search
×

Pan Card Update: అర్జెంట్‌గా పాన్‌ కావాలా? ఇప్పుడు 10 నిమిషాల్లో వచ్చేస్తుంది

ఒకప్పుడు పాన్‌ కావాలంటే నెలలు ఎదురు చూడాల్సి వచ్చేది. డిజిటైజేషన్‌ పుణ్యమా ఇప్పుడు సులభంగా దరఖాస్తు చేసుకోవచ్చు. ఇంటి దగ్గర్నుంచే ఆన్‌లైన్‌లో పది నిమిషాల్లోనే తేలికగా చేసుకోవచ్చు

FOLLOW US: 
Share:

ఈ రోజుల్లో పాన్‌ అన్నిటికీ అవసరంగా మారిపోయింది. చిన్న ఆర్థిక లావాదేవీ చేపట్టాలన్నా పర్మనెంట్‌ అకౌంట్‌ నంబర్‌ అడుగుతున్నారు. బిల్లుల చెల్లింపు, పన్ను దాఖలు, బ్యాంకు డిపాజిట్లు, ఆర్థిక ఖాతాలు తెరిచేందుకు ఇలా అన్నింటికీ పాన్‌ డాక్యుమెంట్‌ ముఖ్యమే.

ఒకప్పుడు పాన్‌ నంబర్‌ కావాలంటే నెలల తరబడి ఎదురు చూడాల్సి వచ్చేది. డిజిటైజేషన్‌ పుణ్యమా అని ఇప్పుడు సులభంగా పాన్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు. కార్యాలయానికి వెళ్లాల్సిన అవసరమే లేదు. ఇంటి దగ్గర్నుంచే ఆన్‌లైన్‌లో పది నిమిషాల్లోనే తేలికగా చేసుకోవచ్చు. రెండు పేజీల ఫామ్‌ను నింపే బదులు ఆధార్‌ ఈ-కేవైసీ ఉపయోగించి ప్రక్రియ ముగించొచ్చు.

ఇలా చేయాలి

 • మొదట ఆదాయ పన్నుకు చెందిన ఈ-ఫైలింగ్‌ పోర్టల్‌ను ఓపెన్‌ చేయాలి.
 • ఇన్‌స్టాంట్‌ పాన్‌ కోసం ఆధార్‌ సెక్షన్‌లో క్విక్‌ లింక్స్‌ను క్లిక్‌ చేయాలి.
 • 'గెట్‌ న్యూ పాన్‌'పై క్లిక్‌ చేయాలి.
 • మీ ఆధార్‌ సంఖ్యను ఎంటర్‌ చేయాలి.
 • మీ మొబైల్‌ ఫోన్‌కు ఓటీపీ వస్తుంది. దానిని ఎంటర్‌ చేయాలి.
 • ఈ-మెయిల్‌ను అథంటికేట్‌ చేసి ఐడీని సృష్టించాలి.
 • అప్పుడు ఆధార్‌ ఈ-కేవైసీ ద్వారా వెంటనే మీ పాన్‌ సంఖ్య వచ్చేస్తుంది.
 • ఆ తర్వాత పాన్‌ పీడీఎఫ్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోండి.
 • ఈ ప్రక్రియ కోసం రూ.50 చెల్లించాల్సి వస్తుంది.

Also Read: Cryptocurrency: క్రిప్టో కరెన్సీకి చట్టబద్ధత.. బిల్లు పెట్టనున్న కేంద్ర ప్రభుత్వం! మరి ఆర్థిక లావాదేవీలు చెల్లుతాయా?

Also Read: Government Deposit Scheme: నెలకు రూ.12,500 పెట్టుబడి పెడితే రూ.కోటి మీ సొంతం.. ఏంటా పథకం?

Also Read: New Hyundai Creta: హ్యుండాయ్ క్రెటా కొత్త వేరియంట్.. అదిరిపోయే డిజైన్.. ఎలా ఉందంటే?

Also Read: EPFO Equity Investment: స్టాక్‌మార్కెట్లో ఈపీఎఫ్‌వో లాభాల పంట.. రూ.40,000 కోట్ల రాబడి

Also Read: Petrol-Diesel Price, 18 November: వాహనదారులకు ఊరట.. ఇక్కడ స్థిరంగా ఇంధన ధరలు.. ఈ నగరాల్లో మాత్రం పెరుగుదల

Also Read: Rohit Sharma on Kohli: విరాట్‌ గురించి రోహిత్‌ బిగ్‌ స్టేట్‌మెంట్‌.. ఏం చెప్పాడో తెలుసా?

Also Read: ICC Mens Cricket Committee: ఐసీసీలో దాదాగిరి! మరో కీలక పదవికి ఎంపికైన గంగూలీ

Also Read: Ind vs NZ- 1st T20, Full Match Highlight: రోహిత్ శర్మకు శుభారంభం.. మొదటి మ్యాచ్‌లో కివీపై విజయం!

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Published at : 18 Nov 2021 06:19 PM (IST) Tags: Pan Card Income Tax e-KYC online Permanent Account Number

సంబంధిత కథనాలు

SBI Fixed Deposit: 7.6% వడ్డీ అందించే ఎస్‌బీఐ స్కీమ్‌ - ఆఫర్‌ ఈ నెలాఖరు వరకే!

SBI Fixed Deposit: 7.6% వడ్డీ అందించే ఎస్‌బీఐ స్కీమ్‌ - ఆఫర్‌ ఈ నెలాఖరు వరకే!

కొత్త ఇల్లు వర్సెస్‌ పాత ఇల్లు - కొనాలంటే ఏది బెటర్‌?

కొత్త ఇల్లు వర్సెస్‌ పాత ఇల్లు - కొనాలంటే ఏది బెటర్‌?

PAN Aadhaar Link: ఈ పని పూర్తి చేస్తేనే మీరు ITR ఫైల్ చేయగలరు, లేదంటే అంతే సంగతులు!

PAN Aadhaar Link: ఈ పని పూర్తి చేస్తేనే మీరు ITR ఫైల్ చేయగలరు, లేదంటే అంతే సంగతులు!

Gold-Silver Price 25 March 2023: మళ్లీ ₹60 వేలు దాటిన స్వర్ణం, ₹76 వేలకు దగ్గర్లో రజతం

Gold-Silver Price 25 March 2023: మళ్లీ ₹60 వేలు దాటిన స్వర్ణం, ₹76 వేలకు దగ్గర్లో రజతం

Income Tax: ఏప్రిల్ నుంచి మారనున్న టాక్స్‌ రూల్స్‌, కొత్త విషయాలేంటో తెలుసుకోండి

Income Tax: ఏప్రిల్ నుంచి మారనున్న టాక్స్‌ రూల్స్‌, కొత్త విషయాలేంటో తెలుసుకోండి

టాప్ స్టోరీస్

రాహుల్ కంటే ముందు అన‌ర్హ‌త వేటు ప‌డిన నేత‌లు వీరే

రాహుల్ కంటే ముందు అన‌ర్హ‌త వేటు ప‌డిన నేత‌లు వీరే

Nara Rohit : రాజకీయాల్లోకి జూ.ఎన్టీఆర్ ? ఎంట్రీ ఎప్పుడో చెప్పిన నారా రోహిత్

Nara Rohit : రాజకీయాల్లోకి జూ.ఎన్టీఆర్  ? ఎంట్రీ ఎప్పుడో చెప్పిన నారా రోహిత్

Saweety Boora: గోల్డ్ తెచ్చిన సవీటీ బూరా - మహిళల ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో భారత్‌కు రెండో స్వర్ణం!

Saweety Boora: గోల్డ్ తెచ్చిన సవీటీ బూరా - మహిళల ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో భారత్‌కు రెండో స్వర్ణం!

ISRO LVM3: మరికొన్ని గంటల్లో నింగిలోకి ఎల్వీఎం3 - లోయర్‌ ఎర్త్‌ ఆర్బిట్‌ లోకి 36 ఉపగ్రహాలతో ప్రయోగం

ISRO LVM3: మరికొన్ని గంటల్లో నింగిలోకి ఎల్వీఎం3 - లోయర్‌ ఎర్త్‌ ఆర్బిట్‌ లోకి 36 ఉపగ్రహాలతో ప్రయోగం