్ లాస్ట్ థియేట్రికల్ రిలీజ్ 'ఓ భామ అయ్యో రామా'. ఆ సినిమా ఫస్ట్ డే ఇండియా నెట్ 30 లక్షలు మాత్రమే. దానితో కంపేర్ చేస్తే... 'హే బల్‌వంత్' మూడు రేట్లు విజయం సాధించినట్టు. శుక్రవారంతో పోలిస్తే శనివారం కలెక్షన్స్ మరింత పెరిగాయని ట్రేడ్ వర్గాలు తెలిపాయి. ఓవర్సీస్ నుంచి 72 వేల డాలర్లు వచ్చాయి.

Also Read: Nawab Cafe Review - 'నవాబ్ కేఫ్' రివ్యూ: ఇడ్లీ కొట్టు ప్లస్ ఉస్తాద్ హోటల్… సినిమా ఎలా ఉందంటే?

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by @atharvanabhadrakalipictures

'హే బల్‌వంత్' సినిమాలో సుహాస్ సరసన 'అంబాజీపేట మ్యారేజీ బ్యాండు', 'లిటిల్ హార్ట్స్' ఫేమ్ శివానీ నాగరం కథానాయికగా నటించారు. సీనియర్ నరేష్, సుదర్శన్, అన్నపూర్ణమ్మ, హర్షవర్ధన్ తదితరులు నటించారు. ఈ సినిమాను వంశీ నందిపాటి, బన్నీ వాస్ విడుదల చేశారు. ఈ సినిమాకు గోపీ అచ్చర దర్శకత్వం వహించగా... బి నరేంద్ర రెడ్డి నిర్మించారు.

Also Read: Hey Balwanth Review - 'హే బల్‌వంత్' రివ్యూ: సుహాస్ సినిమా హిట్టా? ఫట్టా? బిజినెస్ అంటూ చేసిన కామెడీ ఎలా ఉందంటే?

టాప్ హెడ్ లైన్స్

Friday OTT Streamings : శుక్రవారం ఓటీటీ మూవీస్ - ఒక్క రోజే 10 సినిమాలు స్ట్రీమింగ్... ఈ నాలుగు డోంట్ మిస్
శుక్రవారం ఓటీటీ మూవీస్ - ఒక్క రోజే 10 సినిమాలు స్ట్రీమింగ్... ఈ నాలుగు డోంట్ మిస్
Horror Thriller OTT : ఆ 'రాత్రి' ఏం జరిగింది? - ఎక్స్‌క్లూజివ్‌గా మరో హారర్ అంథాలజీ... ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ఆ 'రాత్రి' ఏం జరిగింది? - ఎక్స్‌క్లూజివ్‌గా మరో హారర్ అంథాలజీ... ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Medical Thriller OTT : మరో ఓటీటీలోకి వచ్చేసిన మెడికల్ క్రైమ్ థ్రిల్లర్ - 'కికు చిరంజీవి' ఎందులో చూడొచ్చంటే?
మరో ఓటీటీలోకి వచ్చేసిన మెడికల్ క్రైమ్ థ్రిల్లర్ - 'కికు చిరంజీవి' ఎందులో చూడొచ్చంటే?
January 12 Vidudala : జనవరి 12 విడుదల ఫస్ట్ సాంగ్ - రజనీ కాంత్ మూవీ సీన్ వాడేసిన అనిల్ రావిపూడి... ప్రమోషనల్ వీడియో చూడాల్సిందే
జనవరి 12 విడుదల ఫస్ట్ సాంగ్ - రజనీ కాంత్ మూవీ సీన్ వాడేసిన అనిల్ రావిపూడి... ప్రమోషనల్ వీడియో చూడాల్సిందే

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR On CM Revanth Reddy: 'చిన్నగా ఉన్నా ఆయన మా ముఖ్యమంత్రి..నూకేయకండి- సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ వ్యంగ్య వ్యాఖ్యలు
'చిన్నగా ఉన్నా ఆయన మా ముఖ్యమంత్రి..నూకేయకండి- సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ వ్యంగ్య వ్యాఖ్యలు
Kolathur MLA VS Babu Passes Away: తమిళనాడులో విషాదం.. స్టాలిన్‌ను ఓడించిన జెయింట్ కిల్లర్ టీవీకే ఎమ్మెల్యే వి.ఎస్. బాబు కన్నుమూత!
తమిళనాడులో విషాదం.. స్టాలిన్‌ను ఓడించిన జెయింట్ కిల్లర్ టీవీకే ఎమ్మెల్యే వి.ఎస్. బాబు కన్నుమూత!
Polavaram Maoist Dump:చింతూరు ఏజెన్సీలో మావోయిస్టుల భారీ డంప్ స్వాధీనం.. భారీగా పేలుడు పదార్థాలు లభ్యం
చింతూరు ఏజెన్సీలో మావోయిస్టుల భారీ డంప్ స్వాధీనం.. భారీగా పేలుడు పదార్థాలు లభ్యం
Rahul Gandhi US Remarks Row: అమెరికా వేదికగా రాహుల్ గాంధీ విమర్శలు - దేశానికి వ్యతిరేకమన్న బీజేపీ - జీడీపీ గణాంకాలతో కౌంటర్!
అమెరికా వేదికగా రాహుల్ గాంధీ విమర్శలు - దేశానికి వ్యతిరేకమన్న బీజేపీ - జీడీపీ గణాంకాలతో కౌంటర్!
AICC Action on Komatireddy Rajagopal Reddy: ఢిల్లీకి చేరిన రాజగోపాల్ రెడ్డి వీడియోలు - అనిరుథ్ రెడ్డిపై కూడా పరిశీలన - సస్పెండ్ చేస్తారా, బుజ్జగిస్తారా?
ఢిల్లీకి చేరిన రాజగోపాల్ రెడ్డి వీడియోలు - అనిరుథ్ రెడ్డిపై కూడా పరిశీలన - సస్పెండ్ చేస్తారా, బుజ్జగిస్తారా?
Ramayana Collections : 1500 కోట్ల క్లబ్‌లో రామాయణ - ఫస్ట్ ఇండియన్ సినిమాగా రికార్డ్
1500 కోట్ల క్లబ్‌లో రామాయణ - ఫస్ట్ ఇండియన్ సినిమాగా రికార్డ్
Sunil Gavaskar Shock: సిరాజ్‌ను తప్పించడంపై గవాస్కర్ అసహనం.. వేటు ఎందుకంటూ సూటి ప్రశ్న,  గిల్ ఇంట్రెస్టింగ్ రిప్లై
సిరాజ్‌ను తప్పించడంపై గవాస్కర్ అసహనం.. వేటు ఎందుకంటూ సూటి ప్రశ్న,  గిల్ ఇంట్రెస్టింగ్ రిప్లై
Henry Nicholls Century: బుమ్రా నిప్పులు చెరిగినా కోలుకున్న కివీస్.. నికోల్స్,  ఫిలిప్స్ అద్భుత పోరాటం, తొలి రోజు న్యూజిలాండ్ దే..
బుమ్రా నిప్పులు చెరిగినా కోలుకున్న కివీస్.. నికోల్స్,  ఫిలిప్స్ అద్భుత పోరాటం, తొలి రోజు న్యూజిలాండ్ దే..
Embed widget