IPL, 2022 | Match 68 | Brabourne Stadium, Mumbai - 20 May, 07:30 pm IST
(Match Yet To Begin)
RR
RR
VS
CSK
CSK
IPL, 2022 | Match 69 | Wankhede Stadium, Mumbai - 21 May, 07:30 pm IST
(Match Yet To Begin)
MI
MI
VS
DC
DC

Secunderabad Fire: సికింద్రాబాద్ క్లబ్‌లో భారీ అగ్ని ప్రమాదం.. రూ.కోట్లలో ఆస్తి నష్టం

10 అగ్నిమాప‌క యంత్రాలను మోహరింపజేసి మంటలు ఆర్పేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. మంట‌ల‌ను అదుపు చేసేందుకు సుమారు 4 గంట‌ల స‌మ‌యం ప‌ట్టింది.

FOLLOW US: 

సికింద్రాబాద్ క్లబ్‌లో భారీ అగ్ని ప్రమాదం సంభ‌వించింది. ఆదివారం తెల్లవారుజామున 3 గంట‌ల‌కు ఈ క్లబ్‌లో మంటలు రాజుకున్నాయి. వెంటనే మంటలు క్లబ్ మొత్తం వ్యాపించాయి. స‌మాచారం అందుకున్న అగ్నిమాప‌క సిబ్బంది, పోలీసులు ఘ‌ట‌నాస్థలానికి చేరుకుని మంట‌ల‌ను అదుపు చేశారు. 10 అగ్నిమాప‌క యంత్రాలను మోహరింపజేసి మంటలు ఆర్పేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ట్యాంక‌ర్ల ద్వారా నీటిని తెప్పించి మంట‌ల‌ను అదుపు చేశారు. మంట‌ల‌ను అదుపు చేసేందుకు సుమారు 4 గంట‌ల స‌మ‌యం ప‌ట్టింది. క్లబ్‌లో సంభవించిన అగ్ని ప్రమాదం వల్ల సుమారు రూ.20 కోట్ల ఆస్తి న‌ష్టం వాటిల్లిన‌ట్లు స‌మాచారం. అగ్ని ప్రమాదానికి గ‌ల కార‌ణాలు తెలియాల్సి ఉంది. ఈ అగ్ని ప్రమాద ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

Also Read: నరక ద్వారం.. 50 ఏళ్లుగా ఇక్కడి భూమి మండుతూనే ఉంది.. చిన్న తప్పు ఎంత పనిచేసింది!

ఈ క్లబ్‌కు జూబ్లీ బస్ స్టేషన్ దగ్గరలోనే ఉండటంతో అధికారులు జాగ్రత్తలు తీసుకున్నారు. ఆ వైపుగా ఉండే వాహనాల రాకపోకలపై పోలీసులు నిషేధం విధించారు. అగ్ని ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. 

Also Read: ఈ చేప భలే డ్రైవింగ్ చేస్తోంది.. ‘డ్రంక్ అండ్ డ్రైవ్’ కేసు పెట్టరు కదా?

పురాతనమైందిగా గుర్తింపు
అయితే, 1879లో బ్రిటీష్‌ హయాంలో మిలిటరీ అధికారుల కోసం ఈ క్లబ్‌ నిర్మాణం చేశారు. దాదాపు 20 ఎకరాల విస్తీర్ణంలో సికింద్రాబాద్‌ క్లబ్‌ నిర్మాణం జరిగింది. భారతీయ వారసత్వ సంపదగా 2017లో గుర్తించి పోస్టల్‌ కవర్‌ కూడా కేంద్రం విడుదల చేసింది. సికింద్రాబాద్‌ క్లబ్‌లో ప్రస్తుతం మొత్తం 300 మంది సిబ్బంది పని చేస్తున్నారు. అంతేకాకుండా సికింద్రాబాద్‌ క్లబ్‌లో 5 వేల మందికి పైగా సభ్యత్వం ఉంది.

Also Read: ఓమిక్రాన్ తర్వాత వరుసగా మరిన్ని వేరియంట్లు, వాటి తీవ్రత ఎంతంటే.. తాజా పరిశోధన వెల్లడి

సికింద్రాబాద్‌ క్లబ్‌లో అగ్నిప్రమాదంపై మాజీ ఆర్మీ అధికారి విజయ్ స్పందించారు. అగ్నిప్రమాదంలో సికింద్రాబాద్ క్లబ్ మెయిన్ హాల్ పూర్తిగా కాలిపోయిందన్నారు. సికింద్రాబాద్ క్లబ్ తనకు ఇల్లు లాంటిదని తెలిపారు. మూడు తరాలుగా తమకు సికింద్రాబాద్ క్లబ్‌లో మెంబెర్ షిప్ ఉందని చెప్పారు. మెయిన్ హాల్ పూర్తిగా దగ్ధం అయ్యిందని విజయ్ వెల్లడించారు. 

Also Read: Secunderabad Fire: సికింద్రాబాద్ క్లబ్‌లో భారీ అగ్ని ప్రమాదం.. రూ.కోట్లలో ఆస్తి నష్టం

Also Read: సముద్ర గర్భంలో బద్దలైన అగ్నిపర్వతం.. ముంచెత్తిన సునామీ.. శాటిలైట్ వీడియో వైరల్

Also Read: వామ్మో.. ఇలా ఉందేంటి? అమెరికన్లను వణికిస్తున్న ‘ఐస్ డిస్క్’..

Also Read: తత్కాల్‌లో రైల్వే టికెట్స్ వేగంగా బుక్ చేయాలా? ఇదిగో ఇలా చేయండి

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Published at : 16 Jan 2022 09:14 AM (IST) Tags: fire accident Secunderabad Fire Secunderabad Club Secunderabad Club fire accident Jublee Bus station

సంబంధిత కథనాలు

Goa News: గోవా బీచ్‌లో దారుణం- బ్రేకప్ చెప్పిందని యువతిని కత్తితో పొడిచి, బాడీని పొదల్లో పారేశాడు!

Goa News: గోవా బీచ్‌లో దారుణం- బ్రేకప్ చెప్పిందని యువతిని కత్తితో పొడిచి, బాడీని పొదల్లో పారేశాడు!

Disha Fake Encounter : దిశ నిందితుల ఎన్ కౌంటర్ బూటకం, సిర్పూర్కర్ కమిషన్ నివేదికలో సంచలన విషయాలు

Disha Fake Encounter : దిశ నిందితుల ఎన్ కౌంటర్ బూటకం,  సిర్పూర్కర్ కమిషన్ నివేదికలో సంచలన విషయాలు

Disha Encounter Case : దిశ నిందితుల ఎన్ కౌంటర్ కేసుపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు, సిర్పూర్కర్ కమిషన్‌ నివేదికపై ఉత్కంఠ?

Disha Encounter Case : దిశ నిందితుల ఎన్ కౌంటర్ కేసుపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు, సిర్పూర్కర్ కమిషన్‌ నివేదికపై ఉత్కంఠ?

Nara Lokesh : ఎమ్మెల్సీ కారులో మృతదేహం ఘటనపై లోకేశ్ ఫైర్, హత్యను యాక్సిడెంట్ గా చిత్రీకరిస్తున్నారని ఆరోపణ!

Nara Lokesh : ఎమ్మెల్సీ కారులో మృతదేహం ఘటనపై లోకేశ్ ఫైర్, హత్యను యాక్సిడెంట్ గా చిత్రీకరిస్తున్నారని ఆరోపణ!

MLC Car Dead Body : వైసీపీ ఎమ్మెల్సీ కారులో డ్రైవర్ డెడ్ బాడీ, కొట్టిచంపారని కుటుంబసభ్యుల ఆరోపణ

MLC Car Dead Body : వైసీపీ ఎమ్మెల్సీ కారులో డ్రైవర్ డెడ్ బాడీ, కొట్టిచంపారని కుటుంబసభ్యుల ఆరోపణ
SHOPPING
Top Mobiles
LAPTOP AND ACCESORIES
Best Deals

టాప్ స్టోరీస్

Konaseema Name Change: అట్టుడుకుతున్న కోనసీమ, జిల్లా పేరు మార్చవద్దని ఆందోళన ఉధృతం - పెట్రోల్ పోసుకుని యువకుడు ఆత్మాహత్యాయత్నం

Konaseema Name Change: అట్టుడుకుతున్న కోనసీమ, జిల్లా పేరు మార్చవద్దని ఆందోళన ఉధృతం - పెట్రోల్ పోసుకుని యువకుడు ఆత్మాహత్యాయత్నం

Afghan Taliban Rules : టీవీ యాంకర్లు కూడా బురఖా వేసుకోవాల్సిందే - తాలిబన్ల కొత్త రూల్ !

Afghan Taliban Rules :  టీవీ యాంకర్లు కూడా బురఖా వేసుకోవాల్సిందే - తాలిబన్ల కొత్త రూల్ !

Allegations On Jeevita : జీవిత ప్రమాదకరమైన లేడీ - డబ్బులు ఎగ్గొట్టి ఆరోపణలు చేస్తున్నారన్న గరుడవేగ నిర్మాతలు !

Allegations On Jeevita 	:  జీవిత ప్రమాదకరమైన లేడీ - డబ్బులు ఎగ్గొట్టి ఆరోపణలు చేస్తున్నారన్న గరుడవేగ నిర్మాతలు !

Police Jobs 2022: పోలీస్ అభ్యర్థులకు గుడ్ న్యూస్ - వయో పరిమితి 2 ఏళ్లు పెంచిన తెలంగాణ ప్రభుత్వం

Police Jobs 2022: పోలీస్ అభ్యర్థులకు గుడ్ న్యూస్ - వయో పరిమితి 2 ఏళ్లు పెంచిన తెలంగాణ ప్రభుత్వం