అన్వేషించండి

Gautam Gambhir Team India Head Coach | టీమిండియా హెడ్ కోచ్ గా రావటమే కాదు అంతకు మించి గంభీర్ ప్లాన్

 టీమిండియా హెడ్ కోచ్ గా గౌతం గంభీర్ రానున్నారనే విషయం దాదాపుగా కన్ఫర్మ్. కానీ గంభీర్ వచ్చాక ఎలాంటి మార్పులు జరుగనున్నాయనే. ప్రధానంగా బీసీసీఐ ఇంటర్వ్యూలో గంభీర్ చెప్పింది ఒకటే..2026 టీ ట్వంటీ వరల్డ్ కప్, 2027 వన్డే వరల్డ్ కప్ లను దృష్టిలో పెట్టుకుని టీమ్స్ తయారు చేయాలని. ఇందుకోసం వేర్వేరు ఫార్మాట్లకు వేర్వేరు జట్లు ఉన్నా పర్వాలేదనే విషయాన్ని బోర్డు ముందు ఇంటర్వ్యూలో ప్రస్తావించాడట గంభీర్. అంటే టెస్టుకు విడిగా ఓ జట్టు, వన్డేలకు విడిగా మరో జట్టు,, టీ20 లకోసం  ఓ ప్రత్యేక జట్టు. ఇలా వేర్వేరు ఫార్మాట్లకు వేర్వేరు టీమ్స్ ఉన్నా మూడు ఫార్మాట్లు ఆడగలిగే ప్లేయర్లు మూడింటిలోనూ ఉంటారు. కోచ్ వీటిని సమన్వయం చేసుకుంటూ టీమ్స్ ముందుకు నడిపించే బాధ్యతను తీసుకుంటాడు. ఐపీఎల్ కారణంగా రిజర్వ్ బెంచ్ బలం బాగా పెరిగింది కాబట్టి టీ20 ల కు టీమ్ సెలెక్షన్, సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోపీ, విజయ్ హజారే ట్రోఫీల ద్వారా వన్డే టీమ్ కు జట్టు, రంజీల ద్వారా టెస్టు టీమ్ లకు ప్రతిభ గల ఆటగాళ్లను తీసుకురావాలనే ప్రతిపాదనలను గంభీర్ ఉంచాడు. అంతే కాదు జట్టులో ఇప్పుడున్న సీనియర్ ఆటగాళ్లకు 32-36 వయస్సు మధ్యలో ఉన్న వాళ్లు మరో మూడు నాలుగేళ్ల తర్వాత వైట్ బాల్ క్రికెట్ ఆడే అవకాశం లేనందున వారిపై కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉందని చెప్పినట్లు సమాచారం. ఆశ్చర్యకరంగా గంభీర్ ప్రతిపాదనలను కోచ్ సెలెక్షన్ కమిటీ కూడా అంగీకరించినట్లు బీసీసీఐ కూడా దీనిపై సానుకూలంగా ఉందని ఆకాశ్ చోప్రా తెలిపారు. సో గంభీర్ హెడ్ కోచ్ గా వస్తే ముఫ్పైలు దాటిన విరాట్ కొహ్లీ, రోహిత్ శర్మ, సూర్య కుమార్ యాదవ్ లాంటి ప్లేయర్ల ఫ్యూచర్ ఏంటి అని డిసైడ్ అయిపోతుంది. వచ్చే వరల్డ్ కప్ లను దృష్టిపెట్టుకుని టీమ్ సెలక్షన్ ఉంటుంది కాబట్టి ఫిట్ నెస్ లేకపోయినా..ఆటగాడిగా తరుచూ విఫలమవుతున్నా మునుపటి బ్రాండ్ నేమ్ తో కొనసాగే పరిస్థితులను గంభీర్ కల్పించకపోవచ్చనే టాక్ నడుస్తోంది. చూడాలి మరి ఈ మిస్టర్ అగ్రెసివ్ కోల్ కతా నైట్ రైడర్స్ ను ఐపీఎల్ విజేతగా నిలబెట్టినట్లు  టీమిండియాను విశ్వవిజేతగా నిలుపుతాడా లేదా అని.

వ్యూ మోర్
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Team India T20 Squad: భారత్ టీ20 కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్! జాతీయ జట్టులోకి చిచ్చర పిడుగు సూర్యవంశీ! ఆసియా గేమ్స్, ఐర్లాండ్ & ఇంగ్లాండ్ టూర్ స్క్వాడ్ ఇదే! 
భారత్ టీ20 కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్! జాతీయ జట్టులోకి చిచ్చర పిడుగు సూర్యవంశీ! ఆసియా గేమ్స్, ఐర్లాండ్ & ఇంగ్లాండ్ టూర్ స్క్వాడ్ ఇదే! 
Rohit Sharma News: రోహిత్  2027 వరల్డ్ కప్ ఆడటం ఖాయం.. విమర్శకులకు కోచ్ దినేష్ అదిరిపోయే కౌంటర్: ఫామ్, ఫిట్‌నెస్ పై కామెంట్స్  దీటైన జవాబు
రోహిత్  2027 వరల్డ్ కప్ ఆడటం ఖాయం.. విమర్శకులకు కోచ్ దినేష్ అదిరిపోయే కౌంటర్: ఫామ్, ఫిట్‌నెస్ పై కామెంట్స్  దీటైన జవాబు
India Predicted Playing XI Vs AFG: ఆఫ్గాన్ తో టీమిండియా పోరు.. బుమ్రా, జడేజా లేకుండానే బరిలోకి.. ముల్లాన్‌పూర్ లో కొత్త ప్లేయర్ టెస్ట్ డెబ్యూ..!
ఆఫ్గాన్ తో టీమిండియా పోరు.. బుమ్రా, జడేజా లేకుండానే బరిలోకి.. ముల్లాన్‌పూర్ లో కొత్త ప్లేయర్ టెస్ట్ డెబ్యూ..!
India T20I & Asian Games Squads: టీమ్ ఇండియా టీ20 స్క్వాడ్  ఎంపిక‌కు బీసీసీఐ ముహూర్తం: అంద‌రి ఫోక‌స్ శ్రేయస్, వైభవ్ సూర్యవంశీ పైనే..!
టీమ్ ఇండియా టీ20 స్క్వాడ్  ఎంపిక‌కు బీసీసీఐ ముహూర్తం: అంద‌రి ఫోక‌స్ శ్రేయస్, వైభవ్ సూర్యవంశీ పైనే..!

వీడియోలు

Who Will Replace Virat in AFG ODI Series? | కోహ్లీ స్థానంలో వచ్చేది ఎవరు?
Shreyas Iyer as New India's T20 Captain? | టీమిండియా కొత్త T20 కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్
Virat Kohli Ruled Out from ODI | అఫ్గాన్ వన్డే సిరీస్‌కు విరాట్ కోహ్లీ దూరం?
Research on Vaibhav Sooryavanshi | వైభవ్ సూర్యవంశీ మైండ్‌ సెట్‌పై పరిశోధన
AB de Villiers comments On Gujarat Titans | గుజరాత్ టీమ్‌పై ఏబీ డివిలియర్స్ ఫైర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Breaking News: టీ20 కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్‌! జాతీయ జట్టులో సూర్యవంశీకి స్థానం! 
టీ20 కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్‌! జాతీయ జట్టులో సూర్యవంశీకి స్థానం! 
CJP Protest: కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సిందే! ఢిల్లీ వీధుల్లో బొద్దింకల గర్జన!
కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సిందే! ఢిల్లీ వీధుల్లో బొద్దింకల గర్జన!
CJP Protest: కాక్రోచ్‌ జనతా పార్టీ ఆఫ్‌లైన్ పోరాటం! కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా డిమాండ్‌తో జంతర్‌ మంతర్ వద్ద ధర్నా!
కాక్రోచ్‌ జనతా పార్టీ ఆఫ్‌లైన్ పోరాటం! కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా డిమాండ్‌తో జంతర్‌ మంతర్ వద్ద ధర్నా!
Buchi Babu Sana: సారీ లేడీస్... 'పెద్ది'లో ఆ సీన్స్ డిలీట్ చేస్తున్నా - దర్శకుడు బుచ్చి ట్వీట్
సారీ లేడీస్... 'పెద్ది'లో ఆ సీన్స్ డిలీట్ చేస్తున్నా - దర్శకుడు బుచ్చి ట్వీట్
NTR: అడ్రస్ పెట్టు... అడ్రస్ పెట్టు... అభిమానికి కుకీస్ పంపిన ఎన్టీఆర్
అడ్రస్ పెట్టు... అడ్రస్ పెట్టు... అభిమానికి కుకీస్ పంపిన ఎన్టీఆర్
CBSE Verification Last Date Extended: సీబీఎస్‌ఈ 12వ తరగతి విద్యార్థులకు ఊరట! రీ-వాల్యుయేషన్ గడువు పెంపు!
సీబీఎస్‌ఈ 12వ తరగతి విద్యార్థులకు ఊరట! రీ-వాల్యుయేషన్ గడువు పెంపు!
Pawan Kalyan Interview: అన్నామలై కోసం బీజేపీ మరింతగా వర్క్ చేయాల్సింది! తెలంగాణలో ఓట్ల చీల్చే రాజకీయం చేయను! పవన్ సంచలన వ్యాఖ్యలు
అన్నామలై కోసం బీజేపీ మరింతగా వర్క్ చేయాల్సింది! తెలంగాణలో ఓట్ల చీల్చే రాజకీయం చేయను! పవన్ సంచలన వ్యాఖ్యలు
Rahul Gandhi Great Nicobar Project: అండమాన్‌లో 'కేంద్రం చేస్తున్న విధ్వంసాన్ని' చూపించేందుకు సముద్రంలో డైవ్ చేసిన రాహుల్ గాంధీ
అండమాన్‌లో 'కేంద్రం చేస్తున్న విధ్వంసాన్ని' చూపించేందుకు సముద్రంలో డైవ్ చేసిన రాహుల్ గాంధీ
Embed widget