అన్వేషించండి
MS Dhoni Craze At Jaipur | ఎక్కడికి వెళ్లినా..ధోనీని తరుముతున్న ఫ్యాన్స్ | IPL 2023 | ABP Desam
ధోనీ ఎక్కడికి వెళ్తే ఫ్యాన్స్ అక్కడికి వస్తున్నారు. చూడండి.. ఈ మ్యాచ్ జరిగింది.. రాజస్థాన్ జైపూర్ లో . కానీ, స్టేడియంలో పింక్ జెర్సీల కంటే... ఎల్లో జెర్సీలే ఎక్కువగా ఉన్నాయి. అందుకు కారణం ఒకే ఒక్కడు.. MS Dhoni.అతడిని చూడటానికి ప్రాంతాలతో సంబంధం లేకుండా ఫ్యాన్స్ ఎగబడుతున్నారు.
వ్యూ మోర్
ట్రెండింగ్ వార్తలు

Dr. Pentapati Pullaraoఅంతర్జాతీయ వ్యవహారలు, రాజకీయ విశ్లేషకుడు
Opinion





















