అన్వేషించండి
Advertisement
Warangal Gun Misfire: ఎనుమాముల మార్కెట్లోని EVM స్ట్రాంగ్ రూమ్ వద్ద గన్ మిస్ ఫైర్
AR Constable injured in Gun misfire at Enumamula Market- వరంగల్: ఇటీవల పలుచోట్ల అనుకోకుండా అవాంఛిత ఘటనలు జరుగుతున్నాయి. ఇటీవల భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గన్ మిస్ ఫైర్ కావడంతో సీఆర్పీఎఫ్ డీఎస్పీ శేషగిరిరావు ఛాతీలోకి బుల్లెట్ దూసుకెళ్లి ఆయన మరణించడం తెలిసిందే. తాజాగా వరంగల్ జిల్లా (Warangal District) లో ఇలాంటి ఘటన జరిగింది. ఏనుమాముల మార్కెట్ లోని EVM స్ట్రాంగ్ రూమ్స్ వద్ద గన్ మిస్ ఫైర్ అయింది. మార్కెట్ లోని 12 నెంబర్ గోడౌన్ వద్ద గన్ మిస్ ఫైర్ అయినట్లు సమాచారం. గన్ మిస్ ఫైర్ కావడంతో రాకేష్ అనే AR కానిస్టేబుల్ ఎడమ కాలికి తీవ్రగాయాలు అయ్యాయి. అతడ్ని చికిత్స అందించేందుకు ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. AR కానిస్టేబుల్ రాకేష్ మామునూరు ప్రాంతానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు.
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
క్రైమ్
సినిమా
ఆంధ్రప్రదేశ్
న్యూస్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Sadhguru is a Yogi, mystic, visionary and authorYogi, mystic, visionary and author
Opinion