అన్వేషించండి
Advertisement
కలెక్టరేట్ వద్ద సెల్ ఫోన్ దొంగను పట్టుకున్న మహిళ.. ఎలా దొరికాడంటే..?
నిజామాబాద్ కలెక్టరేట్ వద్ద సెల్ ఫోన్లు చోరీ చేసిన వ్యక్తిని ఓ మహిళ చితకబాదింది. జిల్లా కలెక్టర్ ఆఫీస్ ఆవరణలో ఉన్న దుర్గమ్మ గుడి పూజారి సెల్ ఫోన్ ను లక్ష్మణ్ అనే వ్యక్తి దొంగతనం చేశాడు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా ఆలయంలో పని చేసి మహిళ... ఆ దొంగను గుర్తించింది. అతని వద్ద ఉన్న బ్యాగు తనిఖీ చేయగా రెండు సెల్ ఫోన్లు దొరికాయి. సిసి ఫుటేజీ లో ఇతనే ఉండటంతో దొంగను పోలీసులకు అప్పగించారు.
న్యూస్
అంబేడ్కర్ వివాదంపై పార్లమెంట్‌లో బీజేపీ, కాంగ్రెస్ ఆందోళనలు
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
పాలిటిక్స్
పాలిటిక్స్
పాలిటిక్స్
ఇండియా
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Sadhguru is a Yogi, mystic, visionary and authorYogi, mystic, visionary and author
Opinion