అన్వేషించండి

Donald Trump on Tariff: 'భారత్‌ టారిఫ్స్‌ చెల్లిస్తుంది, కానీ అమెరికా చెల్లించదు...' సుప్రీంకోర్టు తీర్పు తర్వాత ట్రంప్ కీలక స్టేట్మెంట్!

Donald Trump on Tariff: భారత్‌తో వాణిజ్య ఒప్పందంలో ఎటువంటి మార్పు లేదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. భారత్ టారిఫ్స్ చెల్లించాల్సి ఉంటుందన్నారు.  

Donald Trump on Tariff: భారత్‌తో వాణిజ్య ఒప్పందం గురించి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ఒప్పందం గతంలోని దానికంటే పూర్తిగా భిన్నమైందని, ఇప్పుడు భారత్‌ అమెరికాకు టారిఫ్స్‌ చెల్లిస్తుందని, అమెరికా భారత్‌కు ఎలాంటి సుంకాలు చెల్లించదని  అన్నారు. ట్రంప్ మాట్లాడుతూ, "ఏమీ మారలేదు. వారు సుంకాలు చెల్లిస్తారు. మేము సుంకాలు చెల్లించము." పాత ఒప్పందాన్ని పూర్తిగా మార్చేశామన్నారు. "ఒప్పందం ప్రకారం భారత్‌ సుంకాలు చెల్లిస్తుంది. ఇది ఇంతకు ముందులాంటి ఒప్పందం కాదు. మేము దానిని మార్చేశాం" అని అన్నారు.

పిటిఐ నివేదిక ప్రకారం, ట్రంప్ భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీని కూడా వ్యక్తిగతంగా ప్రశంసించారు . "ప్రధాని మోడీ అద్భుతమైన వ్యక్తి, గొప్ప వ్యక్తి అని నేను అనుకుంటున్నాను, కానీ ఆయన అమెరికా కంటే చాలా తెలివైనవారు. ఆ విషయంలోనే భారత్‌ మమ్మల్ని బాధపెడుతోంది" అని ఆయన అన్నారు. అయితే, కొత్త ఒప్పందం న్యాయమైన ఒప్పందం అని కూడా ఆయన అన్నారు.  

IEEPAపై వివరణను సుప్రీంకోర్టు తిరస్కరించింది

ఇంతలో, అంతర్జాతీయ అత్యవసర ఆర్థిక అధికారాల చట్టం (IEEPA) అధ్యక్షుడికి సుంకాలు విధించే అధికారాన్ని ఇస్తుందనే ట్రంప్ పరిపాలన వాదనను అమెరికా సుప్రీంకోర్టు ప్రశ్నించింది. మునుపటి తీర్పును ఉటంకిస్తూ ప్రధాన న్యాయమూర్తి జాన్ రాబర్ట్స్, అసాధారణ చర్యలు తీసుకోవడానికి అధ్యక్షుడు తన అధికారాన్ని చూపించాలని అనుకుంటున్నారా అని ప్రశ్నించారు. "అధ్యక్షుడు అలా చేయలేరు" అని ఆయన స్పష్టంగా పేర్కొన్నారు. IEEPA కింద ఏకపక్ష సుంకాలను విధించడం ఉల్లంఘన అని కోర్టు స్పష్టం చేసింది. 

సుంకాల వల్ల ప్రభావితమైన వ్యాపారాలు, డెమొక్రాటిక్ పార్టీ పాలనలో ఉన్న 12 రాష్ట్రాలు దాఖలు చేసిన చట్టపరమైన సవాళ్లను అనుసరించి ఈ నిర్ణయం తీసుకున్నారు, ట్రంప్ పరిపాలన కాంగ్రెస్ ఆమోదం లేకుండా టారిఫ్స్‌ విధించిందని వారు ఆరోపించారు.

టాప్ హెడ్ లైన్స్

US Iran War: ధరలు పెరిగినా సరే పెట్రోల్ కోనుగోలు చేయండి.. అమెరికన్లకు ట్రంప్ హుకుం
ధరలు పెరిగినా సరే పెట్రోల్ కోనుగోలు చేయండి.. అమెరికన్లకు ట్రంప్ హుకుం
Breaking News:ఎర్రకోటపై 13వ సారి జాతీయ జెండా ఆవిష్కరించిన ప్రధానమంత్రి మోదీ
ఎర్రకోటపై 13వ సారి జాతీయ జెండా ఆవిష్కరించిన ప్రధానమంత్రి మోదీ
Breaking News:
"నన్ను జైల్లో అవమానించారు" కర్నూలు పర్యటనలో జగన్ విమర్శలు 
Breaking News: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను కలిసిన మంత్రి నారాయణ.. రాజధాని ప్రాజెక్టుల ప్రారంభోత్సవానికి ఆహ్వానం
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను కలిసిన మంత్రి నారాయణ.. రాజధాని ప్రాజెక్టుల ప్రారంభోత్సవానికి ఆహ్వానం

వీడియోలు

Devdutt Padikkal Historic Test Century | స్వతంత్ర దినోత్సవం రోజు పడిక్కల్ సెంచరీ
Devdutt Padikkal Century vs Sri Lanka | శ్రీలంకపై దేవదత్ పడిక్కల్ సూప‌ర్ సెంచ‌రీ
KL Rahul Retired Hurt Near Century | సెంచరీకి చేరువలో కేఎల్ రాహుల్ రిటైర్డ్ హర్ట్
IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Tirumala Viral Video: తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో దర్జాగా స్మోకింగ్ చేసిన వ్యక్తి.. భక్తులు ఆగ్రహం
తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో దర్జాగా స్మోకింగ్ చేసిన వ్యక్తి.. భక్తులు ఆగ్రహం
భారత్‌లో చిన్న కార్ల టైమ్‌ వచ్చిందా? మిడ్‌సైజ్‌ SUVల జోరు తగ్గుతుందా?
SUVల హవాకు చెక్.. ఇక చిన్న కార్లదే జోరు, ట్రెండ్‌ మారుతోందా?
Deputy CM Pawan Kalyan: పవన్ కళ్యాణ్‌కు అస్వస్థత.. డాక్టర్ల సూచన మేరకు హైదరాబాద్‌కు ఏపీ డిప్యూటీ సీఎం
పవన్ కళ్యాణ్‌కు అస్వస్థత.. డాక్టర్ల సూచన మేరకు హైదరాబాద్‌కు ఏపీ డిప్యూటీ సీఎం
జాబ్ సెక్యూరిటీ, EMI కంటే వైద్య ఖర్చులతోనే ఉద్యోగుల్లో టెన్షన్: తాజా అధ్యయనంలో వెల్లడి
జాబ్ సెక్యూరిటీ, EMI కంటే వైద్య ఖర్చులతోనే ఉద్యోగుల్లో టెన్షన్: తాజా అధ్యయనంలో వెల్లడి
Devdutt Padikkal Historic Ton: కోహ్లీ సరసన నిలిచి, ఎలైట్ లిస్ట్‌లోకి పడిక్కల్.. మెయిడిన్ టెస్టు సెంచరీతో సత్తా చాటిన దేవదత్
కోహ్లీ సరసన నిలిచి, ఎలైట్ లిస్ట్‌లోకి పడిక్కల్.. మెయిడిన్ టెస్టు సెంచరీతో సత్తా చాటిన దేవదత్
CM Revanth Reddy: రేషన్ కార్డు అంటే కేవలం బియ్యం ఇచ్చే సాధనం కాదు.. ప్రజల ఆత్మగౌరవం: సీఎం రేవంత్ రెడ్డి
రేషన్ కార్డు అంటే కేవలం బియ్యం ఇచ్చే సాధనం కాదు.. ప్రజల ఆత్మగౌరవం: సీఎం రేవంత్ రెడ్డి
TTD Online Booking: తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. నవంబర్ నెల దర్శన కోటా విడుదల షెడ్యూల్
తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. నవంబర్ నెల దర్శన కోటా విడుదల షెడ్యూల్
Sambarala Yetigattu Release Date : సంక్రాంతి బరిలో సంబరాల ఏటిగట్టు - సుప్రీమ్ హీరో భారీ యాక్షన్ ఎంటర్టైనర్ రిలీజ్ డేట్ ఫిక్స్
సంక్రాంతి బరిలో సంబరాల ఏటిగట్టు - సుప్రీమ్ హీరో భారీ యాక్షన్ ఎంటర్టైనర్ రిలీజ్ డేట్ ఫిక్స్
Embed widget