అన్వేషించండి
Advertisement
Mycelium Network Explained in Telugu | మష్రూమ్ నెట్ వర్క్ తో ప్రపంచాన్నే శాసిస్తున్న చెట్లు | ABP
మనం మనుషులం ఎలా మాట్లాడుకుంటున్నామో చెట్లు కూడా అలాగే మాట్లాడుకుంటాయి. మనకు ఎలా అయితే ఓ ఇంటర్నెట్ వ్యవస్థ లాంటిది ఉందో చెట్లకు కూడా అలానే ఓ భారీ ఇంటర్ కనెక్టెడ్ వ్యవస్థ ఉంటుంది. ఆ వ్యవస్థ ఎంత పెద్దదంటే ఈ భూమి మొత్తం విస్తరించి ఉంది. ఈ వ్యవస్థ ను ఫామ్ చేసి చెట్లు ఒకదానితో మరొకటి కమ్యూనికేట్ కావటానికి ప్రధాన కారణమవుతున్నదే మైసీలియం. ఇది చెట్లు మాట్లాడుకునే ఎలక్ట్రో కెమికల్ లాంగ్వేజ్. ఇంతకీ ఏంటీ ఈ మైసీలియం..ఇంత పెద్ద నెట్ వర్క్ ను ఎలా అది ఏర్పాటు చేసుకోగలుగుతోంది ఈ వీడియోలో చూద్దాం.
ప్రపంచం
ఇజ్రాయెల్ ఆర్మీ స్పెషల్ ఆపరేషన్
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
న్యూస్
సినిమా
తెలంగాణ
హైదరాబాద్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Sadhguru is a Yogi, mystic, visionary and authorYogi, mystic, visionary and author
Opinion