అన్వేషించండి
Mauna Loa Eruption : హవాయి దీవుల్లో బద్ధలైన మావోనా లోవా | ABP Desam
ప్రపంచంలోనే అతి పెద్ద యాక్టివ్ వాల్కనో బద్ధలైంది. హవాయి దీవుల్లో మావునా లోవా అగ్నిపర్వతం చాలా ఫేమస్. 38 ఏళ్లుగా చాలా సైలెంట్ గా ఉన్న ఈ అగ్నిపర్వతం మళ్లీ బద్ధలైంది. ఆకాశంలో ఉవ్వెత్తున ఉబుకుతున్న లావాతో చూడటానికి అద్భుతంగా కనిపిస్తోంది మావునా లోవా.
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
క్రైమ్
హైదరాబాద్
ఆంధ్రప్రదేశ్



















