అన్వేషించండి

Lavanya Tripathi : టార్గెట్ చేసి వేధించారు - ఒంటరిగా రూంలో కూర్చుని ఏడ్చేశా... మెగా కోడలి లైఫ్‌లో షాకింగ్ ఘటన

Lavanya Tripathi Reaction : తన సినీ కెరీర్‌లో ఎదురైన చేదు అనుభవాన్ని ఓ ఇంటర్వ్యూలో షేర్ చేశారు హీరోయిన్ లావణ్య త్రిపాఠి. తనను టార్గెట్‌గా చేసి వేధించారని... ఆ టైంలో ఎవరూ సపోర్ట్ చేయలేదన్నారు.

Lavanya Tripathi Shares Bad Experience In Her Movie Career : ఓ తమిళ మూవీని రిజెక్ట్ చేసిన టైంలో తనకు ఎదురైన షాకింగ్ ఘటనను షేర్ చేసుకున్నారు మెగా కోడలు లావణ్య త్రిపాఠి. తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన ఆమె ఓ ప్రశ్నకు సమాధానంగా తన సినీ కెరీర్‌లో ఎదురైన చేదు అనుభవాన్ని పంచుకున్నారు. 

నాపై తప్పుడు ప్రచారం

తన జీవితంలోనూ కఠిన పరిస్థితులు ఉన్నాయని... వాటిని దాటుకుని ముందుకు వెళ్తున్నట్లు తెలిపారు లావణ్య త్రిపాఠి. 'లైఫ్‌లో అలాంటి సిట్యువేషన్ వచ్చినప్పుడు నాకు ఎవరూ సపోర్ట్ చేయలేదు. సింగిల్ వుమెన్‌గా ఎలాంటి ప్రాబ్లమ్స్ ఎదుర్కోవాల్సి వస్తుందో నాకు తెలుసు. గతంలో నాకు ఎలాంటి ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ లేదు. ఓసారి తమిళ సినిమా చేసే ఛాన్స్ వచ్చింది. కానీ ఆ డైరెక్టర్ తీరు నాకు నచ్చలేదు. చాలా అసౌకర్యంగా అనిపించి ఆ సినిమాకు నో చెప్పేశా.

దీంతో నాపై వాళ్లు కేసు పెట్టారు. నాపై మీడియాలో తప్పుడు కథనాలు ప్రచురించారు. నన్ను టార్గెట్ చేసి మానసికంగా వేధించారు. ఆ టైంలో నేను ఎవరికీ చెప్పలేదు. ఎవరినీ సాయం అడగలేదు. ఇంటికి వచ్చి రూమ్‌లో కూర్చుని ఏడ్చేశా. కానీ మళ్లీ ఆలోచించా. ఓ టీ తాగి రిలాక్స్ అయ్యా. ఇలాంటి సంఘటనలు మనల్ని మరింత బలంగా మారుస్తాయి. ఈ సంఘటన కొవిడ్‌కు ముందు జరిగింది.' అంటూ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది.

Also Read : ఉస్తాద్ భగత్ సింగ్ ట్రైలర్ - ఇచ్చిపడేసే గోత్రం... ఇరగదీసే నక్షత్రం... పెర్ఫార్మెన్స్ బద్దలయ్యే డైలాగ్స్

ఆన్ లైన్ వేధింపులపై...

రీసెంట్‌గా ఆన్ లైన్ వేధింపులపై లావణ్య త్రిపాఠి పోలీసులను ఆశ్రయించారు. సోషల్ మీడియా వేదికగా తమ పరువుకు భంగం కలిగించేలా వేధింపులకు పాల్పడుతున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ ఆమె హైదరాబాద్ సైబర్ క్రైమ్ పీఎస్‌లో కంప్లైంట్ చేశారు. 'పర్పుల్ క్రెయాన్00' ఇన్ స్టా అకౌంట్ ద్వారా తనను, తన ఫ్యామిలీ మెంబర్స్‌ను లక్ష్యంగా చేసుకుని పలు పోస్టులు, కామెంట్స్‌లో దూషణలు, అసభ్యకర కామెంట్స్ చేస్తున్నారని పేర్కొన్నారు.

గత కొంతకాలంగా ఈ వేధింపులు సాగుతున్నాయని... తన వ్యక్తిత్వం, నైతిక విలువలను ప్రశ్నించేలా ప్రచారం చేస్తున్నారని తెలిపారు. సదరు ఇన్ స్టా ఖాతా నడుపుతున్న వ్యక్తిని గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఆ అకౌంట్ ద్వారా చేసిన పోస్టులు డిలీట్ చేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు.

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు.

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Peddi Review - పెద్ది రివ్యూ: రామ్ చరణ్ సినిమా హిట్టా? ఫట్టా? క్లైమాక్స్‌లో ట్విస్ట్ ఏమిటంటే?
పెద్ది రివ్యూ: రామ్ చరణ్ సినిమా హిట్టా? ఫట్టా? క్లైమాక్స్‌లో ట్విస్ట్ ఏమిటంటే?
Peddi Live Updates: 'పెద్ది' ప్రీమియర్స్ షురూ... స్పాయిలర్స్ లేకుండా రామ్ చరణ్ సినిమాలో సీన్ టు సీన్ - లైవ్ అప్డేట్స్
'పెద్ది' ప్రీమియర్స్ షురూ... స్పాయిలర్స్ లేకుండా రామ్ చరణ్ సినిమాలో సీన్ టు సీన్ - లైవ్ అప్డేట్స్
Peddi Twitter Review : పెద్ది ట్విట్టర్ రివ్యూ... రామ్ చరణ్ ఖాతాలో మరో హిట్?
పెద్ది ట్విట్టర్ రివ్యూ... రామ్ చరణ్ ఖాతాలో మరో హిట్?
Peddi Celebrity Show : పెద్దిపై టాలీవుడ్ స్టార్స్ ఫస్ట్ రివ్యూస్... ఆ థియేటర్‌కు ఉపాసన, టాప్ సెలబ్రిటీలు
పెద్దిపై టాలీవుడ్ స్టార్స్ ఫస్ట్ రివ్యూస్... ఆ థియేటర్‌కు ఉపాసన, టాప్ సెలబ్రిటీలు
Advertisement

వీడియోలు

AB de Villiers comments On Gujarat Titans | గుజరాత్ టీమ్‌పై ఏబీ డివిలియర్స్ ఫైర్
Gujarat Titans Team Bus Catches Fire | గుజరాత్ టైటాన్స్ బస్సులో అగ్నిప్రమాదం
Krunal Pandya 5 Fingers Celebration | వైరల్ అవుతున్న కృనాల్ పాండ్యా సెలబ్రేషన్స్
Akash Chopra Comments on Shumban Gill | గిల్‌పై ఆకాశ్ చోప్రా సంచలన వ్యాఖ్యలు
Sai Sudharsan Sledges Virat Kohli In IPL 2026 | కోహ్లీ, సాయి సుదర్శన్ మధ్య మాటల యుద్ధం
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan Press Meet: తెలంగాణ 100 శాతం భూమిపుత్రుల జాగీరే.. కానీ మనసుల్లో విభజన రేఖలు వద్దు! - అమరావతిలో పవన్ కీలక వ్యాఖ్యలు
తెలంగాణ 100 శాతం భూమిపుత్రుల జాగీరే.. కానీ మనసుల్లో విభజన రేఖలు వద్దు! - అమరావతిలో పవన్ కీలక వ్యాఖ్యలు
KTR vs Pawan Kalyan:
"పవన్‌ కల్యాణ్‌ను గౌరవిస్తా, అభిమానిస్తా, బిర్యానీ పెడతా కానీ..." కేటీఆర్ ఆసక్తికర కామెంట్స్‌
Imtiaz Ali : లవ్ స్టోరీస్ తీసేందుకు ఇదే రైట్ టైం - యాక్షన్ మూవీస్ ట్రెండ్‌పై ఇంతియాజ్ అలీ రియాక్షన్
లవ్ స్టోరీస్ తీసేందుకు ఇదే రైట్ టైం - యాక్షన్ మూవీస్ ట్రెండ్‌పై ఇంతియాజ్ అలీ రియాక్షన్
Telangana AP Weather Alert June 2026: తెలుగు రాష్ట్రాల ప్రజలకు గుడ్ న్యూస్‌! రెండు రోజుల్లో ఏపీలోకి నైరుతి ప్రవేశం!
తెలుగు రాష్ట్రాల ప్రజలకు గుడ్ న్యూస్‌! రెండు రోజుల్లో ఏపీలోకి నైరుతి ప్రవేశం!
TTD Ghee Scam: టీటీడీ కల్తీ నెయ్యి స్కామ్‌పై ఈడీ మెరుపు దాడులు- దేశవ్యాప్తంగా 15 చోట్ల సోదాలు.. రూ.45 కోట్ల ఆస్తులు సీజ్!
టీటీడీ కల్తీ నెయ్యి స్కామ్‌పై ఈడీ మెరుపు దాడులు- దేశవ్యాప్తంగా 15 చోట్ల సోదాలు.. రూ.45 కోట్ల ఆస్తులు సీజ్!
Karnataka Chief Minister DK Shivakumar : కర్ణాటక ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్! మంత్రులుగా 13 మంది ప్రమాణం 
కర్ణాటక ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్! మంత్రులుగా 13 మంది ప్రమాణం 
Delhi Fire Accident: ఢిల్లీ రెస్టారెంట్లో అగ్నిప్రమాదంలో 20 మంది మృతి.. ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన ప్రధాని నరేంద్ర మోదీ
ఢిల్లీ రెస్టారెంట్లో అగ్నిప్రమాదంలో 20 మంది మృతి.. ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన ప్రధాని నరేంద్ర మోదీ
Congress Internal Rifts: ఇందిరమ్మ ఇళ్ల కోటా లొల్లి - పల్లెల్లో సెగ రేపుతున్న లబ్ధిదారుల ఎంపిక.. కాంగ్రెస్ నేతల్లోనే అంతర్గత కుమ్ములాటలు!
ఇందిరమ్మ ఇళ్ల కోటా లొల్లి - పల్లెల్లో సెగ రేపుతున్న లబ్ధిదారుల ఎంపిక.. కాంగ్రెస్ నేతల్లోనే అంతర్గత కుమ్ములాటలు!
Embed widget