అన్వేషించండి
World Cup 2023 Interesting Facts: ఈ ట్రెండ్ మరోసారి కొనసాగితే, ఐదుసార్లు అయినట్టు..!
వరల్డ్ కప్ ముందు నుంచే అనేక రకాల థియరీలు నడుస్తున్నాయి. ఏ జట్టుకు అనుకూలంగా వారి ఫ్యాన్స్ అనేక సెంటిమెంట్స్, థియరీలు ప్రస్తావిస్తున్నారు. ఉదాహరణకు మనకు ఎంఎస్ ధోనీ చెప్పిన ఓరియో థియరీలా. సరే ఇప్పుడు అన్ని జట్లకు యూనివర్సల్ గా అప్లయ్ అయిన ఓ సెంటిమెంట్ గురించి చెప్పుకుందాం. గత నాలుగు టోర్నీల్లోనూ ఇదే ట్రెండ్ నడిచింది. అదేంటంటే.... ఏ జట్టు ఆటగాడైతే వరల్డ్ కప్ లో మొదటి సెంచరీ కొడతాడో ఆ జట్టే ఫైనల్ గా ఛాంపియన్ గా నిలుస్తుందని ఈ ట్రెండ్ చూస్తే అర్థమవుతోంది. వివరంగా చెప్పుకుందామా..?
క్రికెట్
IPL 2026 Opening Ceremony | ఆర్సీబీ, సన్ రైజర్స్ మ్యాచ్ కి ముందు ఎలాంటి హంగామా ఉండదు | ABP Desam
MS Dhoni Injury CSK IPL 2026 Update | మొదటి మ్యాచ్ కి ముందే తలా అభిమానులకు భారీ షాక్ | ABP Desam
RCB vs SRH Match Preview IPL 2026 | నేటి నుంచి ప్రారంభం కానున్న ఐపీఎల్ 19వ సీజన్ | ABP Desam
Vaibhav Sooryavanshi Turned 15 IPL 2026 | బీసీసీఐ నిబంధనలకు అర్హుడయ్యాడు...సీనియర్స్ టీమ్ లో చోటే తరువాయి | ABP Desam
Shubman Gill Message to Critics | విమర్శకులకు శుభ్మన్ గిల్ స్ట్రాంగ్ కౌంటర్ | ABP Desam
వ్యూ మోర్























