అన్వేషించండి

AP EAMCET 2025: ఎంసెట్ ఫేజ్‌-1 సీట్ కేటాయింపు ఫలితాలు... మీకు ఎక్కడ సీట్ వచ్చిందో చూసుకోండి

AP EAMCET: ఆంధ్రప్రదేశ్‌లో ఎంసెట్ (EAPCET) ద్వారా ఇంజనీరింగ్ సీట్ల కేటాయింపు ప్రక్రియ ప్రారంభమైంది. ఫేజ్ -1 కౌన్సిలింగ్‌లో భాగంగా మంగళవారం సీట్ల కేటాయింపు చేయనున్నారు. 

AP EAMCET: ఆంధ్రప్రదేశ్ ఇంజినీరింగ్, అగ్రికల్చర్  ఫార్మసీ ఎంట్రన్స్ టెస్ట్ AP EAMCET ( AP EAPCET) ఫేజ్-1 కౌన్సెలింగ్‌లో భాగంగా సీట్ కేటాయింపు ఫలితాలు   ఇవాళ (జులై 22) విడుదల కానున్నాయి. ఆంధ్ర ప్రదేశ్ ఉన్నత విద్యామండలి (Andhra Prasdesh State Council of Higher Education)-APSCHE ఫలితాలను విడుదల చేయనుంది.  అధికారిక వెబ్‌సైట్ (https://eapcet-sche.aptonline.in) ద్వారా అభ్యర్థులు తమ ఫలితాలను చెక్ చేసుకోవచ్చు. రాష్ట్రంలోని యూనివర్సిటీలు, ప్రైవేట్ యూనివర్సిటీలు, ఇంజనీరింగ్ కళాశాలలు, అగ్రికల్చర్, ఫార్మసీ కాలేజీల్లో ప్రవేశాల కోసం AP EAPCET ప్రవేశ పరీక్ష నిర్వహించారు. దీనికి సంబంధించిన మొదటి ఫేజ్ కౌన్సిలింగ్ ప్రక్రియ ముగిసింది. విద్యార్థులు వెబ్ ఆప్షన్ ద్వారా కళాశాలల ఎంపిక పూర్తి చేశారు. వారి ర్యాంకుల ఆధారంగా కళాశాలల్లో సీట్లను కేటాయించనున్నారు. ఆ ఫలితాలు ఇవాళ విడుదల కానున్నాయి. 

ఫస్ట్ ఫేజ్ కౌన్సెలింగ్ వివరాలు:

* ఫస్ట్ ఫేజ్ రిజిస్ట్రేషన్ జూలై 7న ప్రారంభమై జూలై 16 వరకు కొనసాగింది.
* డాక్యుమెంట్ వెరిఫికేషన్ జూలై 7 నుంచి 17 వరకు చేశారు.
* వెబ్ ఆప్షన్లు జూలై 13 నుండి 18 వరకు అందుబాటులో ఉన్నాయి.
* సీట్ల కేటాయింపు జూలై 22న చేశారు. 
* అభ్యర్థులకు సీట్లు కేటాయించిన తర్వాత జూలై 23 నుండి 25 మధ్య రిపోర్టింగ్ ఉండే అవకాశం ఉంది.

ఫలితాలు చెక్ చేసుకోవడం ఎలా? How to Check Seat Allotment

1. అధికారిక వెబ్‌సైట్‌కి వెళ్ళండి: https://eapcet-sche.aptonline.in/EAPCET/
2. "Seat Allotment Result – Phase 1" అనే లింక్‌పై క్లిక్ చేయండి.
3. హాల్ టికెట్ నంబర్ ,పాస్‌వర్డ్ ఎంటర్ చేయండి.
4. మీ సీటు కేటాయింపు వివరాలను డౌన్‌లోడ్ చేసుకోండి.

రిపోర్టింగ్‌కోసం అవసరమైన డాక్యుమెంట్లు

* హాల్‑టికెట్ & ర్యాంక్ కార్డ్
* ఇంటర్ మార్క్స్ & TC
* SSC - DOB
* డొమిసైల్ సర్టిఫికెట్
* ఏడేళ్ల చదువుకు సంబంధించి రెసిడెంట్ ప్రూఫ్ 
* ఆదాయ ధృవపత్రం (ఇంటర్లో లేదా ఫీజు రియింబర్స్ కోసం)
* లోకల్ స్టేటస్ సర్టిఫికెట్
* EWSసర్టిఫికెట్ ( అవసరమైన వారికి)

ఆ తర్వాత ఏం చేయాలంటే..

ఫేజ్-1లో సీటు పొందిన అభ్యర్థులు నిర్దిష్ట కాలేజీకి రిపోర్ట్ కావాలి. ఈనెల 23 నుంచి 25 వరకూ రిపోర్టింగ్‌కు అవకాశం ఇచ్చారు. ఆ తర్వాత ఫేజ్-2 కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఫేజ్-2కి సంబంధించిన షెడ్యూల్ త్వరలోనే విడుదలయ్యే అవకాశం ఉంది.


AP EAMCET 2025: ఎంసెట్ ఫేజ్‌-1 సీట్ కేటాయింపు ఫలితాలు... మీకు ఎక్కడ సీట్ వచ్చిందో చూసుకోండి

సీట్లు ఎంతమందికి అంటే..
ఆంధ్రప్రదేశ్‌లోని ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ, ఆర్కిటెక్చర్ కాలేజీల్లో చేరడానికి మొత్తం 1,43,254 సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఇందులో  138,972 సీట్లు ప్రైవేట్‌లో ఉన్నాయి.  మొత్తం ఇంజనీరింగ్ కాలేజీలు, ప్రైవేట్ యూనివర్సిటీలు, ప్రభుత్వ ఇంజనీరింగ్, యూనివర్సిటీ కాలేజీలు ఇలా మత్తం 1652 సంస్థలు ఈ సీట్లు ఆఫర్ చేస్తున్నాయి. BTech, Bsc Agriculture, BPharm,BSC Fisheries, BArc కోర్సుల్లో చేరేందుకు ఇప్పటికే రిజిస్ట్రేషన్లు పూర్తయ్యాయి.

టాప్ హెడ్ లైన్స్

Talliki Vandanam Phase 2: తల్లికి వందనం రెండో విడత లబ్ధిదారులు ఖరారు.. నిధుల విడుదలకు ఉత్తర్వులు జారీ
తల్లికి వందనం రెండో విడత లబ్ధిదారులు ఖరారు.. నిధుల విడుదలకు ఉత్తర్వులు జారీ
AP Dasara Holidays: ఏపీలో ఈ 12 నుంచి దసరా సెలవులు.. అంతకుముందే విద్యార్థులకు పండుగ
ఏపీలో ఈ నెల 12 నుంచి దసరా సెలవులు.. అంతకుముందే విద్యార్థులకు పండుగ
Dasara Holidays 2026: విద్యార్థులకు పండగే.. తెలంగాణలో స్కూళ్లు, కాలేజీలకు ఈ 10 నుంచి దసరా సెలవులు
విద్యార్థులకు పండగే.. తెలంగాణలో స్కూళ్లు, కాలేజీలకు ఈ 10 నుంచి దసరా సెలవులు
Pilot Career : పైలట్ కావాలంటే 10 తర్వాత ఏం చదవాలి? కోర్సు, ట్రైనింగ్, జీతం పూర్తి వివరాలు ఇవే
పైలట్ కావాలంటే 10 తర్వాత ఏం చదవాలి? కోర్సు, ట్రైనింగ్, జీతం పూర్తి వివరాలు ఇవే

వీడియోలు

West Bengal Bypoll Results BJP Landslide Victory | బెంగాల్ పోరులో బీజేపీ క్లీన్ స్వీప్ - ముస్లిం ఓటు బ్యాంక్‌లో కమలం సంచలనం
Elephant Drona Recovers Broken Leg Fibreglass Casting Treatment | కాలిగాయానికి ఫైబర్‌గ్లాస్ కట్టు.. కోలుకున్న ద్రోణ ఏనుగు
India players Catch Drops vs WI 2nd T20 | క్యాచ్ డ్రాప్ వల్ల గెలిచే మ్యాచ్ పోయిందా ?
India vs West Indies 2nd T20 | వెస్టిండీస్‌తో రెండో టీ20లో ఘోర ఓటమి
Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Dasara Special Trains: రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. అక్టోబర్ 25 వరకు దసరా స్పెషల్‌ రైళ్లు
రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. అక్టోబర్ 25 వరకు దసరా స్పెషల్‌ రైళ్లు
Abhijit Dipke Grandmother Passes Away: అభిజీత్ దీప్కే ఇంట్లో తీవ్ర విషాదం.. పోలీసుల అదుపులో ఉండగానే నానమ్మ కన్నుమూత
అభిజీత్ దీప్కే ఇంట్లో తీవ్ర విషాదం.. పోలీసుల అదుపులో ఉండగానే నానమ్మ కన్నుమూత
YS Sharmila: మోదీ ప్లాన్ ప్రకారం పేదలు, దళితులు, ముస్లిం, క్రిస్టియన్ల ఓట్లు తొలగిస్తున్నారు: వైఎస్ షర్మిల
మోదీ ప్లాన్ ప్రకారం పేదలు, దళితులు, ముస్లిం, క్రిస్టియన్ల ఓట్లు తొలగిస్తున్నారు: వైఎస్ షర్మిల
Telangana Rising Global Summit: 'తెలంగాణ రైజింగ్‌ గ్లోబల్‌ సమ్మిట్‌-2.0' కు చురుగ్గా ఏర్పాట్లు.. డిసెంబరు 7 నుంచి 9 వరకు నిర్వహణ
'తెలంగాణ రైజింగ్‌ గ్లోబల్‌ సమ్మిట్‌-2.0' కు చురుగ్గా ఏర్పాట్లు.. డిసెంబరు 7 నుంచి 9 వరకు నిర్వహణ
Ambani vs Elon Musk: భారత ప్రధాని అంబానీ..! స్టార్‌లింక్ జాప్యంపై బీజేపీ, రిలయన్స్‌‌ టార్గెట్‌గా ఎలాన్ మస్క్ సంచలన ఆరోపణలు
భారత ప్రధాని అంబానీ..! స్టార్‌లింక్ జాప్యంపై బీజేపీ, రిలయన్స్‌‌ టార్గెట్‌గా ఎలాన్ మస్క్ సంచలన ఆరోపణలు
బతుకమ్మ 2026: తీరొక్క పూల జాతర.. ఏ రోజు ఏ బతుకమ్మ, నైవేద్యం?
బతుకమ్మ 2026: తీరొక్క పూల జాతర.. ఏ రోజు ఏ బతుకమ్మ, నైవేద్యం?
Personal Loan Interest Rates: పర్సనల్ లోన్ తీసుకుంటున్నారా? టాప్ బ్యాంకుల వడ్డీ రేట్లు, కీ ఫ్యాక్టర్స్ మీ కోసం!
పర్సనల్ లోన్ తీసుకుంటున్నారా? టాప్ బ్యాంకుల వడ్డీ రేట్లు, కీ ఫ్యాక్టర్స్ మీ కోసం!
కొత్త Toyota Fortuner SUV లాంచ్.. హైదరాబాద్‌లో ఎక్స్‌షోరూమ్ ధర, ఆన్ రోడ్ ధర వివరాలు
కొత్త Toyota Fortuner SUV లాంచ్.. హైదరాబాద్‌లో ఎక్స్‌షోరూమ్ ధర, ఆన్ రోడ్ ధర వివరాలు
Embed widget