అన్వేషించండి
Advertisement
Hyderabad: అనుమానంతో బాలికకు అవమానం
2021సెప్టెంబర్ 23న ఆర్షిఫీషియల్ ఇంటిలిజెన్స్ పరీక్ష రాస్తోంది ఆ బాలిక. అయితే రెండు సార్లు వాష్ రూమ్‌కు వెళ్లేసరికి బాలిక కాపీ కొడుతుందని భావించింది పక్కనే స్టాఫ్ రూంలో ఉన్న టీచర్. దాంతో ఆ బాలిక తన వద్ద సెల్ ఫోన్ దాచిందనే అనుమానంతో ఆమెను స్టాఫ్ రూమ్‌కు పిలిపించింది. బాలిక వద్ద సెల్‌ఫోన్ ఉందేమో చెక్ చేయమని ఆయాకు తెలిపింది. దీంతో బాలికను ఆయా వాష్‌రూమ్‌కు తీసుకువెళ్లి ఎంత అమానుషానికి పాల్పడిందో ఆ తల్లి మాటల్లోనే వినండి.
హైదరాబాద్
మాదాపూర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం, ఇద్దరు యువకులు మృతి
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
విజయవాడ
తెలంగాణ
ఆంధ్రప్రదేశ్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Sadhguru is a Yogi, mystic, visionary and authorYogi, mystic, visionary and author
Opinion