అన్వేషించండి

Uthra Murder Case: పాముతో సీన్ రీ కన్ స్ట్రక్షన్.. ఇప్పటి వరకు ఎప్పుడూ చూడని ఇంట్రస్టింగ్ కేసు ఇది

సాధారణంగా అయితే.. సీన్ రీ కన్ స్ట్రక్షన్ అంటే.. నిందితులను తీసుకెళ్తారు. కానీ ఓ క్రైమ్ లో మాత్రం పాముతో సీన్ రీ కన్ స్ట్రక్షన్ చేశారు. ఎందుకు అలా?

 

కేరళకు చెందిన ఉత్తర(26). ఏడాది క్రితం పాము కాటుతో చనిపోయింది. అయితే మహిళ తల్లిదండ్రులకు మాత్రం బిడ్డ మృతిపై అనుమానాలు వెంటాడుతూనే ఉన్నాయి. తమ కుమార్తె చనిపోయింది.. పాము కాటుతోనే గానీ.. సాధారాణంగా కాదు అనేది వాళ్ల అనుమానం. ఇదే విషయాన్ని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఉత్తర భర్త సూరజ్ మాత్రం.. పాము కాటుతోనే చనిపోయిందని అందరినీ నమ్మించుకుంటూ వచ్చాడు. సీన్ లోకి దిగిన పోలీసులు అసలు విషయం బయటకు రప్పించారు. ఇంట్రస్టింగ్ పద్ధతిలో నిందితుడిని పట్టుకున్నారు. 

ఈ కేసుపై సీన్ రీ కన్ స్ట్రక్షన్ చేశారు పోలీసులు. ఇందుకు గానూ ఓ డమ్మీ బొమ్మను బెడ్ పై పడుకొబెట్టారు. బతికున్న పామును బెడ్ పై వదిలారు. కొల్లం జిల్లాలోని అటప్పిలో రాష్ట్ర అటవీ శాఖ శిక్షణ కేంద్రంలో ఈ సీన్ రీ కన్ స్ట్రక్షన్ జరింగిది. ఈ కేసులో చాలా ఆసక్తికర విషయాలు బయటపెట్టారు.  అసలు నాగుపాము ఎంత ఫోర్సుతో కాటు వేస్తుంది? ఎలా వేస్తుంది? అనేది వీడియో రికార్డు చేశారు.  అయితే ఉత్తర శరీరంపై పాము కరిచిన చోట 2.5 సెంటి మీటర్లు, 2.8 సెంటి మీటర్లు రెండు గాట్లను గుర్తించారు పోలీసులు. భర్తే నాగుపాముతో కరిపించాడని నిర్ధారించుకున్న పోలీసులు.. నిజానిజాలు తెలుసుకునేందుకు సీన్ రీ కన్ స్ట్రక్షన్ చేశారు.

 

Also Read: Nirmal News: 10 నిమిషాల్లో ఇంటికి.. ఇంతలో ఘోరం.. పెళ్లి కూతురు, తండ్రి అక్కడికక్కడే మృతి

Kothagudem: గవర్నమెంట్ టీచర్‌కి 21 ఏళ్ల కఠిన జైలు శిక్ష.. సంచలన తీర్పు, ఇంతకీ ఆయనేం చేశాడంటే..

ఒక డమ్మీ బొమ్మను బెడ్ పై పడుకోబెట్టిన పోలీసులు... ఆర్టిఫియల్ హ్యాండ్ కు మాంసపు ముద్దను అతికించి.. పదే పదే పాముతో కాటు వేయించారు. సహజంగా నాగుపాము కాటు వేస్తే 1.7 సెంటి మీటర్ల గాటు మాత్రమే పడుతుందని.. ఈ సీన్ రీ కన్ స్ట్రక్షన్ లో గుర్తించారు పోలీసులు. పాముతో బలవంతంగా ఆర్టిఫియల్ హ్యాండ్ పై కాటు వేయించిన ఇన్వెస్టిగేటర్.. 2.4 సెంటీ మీటర్ల లోతైన గాటు పడినట్టు గుర్తించారు.

ఇది ఉత్తర శరీరంపై పడిన పాముగాటుతో సమానంగా కనిపిస్తోంది. దీంతో పాముతో బలవంతంగా కాటు వేయించి చంపేసినట్టుగా క్లారిటీకి వచ్చారు పోలీసులు. బలవంతంగా పాముతో కాటు వేయిస్తే... ఎలా ఉంటుందని స్పష్టంగా చూపించారు పోలీసులు. అయితే కేరళ పోలీసులు చేసిన ఈ సీన్ రీ కన్ స్ట్రక్షన్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఉత్తర భర్త.. సూరజ్ పాములో పట్టే వ్యక్తి నుండి నాగుపామును కొనుగోలు చేసినట్టు కూడా పోలీసులు గుర్తించారు. ఆమె మంచం మీదకు నాగుపామును తీసుకెళ్లడానికి ముందు.. ఉత్తరకు నిద్రమాత్రలు ఇచ్చినట్టు తెలుస్తోంది. ఉత్తరను వదిలించుకోవడానికి చంపేసినట్టు దర్యాప్తులో తేలింది. అయితే ఇదే కాదు.. అంతకుముందు కూడా సూరజ్ ఓసారి ఉత్తరను చంపాలని ప్రయత్నించాడు. రెండో ప్రయత్నంలో ఆమెను చంపేశాడు. 

Also Read: YS Viveka murder Case : వివేకా పోస్టుమార్టం రిపోర్టుపై సీబీఐ పరిశీలన.. దస్తగిరిపై కొత్తగా అనుమానాలు..!

Honey Singh Accused: గాయకుడు-నటుడు యోయో సింగ్ పై ఢిల్లీ కోర్టులో గృహహింస కేసు

టాప్ హెడ్ లైన్స్

Meerpet Knife Attack: మీర్‌పేట్‌లో దారుణం.. అత్తింటి వారిపై అల్లుడు కత్తితో దాడి.. ఇద్దరు మృతి, ముగ్గురికి తీవ్రగాయాలు
మీర్‌పేట్‌లో దారుణం.. అత్తింటి వారిపై అల్లుడు కత్తితో దాడి.. ఇద్దరు మృతి, ముగ్గురికి తీవ్రగాయాలు
PDS Rice Recycling: సన్న బియ్యంగా రేషన్ బియ్యం రీసైక్లింగ్.. 19 బ్రాండ్ల పేర్లతో రైస్ మిల్లుల అక్రమ దందా!
సన్న బియ్యంగా రేషన్ బియ్యం రీసైక్లింగ్.. 19 బ్రాండ్ల పేర్లతో రైస్ మిల్లుల అక్రమ దందా!
Nagole Missing Boys: అమ్మ మందలించిందని ఇంట్లోంచి పారిపోయిన అన్నదమ్ములు.. ఇంకా దొరకని ఆచూకీ!
అమ్మ మందలించిందని ఇంట్లోంచి పారిపోయిన అన్నదమ్ములు.. ఇంకా దొరకని ఆచూకీ!
Hyderabad Crime News: ఫ్రెండ్ రూంకు వెళితే బలవంతంగా మద్యం తాగించి, ఇద్దరు బాలికలపై లైంగిక దాడి
ఫ్రెండ్ రూంకు వెళితే బలవంతంగా మద్యం తాగించి, ఇద్దరు బాలికలపై లైంగిక దాడి

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Friday OTT Streamings : శుక్రవారం ఒక్క రోజే 10 సినిమాలు స్ట్రీమింగ్ - దుల్కర్ 'ఐయామ్ గేమ్' To తమన్నా 'ది వాన్'... ఇవి డోంట్ మిస్
శుక్రవారం ఒక్క రోజే 10 సినిమాలు స్ట్రీమింగ్ - దుల్కర్ 'ఐయామ్ గేమ్' To తమన్నా 'ది వాన్'... ఇవి డోంట్ మిస్
Tips To Soft Hair : జుట్టు పొడిగా, నిర్జీవంగా కనిపిస్తోందా? మృదువుగా, మెరిసేలా చేసే ఇంటి చిట్కాలు ఇవే
జుట్టు పొడిగా, నిర్జీవంగా కనిపిస్తోందా? మృదువుగా, మెరిసేలా చేసే ఇంటి చిట్కాలు ఇవే
AP MPTC ZPTC Elections: ఏపీలో ముగిసిన ఎంపీటీసీ, జడ్పీటీసీ పోలింగ్ - 65% పైగా ఓటింగ్ అంచనా - పలుచోట్ల ఘర్షణలు!
ఏపీలో ముగిసిన ఎంపీటీసీ, జడ్పీటీసీ పోలింగ్ - 65% పైగా ఓటింగ్ అంచనా - పలుచోట్ల ఘర్షణలు!
Ramayana Mistakes: మూడు తప్పులు... రామాయణాన్ని మార్చేశారా? సినిమాలో ఏముంది?
మూడు తప్పులు... రామాయణాన్ని మార్చేశారా? సినిమాలో ఏముంది?
Stock Market Rally: మార్కెట్లలో సునామీ ర్యాలీ - 2000 పాయింట్లు ఎగబాకిన సెన్సెక్స్.. అసలైన కారణాలివే!
మార్కెట్లలో సునామీ ర్యాలీ - 2000 పాయింట్లు ఎగబాకిన సెన్సెక్స్.. అసలైన కారణాలివే!
Dark Underarms : అండర్ ఆర్మ్స్ నల్లగా మారాయా? చంకల్లో నలుపుదనాన్ని తగ్గించుకోవడానికి ఈ టిప్స్ ఫాలో అవ్వండి
అండర్ ఆర్మ్స్ నల్లగా మారాయా? చంకల్లో నలుపుదనాన్ని తగ్గించుకోవడానికి ఈ టిప్స్ ఫాలో అవ్వండి
IND VS SL Vizag ODI :  ఢిల్లీ నుంచి వైజాగ్‌కు మారిన వన్డే మ్యాచ్.. భారత్ - లంక తొలి వన్డే వేదికపై బీసీసీఐ సంచలన నిర్ణయం, కార‌ణమిదే..!!
ఢిల్లీ నుంచి వైజాగ్‌కు మారిన వన్డే మ్యాచ్.. భారత్ - లంక తొలి వన్డే వేదికపై బీసీసీఐ సంచలన నిర్ణయం, కార‌ణమిదే..!!
Raptadu Student Gopika Health Update: మృత్యుంజయురాలు గోపిక - బెంగళూరు ఆస్పత్రిలో వేగంగా కోలుకుంటున్న చిన్నారి.. లోకేశ్ తాజా అప్‌డేట్!
మృత్యుంజయురాలు గోపిక - బెంగళూరు ఆస్పత్రిలో వేగంగా కోలుకుంటున్న చిన్నారి.. లోకేశ్ తాజా అప్‌డేట్!
Embed widget