అన్వేషించండి

Crime News: డబ్బు కోసం దారుణం, కూతురి అసభ్య వీడియోలు తీసి అమ్ముతున్న తల్లిదండ్రులు

Chennai Crime News | డబ్బు కోసం ఆశపడిన తల్లిదండ్రులే తమ కుమార్తె అసభ్య వీడియోలు తీసి అమ్ముకుని డబ్బు సంపాదిస్తున్నారు. ఓ వ్యక్తి ఫిర్యాదుతో చెన్నైలో జరిగిన ఘటన వెలుగుచూసింది.

చెన్నై: తమిళనాడులో దారుణ ఘటన వెలుగు చూసింది. సాధారణంగా తాము పడ్డ కష్టాలు కన్నబిడ్డలు పడకూడదని తల్లిదండ్రులు భావిస్తారు. పిల్లల భవిష్యత్ కోసం ఎంతగానో శ్రమిస్తారు. కానీ తక్కువ సమయంలో, అది కూడా తప్పుడు మార్గంలో  ఎక్కువ డబ్బులు సంపాదించాలని కుమార్తెను సైతం మురికి కూపంలోకి లాగారు. కూతురితో పాటు మరికొందరు బాలికల అసభ్య వీడియోలు తీసి విక్రయిస్తున్నారని ఓ జంటతో పాటు మరో ఇద్దర్నీ చెన్నై పోలీసులు అరెస్ట్ చేశారు. డబ్బుల కోసం కుమార్తె అసభ్యకర వీడియోలు తీసి విక్రయించిన ఘటన తమిళనాడులో కలకలం రేపింది.
అసలేం జరిగిందంటే..
మైలాపూర్‌లోని మహిళా పోలీస్ స్టేషన్‌కు వచ్చిన చెన్నైకి చెందిన వ్యక్తి అసభ్యకర వీడియోలు సోషల్ మీడియాలో పోస్టులు చేయడంపై ఫిర్యాదు చేశాడు. పోలీసులకు రెండు మొబైల్స్ అప్పగించిన అతడు, వాటిలో బాలికల అసభ్యకర వీడియోలు చాలా ఉన్నాయని చెప్పాడు. ఆ వీడియోలను ఇతరులకు షేర్ చేసి, సోషల్ మీడియాలో పోస్ట్ చేసి క్యాష్ చేసుకుంటున్నారని ఫిర్యాదులో పేర్కొన్నాడు. పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసిన పోలీసులు బాలికతో సన్నిహితంగా ఇద్దర్నీ అరెస్ట్ చేశారు. వీరితో పాటు బాలిక తల్లిదండ్రులను సైతం అదుపులోకి తీసుకుని విచారించగా సంచలన విషయాలు వెలుగుచూశాయి. నిందితులలో ఒకరు తాంబరం, మరో వ్యక్తి పట్టనప్పాక్కం ప్రాంతానికి చెందినవాడు. బాలికతో అసభ్యకర వీడియోలు చేయడానికి సహకరించింది అమ్మాయి తల్లిదండ్రులేనని ఆ ఇద్దరు నిందితులు విచారణలో అంగీకరించారు.

స్కూలుకు వెళ్తున్న తమ కుమార్తెను తల్లిదండ్రులు బెదిరించి వ్యభిచారకూపంలోకి లాగారు. తాము చెప్పినట్లు చేయాల్సిందిగా బెదిరించడంతో బాలిక వారు చెప్పినట్లు చేసింది. ప్లాన్ ప్రకారం బాలిక తల్లిదండ్రులే వీడియోలు తీసి వాటిని విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. బాధిత బాలిక తండ్రి మొబైల్ తీసుకుని చెక్ చేయగా, మరికొందరు విద్యార్థినులతోనూ అసభ్యకర వీడియోలు తీసినట్లు పోలీసులు గుర్తించారు. బాధిత బాలికలను అడిగితే.. తమను బెదిరించి ఇలాంటి పనులు చేయించారని కన్నీటి పర్యంతమయ్యారు. వారిని వైద్య పరీక్షల కోసం ఆసుపత్రికి తరలించారు. ఇంకా బాధితులు ఎవరైనా ఉన్నారా? ఈ గ్యాంగ్‌కు ఎవరైనా పెద్దలతో సంబంధాలు ఉన్నాయా అని అన్ని కోణాల్లో పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు.

Also Read: Crime News : పుప్పాలగూడ జంట హత్యల కేసు - నిందితుల్ని పట్టించిన సెల్ ఫోన్ సిగ్నల్స్ - హత్యలకు కారణాలివే!

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

Minor Girls Assault Case: గురుకుల విద్యార్థినులపై అత్యాచారం.. ఇద్దరు మైనర్లను అదుపులోకి తీసుకున్న పోలీసులు
గురుకుల విద్యార్థినులపై అత్యాచారం.. ఇద్దరు మైనర్లను అదుపులోకి తీసుకున్న పోలీసులు
Anantapur Road Accident: ఢీకొని బ్రిడ్జిపై నుంచి పడిన ట్రావెల్స్ బస్సు, ఐషర్.. 20 మందికి గాయాలు
ఢీకొని బ్రిడ్జిపై నుంచి పడిన ట్రావెల్స్ బస్సు, ఐషర్.. 20 మందికి గాయాలు
Pruthvishwar Reddy: లైంగిక వేధింపుల కేసు.. TBA జనరల్ సెక్రటరీ పృథ్వీశ్వర్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు
లైంగిక వేధింపుల కేసు.. TBA జనరల్ సెక్రటరీ పృథ్వీశ్వర్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు
Tirumala Road Accident: తిరుమల ఘాట్ రోడ్డులో లోయలో రోడ్డు ప్రమాదం.. కర్ణాటకకు చెందిన భక్తుడి మృతి
Tirumala Road Accident: తిరుమల ఘాట్ రోడ్డులో లోయలో రోడ్డు ప్రమాదం.. కర్ణాటకకు చెందిన భక్తుడి మృతి

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KCR: దశదినకర్మకు హాజరై పెద్ది సుదర్శన్‌రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన కేసీఆర్, అండగా ఉంటామని భరోసా
దశదినకర్మకు హాజరై పెద్ది సుదర్శన్‌రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన కేసీఆర్, అండగా ఉంటామని భరోసా
Rajahmundry Medico Passes Away: రాజమండ్రి రోడ్డు ప్రమాదం విషాదాంతం.. మెడికో ప్రియాంక మృతి, వెల్లడించిన డాక్టర్లు
రాజమండ్రి రోడ్డు ప్రమాదం విషాదాంతం.. మెడికో ప్రియాంక మృతి, వెల్లడించిన డాక్టర్లు
AP CM Chandrababu: ప్రకాశం బ్యారేజ్ వద్ద గోదావరి జలాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు, అధికారులకు కీలక సూచనలు
ప్రకాశం బ్యారేజ్ వద్ద గోదావరి జలాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు, అధికారులకు కీలక సూచనలు
Rajahmundry Medico Priyanka: మీకు ఆడపిల్లలు లేరా? సీఎం, డిప్యూటీ సీఎం పట్టించుకోకపోవడం దారుణం: ప్రియాంక తండ్రి వెంకటేష్
మీకు ఆడపిల్లలు లేరా? సీఎం, డిప్యూటీ సీఎం పట్టించుకోకపోవడం దారుణం: ప్రియాంక తండ్రి వెంకటేష్
Rahane -Jaiswal Incident:  గ‌తంలో బ్యాన్ నుంచి జైస్వాల్ ను త‌ప్పించిన ర‌హానే.. స్మార్ట్ మూవ్ తో యువ క్రికెట‌ర్ కెరీర్ కాపాడిన అజింక్య‌.. 
గ‌తంలో బ్యాన్ నుంచి జైస్వాల్ ను త‌ప్పించిన ర‌హానే.. యువ క్రికెట‌ర్ కెరీర్ కాపాడిన సీనియర్
Rukmini Vasanth : అందాల రుక్మిణి వసంతమ్ - టాక్సిక్ బ్యూటీ స్టైలిష్ మెస్మరైజ్ లుక్
అందాల రుక్మిణి వసంతమ్ - టాక్సిక్ బ్యూటీ స్టైలిష్ మెస్మరైజ్ లుక్
ఈ నెలలో Kia కారు కొంటే రూ.లక్షల్లో ఆదా.. ఏ కారుపై ఎంత డిస్కౌంట్‌ ఉందంటే?
కియా కారు కొనేవాళ్లకు సర్‌ప్రైజ్‌ - రూ.లక్షన్నర మిగిలినట్లే!, ఈ డబ్బుతో మంచి బైక్‌ కొనొచ్చు
Mouneesha Chowdary: బిగ్ బాస్ 10 తెలుగులోకి స్నో అక్క.. జోరుగా ప్రచారం.. మౌనీషా చౌదరి రియల్ లైఫ్ ఆసక్తికర విషయాలు
బిగ్ బాస్ 10 తెలుగులోకి స్నో అక్క.. మౌనీషా చౌదరి రియల్ లైఫ్ ఆసక్తికర విషయాలు!
Embed widget