అన్వేషించండి
Advertisement
Aswaraopeta SI: ఆత్మహత్యాయత్నం చేసిన ఎస్సై చికిత్స పొందుతూ మృతి, వాంగ్మూలంలో సంచలన ఆరోపణలు
Telangana News: వారం రోజుల క్రితం పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించిన ఎస్సై ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటూ మరణించారు. ఆయన చావుకు ఉన్నతాధికారుల వేధింపులే అని వాంగ్మూలంలో తెలిపారు.
Bhadradri Kothagudem SI: ఆత్మహత్యాయత్నం చేసిన భద్రాద్రి జిల్లా అశ్వారావుపేట సబ్ ఇన్స్‌పెక్టర్ శ్రీరాముల శ్రీను మృతి చెందారు. ఆయన జూన్ 30 న శ్రీను పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. హైదరాబాద్ లో చికిత్స పొందుతూ చనిపోయారు. శ్రీను మరణం గురించి ఆయన భార్య కీలక ఆరోపణలు చేసింది. తన భర్త ఆత్మహత్యాయత్నానికి సీఐ జితేందర్ రెడ్డి, నలుగురు కానిస్టేబుల్ లు కారణం అని ఫిర్యాదు చేసింది. దీంతో ఉన్నతాధికారులు సీఐతో సహా నలుగురు కానిస్టేబుల్ లను విధుల నుండి తప్పించారు. చనిపోయే ముందు ఎస్ఐ శ్రీరాముల శ్రీనివాస్ ఇచ్చిన మరణ వాంగ్మూలంలో కూడా పలువురు పోలీసుల పేర్లు చెప్పారు.
కానిస్టేబుల్స్ సన్యాసి నాయుడు, శేఖర్, సుభాని, శివ నాగరాజు సహా సీఐ వేధింపుల కారణంతోనే తాను ఆత్మహత్య చేసుకున్నట్లుగా శ్రీరాముల శ్రీనివాస్ చెప్పినట్లు సమాచారం.
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఛాట్జీపీటీ
ఆంధ్రప్రదేశ్
ఇండియా
ఎడ్యుకేషన్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Sadhguru is a Yogi, mystic, visionary and authorYogi, mystic, visionary and author
Opinion