అన్వేషించండి
Advertisement
ACB Raids: మాదాపూర్ పోలీస్ స్టేషన్లో ఏసీబీ ఆకస్మిక తనిఖీలు- లంచం తీసుకుంటూ దొరికిన ఎస్సై, రైటర్
ACB Raids Madhapur Police station caught SI and writer for taking bribe: హైదరాబాద్: సైబరాబాద్ పోలీస్ కమిషనర్ పరిధిలోని మాదాపూర్ పోలీస్ స్టేషన్లో ఏసీబీ తనిఖీలు చేపట్టింది. లంచం తీసుకుంటూ ఇద్దరు పోలీసులు అడ్డంగా దొరికిపోయారు. రూ.20 వేలు లంచం తీసుకుంటుండగా.. మాదాపూర్ ఎస్సై రంజిత్‌ను ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఎస్సై రైటర్ విక్రమ్ సైతం లంచం కేసులో ఇరుక్కున్నాడు. ఎస్సై రంజిత్, రైటర్ విక్రమ్‌ను ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. మాదాపూర్ పోలీస్ స్టేషన్ పనిచేస్తున్న సిబ్బంది అవినీతి వ్యవహారంపై ఏసీబీ నిఘా పెట్టింది. ఈ క్రమంలో పక్కా సమాచారంతో ఆకస్మిక దాడులు చేసి, లంచం తీసుకుంటున్న ఇద్దరు పోలీసులను అదుపులోకి తీసుకున్నారు.
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
తెలంగాణ
విశాఖపట్నం
హైదరాబాద్
క్రైమ్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Sadhguru is a Yogi, mystic, visionary and authorYogi, mystic, visionary and author
Opinion