అన్వేషించండి

IPO crash: ఇన్వెస్టర్లకు తొలిరోజే షాకులిచ్చిన ఐపీవోలు ఇవే!

స్టాక్‌ మార్కెట్లో ఏటా ఐపీవోలు వస్తూనే ఉంటాయి. ఇప్పటి వరకు రూ.5000 కోట్లకు పైగా విలువతో మార్కెట్లో నమోదై తొలిరోజే భారీ నష్టాలను మిగిలించిన కంపెనీలు కొన్ని ఉన్నాయి.

స్టాక్‌ మార్కెట్లో ఏటా ఐపీవోలు వస్తూనే ఉంటాయి. కొన్ని ఎలాంటి అంచనాల్లేకుండా హిట్టవుతుంటాయి. మదుపర్లకు సంపదను సమకూర్చుతాయి. మరికొన్నేమో భారీ హైప్‌తో బరిలోకి దిగుతాయి. కంపెనీ విలువలో అంచనాలు తప్పి డిస్కౌంట్‌తో లిస్టవుతాయి. ఇప్పటి వరకు రూ.5000 కోట్లకు పైగా విలువతో మార్కెట్లో నమోదై తొలిరోజే భారీ నష్టాలను మిగిలించిన కంపెనీలు కొన్ని ఉన్నాయి.

  • డిజిటల్‌ చెల్లింపుల సంస్థ పేటీఎం రూ.18,300 కోట్ల విలువతో ఐపీవోకు వచ్చిన సంగతి తెలిసిందే. ఉదయం 9.30 శాతం డిస్కౌంట్‌తో నమోదైన ఈ కంపెనీ తొలిరోజు 27.25 శాతం నష్టంతో ముగిసింది. రూ.2150 విలువైన షేరు రూ.1,564 వద్ద ముగిసింది.
  • అనిల్‌ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్‌ పవర్‌ 2008లో రూ.11,700 కోట్ల విలువతో ఐపీవోకు వచ్చింది. 21.73 శాతం డిస్కౌంట్‌తో నమోదైంది. ఆఖర్లో కాస్త తేరుకొని 17.22 శాతం నష్టంతో ముగిసింది.
  • ఇక కెయిర్న్‌ రూ.5,261 కోట్ల విలువతో ఐపీవోకు రాగా 12.50 డిస్కౌంట్‌తో లిస్టైంది. తొలిరోజు 14.06 శాతం ముగిసింది.
  • ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌ లైఫ్‌ రూ.6,057 కోట్ల ఐపీవోతో భారీ అంచనాలతో వచ్చింది. 1.50 డిస్కౌంట్‌తో నమోదై తొలిరోజు 10.88 శాతం నష్టంతో ముగిసింది.
  • ఇక రూ.10,341 కోట్ల విలువతో వచ్చిన ఎస్‌బీఐ కార్డ్స్‌ ఏకంగా 12.85 డిస్కౌంట్‌తో నమోదై తొలిరోజు 9.51 శాతం నష్టంతో ముగిసింది.
  • న్యూ ఇండియా అష్యూరెన్స్‌ రూ.9,467 కోట్లతో ఐపీవోకు వచ్చింది. 6.39 శాతం డిస్కౌంట్‌తో నమోదై 9.37 శాతంతో ముగిసింది.
  • నువోకో విస్టా రూ.5000 కోట్లతో ఐపీవోకు రాగా ఏకంగా 17.37 శాతం డిస్కౌంట్‌తో లిస్టైంది. ఆఖరికి 6.79 శాతం నష్టంతో ముగిసింది.

Also Read: Paytm Vijay Shekhar Sharma: 10 వేలతో మొదలై రూ.17వేల కోట్లకు విజయ్‌.. పేటీఎం ఫౌండర్‌ విజయ గాథ ఇది!

Also Read: Google Pay Voice Feature: వాయిస్‌తో డబ్బులు ట్రాన్స్‌ఫర్.. ఇక డిజిటల్ చెల్లింపులు మరింత ఈజీ!

Also Read: Skoda Slavia: స్కోడా కొత్త కారు ఇదే.. అదిరిపోయే ప్రీమియం ఫీచర్లు

Also Read: Pan Card Update: అర్జెంట్‌గా పాన్‌ కావాలా? ఇప్పుడు 10 నిమిషాల్లో వచ్చేస్తుంది

Also Read: Petrol-Diesel Price, 19 November: యథాతథంగా పెట్రోల్, డీజిల్ ధరలు.. ఈ నగరాల్లో మాత్రం పెరుగుదల..

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

టాప్ హెడ్ లైన్స్

Xiaomi Diwali Sale 2026: దీపావళి బంపర్ ఆఫర్.. షామీ స్మార్ట్‌‌ఫోన్‌లపై 50% వరకు భారీ తగ్గింపు!
దీపావళి బంపర్ ఆఫర్.. షామీ స్మార్ట్‌‌ఫోన్‌లపై 50% వరకు భారీ తగ్గింపు!
Best Phones Under 30000: అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ పండగ సేల్స్.. రూ.30,000 లోపు టాప్ 5 స్మార్ట్‌ఫోన్‌లు
అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ పండగ సేల్స్.. రూ.30,000 లోపు టాప్ 5 స్మార్ట్‌ఫోన్‌లు
October Rule Changes: అక్టోబర్ 1 నుంచి కొత్త రూల్స్.. బ్యాంక్ FD, LPG లో మార్పులు, ఎన్‌పీఎస్ కొత్త స్కీమ్
అక్టోబర్ 1 నుంచి కొత్త రూల్స్.. బ్యాంక్ FD, LPG లో మార్పులు, ఎన్‌పీఎస్ కొత్త స్కీమ్
Bank Employees Strike: బ్యాంకు ఉద్యోగుల సమ్మె వాయిదా, నేటి నుంచి సేవలు యథాతథం
బ్యాంకు ఉద్యోగుల సమ్మె వాయిదా, నేటి నుంచి సేవలు యథాతథం

వీడియోలు

India vs Pakistan Asian Games 2026 Final | భారత్ - పాకిస్థాన్ మ్యాచ్‌లో షేక్ హ్యాండ్ ఉంటుందా?
Gautam Gambhir Slams Flat Pitches vs WI | పిచ్‌ల తీరుపై గౌతమ్ గంభీర్ తీవ్ర అసహనం
Ishan Kishan Knock in Asian Games 2026 | శ్రీలంకపై ఘన విజయం సాధించి ఫైనల్‌లోకి భారత్
Rohit Virat Final Match in Guwahati? | గౌహతి వేదికగా రోహిత్, కోహ్లీ చివరి మ్యాచ్?
Reason for Virat Kohli Test Retirement | విరాట్ టెస్ట్ రిటైర్మెంట్ వెనుక అసలు నిజం ఇదే

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Chandrababu: వివేకా హత్య కేసులో లబ్ధిదారులెవరో తేలింది.. సుపారీపై జగన్ సమాధానం చెప్పాలి: చంద్రబాబు
వివేకా హత్య కేసులో లబ్ధిదారులెవరో తేలింది.. సుపారీపై జగన్ సమాధానం చెప్పాలి: చంద్రబాబు
Medicine Nobel Prize: మెడిసిన్ విభాగంలో ముగ్గురికి నోబెల్ బహుమతి.. ఒక్కో విజేతకు ప్రైజ్ మనీ ఎంతంటే 
మెడిసిన్ విభాగంలో ముగ్గురికి నోబెల్ బహుమతి.. ఒక్కో విజేతకు ప్రైజ్ మనీ ఎంతంటే 
Supreme Court Notices To Gyanesh Kumar: సీఈసీపై పిటిషన్ల విచారణ.. కేంద్రంతో పాటు జ్ఞానేష్ కుమార్‌కు సుప్రీంకోర్టు నోటీసులు
సీఈసీపై పిటిషన్ల విచారణ.. కేంద్రంతో పాటు జ్ఞానేష్ కుమార్‌కు సుప్రీంకోర్టు నోటీసులు
Kiran Abbavaram Reality : కిరణ్ అబ్బవరం 'రియాలిటీ' - డైరెక్టర్‌గా ఫస్ట్ మూవీ... బాలయ్య, నాగ్ మూవీస్‌తో పాటే...
కిరణ్ అబ్బవరం 'రియాలిటీ' - డైరెక్టర్‌గా ఫస్ట్ మూవీ... బాలయ్య, నాగ్ మూవీస్‌తో పాటే...
Telangana Finances: బకాయిల సుడిగుండంలో తెలంగాణ: రూ. 65 వేల కోట్ల పెండింగ్ బిల్లులు - రేవంత్ ప్రభుత్వానికి ఆర్థిక సవాల్!
బకాయిల సుడిగుండంలో తెలంగాణ: రూ. 65 వేల కోట్ల పెండింగ్ బిల్లులు - రేవంత్ ప్రభుత్వానికి ఆర్థిక సవాల్!
Toyota Cheapest Car: టయోటా అతి తక్కువ ధర కారు ఇదే! రూ.6.73 లక్షలే.. ఫీచర్లు మాత్రం అదుర్స్!
6 ఎయిర్‌బ్యాగ్స్, 360 డిగ్రీ కెమెరా ఉన్నా కూడా ధర తక్కువే!.. టయోటా చీపెస్ట్ కార్ ఇదే!
Sivakarthikeyan : నేను పీపుల్ మేడ్ స్టార్... ఫ్యాన్ మీట్‌లో శివకార్తికేయన్ - పాలిటిక్స్‌లోకి తమిళ హీరో ఎంట్రీ కన్ఫర్మేనా?
నేను పీపుల్ మేడ్ స్టార్... ఫ్యాన్ మీట్‌లో శివకార్తికేయన్ - పాలిటిక్స్‌లోకి తమిళ హీరో ఎంట్రీ కన్ఫర్మేనా?
Indiramma Towers: ఇందిరమ్మ టవర్స్ లబ్ధిదారులకు అలర్ట్.. అక్టోబర్ 9 లోగా డిపాజిట్ చెల్లించకపోతే ఇల్లు రద్దు!
ఇందిరమ్మ టవర్స్ లబ్ధిదారులకు అలర్ట్.. అక్టోబర్ 9 లోగా డిపాజిట్ చెల్లించకపోతే ఇల్లు రద్దు!
Embed widget