అన్వేషించండి

Nawab Cafe Box Office Collection: దారుణంగా 'నవాబ్ కేఫ్' ఓపెనింగ్ డే కలెక్షన్స్... ఇలాగైతే కష్టమే, థియేటర్లలో జనాలు ఎక్కడ?

Nawab Cafe Collection Day 1: శివ కందుకూరి, తేజు అశ్విని జంటగా... రాజీవ్ కనకాల ప్రధాన పాత్రలో నటించిన సినిమా 'నవాబ్ కేఫ్'. మొదటి రోజు సినిమా కలెక్షన్స్ ఎలా ఉన్నాయంటే?

Shiva Kandukuri' Nawab Cafe First Day Collections: శివ కందుకూరి హీరోగా యాక్ట్ చేసిన లేటెస్ట్ సినిమా 'నవాబ్ కేఫ్'. ఈ సినిమా అసలు టైటిల్ 'ఛాయ్ వాలా' (Chai Wala Movie). ఆ టైటిల్ పట్ల సెన్సార్ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేయడంతో మారింది. చివరకు ఫిబ్రవరి 20న థియేటర్లలో సినిమా రిలీజ్ అయ్యింది. మరి ఈ సినిమా ఓపెనింగ్ డే కలెక్షన్స్ ఎలా ఉన్నాయో తెలుసా?

మొదటి రోజు మరీ మూడు లక్షలేనా?
Nawab Cafe First Day India Net Collection: 'నవాబ్ కేఫ్' సినిమాకు మొదటి రోజు మూడు లక్షలు... కేవలం మూడు అంటే మూడు లక్షల రూపాయల నెట్ మాత్రమే వచ్చిందని ట్రేడ్ వర్గాల టాక్. విమర్శకుల నుంచి సినిమా బాలేదని కామెంట్స్ కూడా వచ్చాయి. మరి శనివారం సినిమా పరిస్థితి ఎలా ఉంటుందో చూడాలి.

Also ReadNawab Cafe Review - 'నవాబ్ కేఫ్' రివ్యూ: ఇడ్లీ కొట్టు ప్లస్ ఉస్తాద్ హోటల్… సినిమా ఎలా ఉందంటే?

తండ్రీ తనయుల మధ్య ఎమోషనల్ డ్రామాగా 'నవాబ్ కేఫ్'ను తెరకెక్కించారు. ఈ సినిమాలో శివ కందుకూరి తండ్రిగా రాజీవ్ కనకాల నటించగా... కథానాయికగా తెలుగు అమ్మాయి తేజు అశ్విని నటించింది. హీరో స్నేహితుడిగా రాజ్ కసిరెడ్డి, విలన్ పాత్రలో చైతన్య కృష్ణ, కీలక పాత్రలో వడ్లమాని శ్రీనివాస్ కనిపించారు. హర్షిక ప్రొడక్షన్స్ పతాకంపై రాధా వి పపుడిప్పు నిర్మించిన ఈ చిత్రానికి ప్రమోద్ హర్ష దర్శకత్వం వహించారు.

Also Read: Hey Balwanth Box Office Collection: సుహాస్ సినిమాకు ఊహించని ఓపెనింగ్స్... 'హే బల్‌వంత్' మొదటి రోజు కలెక్షన్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Kanchana Re Relase : మళ్లీ థియేటర్లలోకి హారర్ థ్రిల్లర్ కాంచన - సరికొత్త వెర్షన్‌లో రీ రిలీజ్ ఎప్పుడంటే?
మళ్లీ థియేటర్లలోకి హారర్ థ్రిల్లర్ కాంచన - సరికొత్త వెర్షన్‌లో రీ రిలీజ్ ఎప్పుడంటే?
Jana Nayagan : జన నాయగన్‌కు మళ్లీ షాక్ - విజయ్ లాస్ట్ మూవీ రిలీజ్ అయ్యేది ఎప్పుడు?
జన నాయగన్‌కు మళ్లీ షాక్ - విజయ్ లాస్ట్ మూవీ రిలీజ్ అయ్యేది ఎప్పుడు?
Trisha Krishnan : త్రిషపై కామెంట్స్... హీరోయిన్ స్ట్రాంగ్ కౌంటర్ - సారీ చెప్పిన డైరెక్టర్ పార్తిబన్
త్రిషపై కామెంట్స్... హీరోయిన్ స్ట్రాంగ్ కౌంటర్ - సారీ చెప్పిన డైరెక్టర్ పార్తిబన్
Rashmika Mandanna : రష్మికకు గద్దర్ అవార్డ్ - భర్త విజయ్ దేవరకొండ బెస్ట్ విషెష్‌... విజ్జూ అంటూ క్యూట్ రియాక్షన్
రష్మికకు గద్దర్ అవార్డ్ - భర్త విజయ్ దేవరకొండ బెస్ట్ విషెష్‌... విజ్జూ అంటూ క్యూట్ రియాక్షన్
Advertisement

వీడియోలు

Santosh Nagar Steel Bridge | హైదరాబాద్ లో వివాదాస్పద స్టీల్ బ్రిడ్జి వద్ద పనులు ఎందుకు నిలిచిపోయాయి?
Sanju Samson on Recent Performance | అదృష్టం తన జీవితంలోనూ ఉందన్న సంజూ శాంసన్ | ABP Desam
Fans worrying Ahmedabad Pitch | పీడకల మిగిల్చిన అహ్మదాబాద్ పిచ్ పైనే మళ్లీ ఫైనల్ | ABP Desam
Axar patel on Golden Catches vs Eng | T20 World cup 2026 లో జడ్డూ లేని లోటును తీరుస్తున్న అక్షర్ | ABP Desam
Abhishek Sharma Poor Form | T20 World Cup 2026 ఫైనల్లో అభిషేక్ ప్లేస్ పై డౌట్స్ | ABP Desam
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nara Lokesh: మంగళగిరిలో మరో ఎన్నికల హామీ నిలబెట్టుకున్న మంత్రి నారా లోకేష్, రూ.294.20 కోట్లతో పనులు
మంగళగిరిలో మరో ఎన్నికల హామీ నిలబెట్టుకున్న మంత్రి నారా లోకేష్, రూ.294.20 కోట్లతో పనులు
Budget Session 2026: ఇరాన్ యుద్ధంపై రాజ్యసభలో జైశంకర్ కీలక ప్రకటన.. గల్ఫ్‌లో భారత పౌరుల భద్రతకు హామీ!
ఇరాన్ యుద్ధంపై రాజ్యసభలో జైశంకర్ కీలక ప్రకటన.. గల్ఫ్‌లో భారత పౌరుల భద్రతకు హామీ!
Telangana Voter List: తెలంగాణలో 50 లక్షల ఓట్లు తొలగింపు..! ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌తో ఏప్రిల్‌లో ఈసీ SIR ! వారి ఓట్లు గల్లంతే
తెలంగాణలో 50 లక్షల ఓట్లు తొలగింపు..! ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌తో ఏప్రిల్‌లో ఈసీ SIR !
Pawan Kalyan CM: ఏపీ రాజకీయాల్లో ఢిల్లీ మలుపు - చంద్రబాబు వ్యూహం..లోకేష్ vs పవన్ రేస్?
ఏపీ రాజకీయాల్లో ఢిల్లీ మలుపు - చంద్రబాబు వ్యూహం..లోకేష్ vs పవన్ రేస్?
Jana Nayagan : జన నాయగన్‌కు మళ్లీ షాక్ - విజయ్ లాస్ట్ మూవీ రిలీజ్ అయ్యేది ఎప్పుడు?
జన నాయగన్‌కు మళ్లీ షాక్ - విజయ్ లాస్ట్ మూవీ రిలీజ్ అయ్యేది ఎప్పుడు?
Stock Market 9 March: మిడిల్ ఈస్ట్ ఉద్రిక్తతలతో భారత స్టాక్ మార్కెట్లో బ్లడ్ బాత్.. సెన్సెక్స్ 2400, నిఫ్టీ సైతం 650 పాయింట్లు పతనం
భారత స్టాక్ మార్కెట్లో బ్లడ్ బాత్.. సెన్సెక్స్ 2400, నిఫ్టీ సైతం 650 పాయింట్లు పతనం
Trisha Krishnan : త్రిషపై కామెంట్స్... హీరోయిన్ స్ట్రాంగ్ కౌంటర్ - సారీ చెప్పిన డైరెక్టర్ పార్తిబన్
త్రిషపై కామెంట్స్... హీరోయిన్ స్ట్రాంగ్ కౌంటర్ - సారీ చెప్పిన డైరెక్టర్ పార్తిబన్
Tamil Nadu Assembly Elections 2026: తమిళనాట మరోసారి గెలిచేందుకు స్టాలిన్ చాణక్య వ్యూహాలు - విజయ్ ఉచితాల వల వర్కవుట్ అవుతుందా?
తమిళనాట మరోసారి గెలిచేందుకు స్టాలిన్ చాణక్య వ్యూహాలు - విజయ్ ఉచితాల వల వర్కవుట్ అవుతుందా?
Embed widget