అన్వేషించండి

ఎన్నికల ఫలితాలు 2024

(Source: ECI/ABP News/ABP Majha)

Kalyanram on Ramoji Ram Demise | రామోజీరావుకు నివాళులు అర్పించిన కళ్యాణ్ రామ్

ఈనాడు సంస్థల అధినేత రామోజీ రావు పార్ధివదేహానికి కళ్యాణ్ రామ్ నివాళులు అర్పించారు. తొలి చూపులోనే సినిమాతో తనను హీరో చేసింది రామోజీరావే అన్నారు కళ్యాణ్ రామ్.

ఫిలిం స్టూడియో అంటే అప్పటి వరకూ హాలీవుడ్. ఇండియాలో సినిమాలు తీయాలంటే అవుట్ డోర్ లొకేషన్లు వెతుక్కోవాల్సిందే. ఒకవేళ అవుట్ డోర్లకు వెళ్లినా షూటింగ్ కావాల్సిన సరంజామా అంతా వెనుకేసుకుని వెళ్లాల్సి రావటం నిర్మాతకు అదనపు ఖర్చు. ఇలాంటి సినిమా కష్టాలను దూరం చేయటానికి తెలుగు సినిమా రాతను మార్చటానికి రామోజీ రావు చేసిన ఆలోచనే రామోజీ ఫిలిం సిటీ. 1996లో హైదరాబాద్ శివారులోని అబ్దుల్లాపూర్ మెట్ అనే కుగ్రామంలో 1666 ఎకరాల విస్తీర్ణంలో రామోజీ రావు నిర్మించిన రామోజీ ఫిలింసిటీ గా ఈ రోజు ఇండియన్ ఫిలిం మేకర్స్ కి కనిపించే ఏకైక డెస్టినేషన్. డైరెక్టర్ తన మైండ్ లో థాట్ అండ్ కాస్ట్ అండ్ క్రూ తో ఫిలిం సిటీకి వస్తే చాలు మిగిలినవి మేం చూసుకుంటాం అంటూ మొదలైన RFC ఎన్నో వేల సినిమాలకు పురిటి గడ్డ అయ్యింది. తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా పరిచయం చేసిన బాహుబలి, RRR  సినిమాలను రామోజీ ఫిలిం సిటీలోనే ఎస్ ఎస్ రాజమౌళి తీశారు. సిటీకి దగ్గర్లో సేఫ్టీ అండ్ సెక్యూర్డ్ ప్లేస్ లో అన్ని వసతులతో ఫిలిం సిటీ ఉండేలా రామోజీ రావు RFC ని తీర్చి దిద్దిన విధానమే గిన్నిస్ బుక్ రికార్డుల్లోకి చేరేలా చేసింది. ఎ సిటీ వితిన్ ఏ సిటీ అని గార్డియన్ పత్రిక కొనియాడిందంటే అర్థం చేసుకోవచ్చు రామోజీ ఫిలిం సిటీ తో రామోజీరావు తీర్చిదిద్దిన సామ్రాజ్యం ఎలాంటిదో. 1997లో షూటింగ్ జరిగిన మానాన్నకు పెళ్లి సినిమా రామోజీ ఫిలిం సిటీలో మొదటిది. 

న్యూస్ వీడియోలు

వయనాడ్‌లో భారీ మెజార్టీతో గెలిచిన ప్రియాంక గాంధీ
వయనాడ్‌లో భారీ మెజార్టీతో గెలిచిన ప్రియాంక గాంధీ
మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana: పండుగ వాతావరణం కనిపించేలా ప్రజా పాలన విజయోత్సవాలు - డిసెంబర్ 1 నుంచి 9 వరకు పూర్తి షెడ్యూల్
పండుగ వాతావరణం కనిపించేలా ప్రజా పాలన విజయోత్సవాలు - డిసెంబర్ 1 నుంచి 9 వరకు పూర్తి షెడ్యూల్
Road Accident: అనంతపురం రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మృతి, సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి- రూ.5 లక్షల చొప్పున పరిహారం
అనంతపురం రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మృతి, సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి- రూ.5 లక్షల చొప్పున పరిహారం
Sonia Akula Engagement: ఎంగేజ్‌మెంట్ చేసుకున్న సోనియా ఆకుల... అఫీషియల్‌గా అనౌన్స్ చేసిన బిగ్ బాస్ బ్యూటీ
ఎంగేజ్‌మెంట్ చేసుకున్న సోనియా ఆకుల... అఫీషియల్‌గా అనౌన్స్ చేసిన బిగ్ బాస్ బ్యూటీ
Revanth Reddy: కొడంగల్ లో ఫార్మా సిటీ ఏర్పాటుపై క్లారిటీ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి
కొడంగల్ లో ఫార్మా సిటీ ఏర్పాటుపై క్లారిటీ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

పెర్త్ టెస్ట్‌లో రెండో రోజు దుమ్ము లేపిన టీమిండియావయనాడ్‌లో భారీ మెజార్టీతో గెలిచిన ప్రియాంక గాంధీమహారాష్ట్రలో బీజేపీ సత్తా! ఏ మ్యాజిక్ పని చేసింది?కుప్పకూలిన ఆసిస్ అదరగొట్టిన భారత బౌలర్లు!

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana: పండుగ వాతావరణం కనిపించేలా ప్రజా పాలన విజయోత్సవాలు - డిసెంబర్ 1 నుంచి 9 వరకు పూర్తి షెడ్యూల్
పండుగ వాతావరణం కనిపించేలా ప్రజా పాలన విజయోత్సవాలు - డిసెంబర్ 1 నుంచి 9 వరకు పూర్తి షెడ్యూల్
Road Accident: అనంతపురం రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మృతి, సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి- రూ.5 లక్షల చొప్పున పరిహారం
అనంతపురం రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మృతి, సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి- రూ.5 లక్షల చొప్పున పరిహారం
Sonia Akula Engagement: ఎంగేజ్‌మెంట్ చేసుకున్న సోనియా ఆకుల... అఫీషియల్‌గా అనౌన్స్ చేసిన బిగ్ బాస్ బ్యూటీ
ఎంగేజ్‌మెంట్ చేసుకున్న సోనియా ఆకుల... అఫీషియల్‌గా అనౌన్స్ చేసిన బిగ్ బాస్ బ్యూటీ
Revanth Reddy: కొడంగల్ లో ఫార్మా సిటీ ఏర్పాటుపై క్లారిటీ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి
కొడంగల్ లో ఫార్మా సిటీ ఏర్పాటుపై క్లారిటీ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి
AR Rahman Legal Notice: వారికి ఏఆర్ రెహమాన్ లీగల్ నోటీసులు, కంటెంట్ తొలగించాలని 24 గంటలు డెడ్‌లైన్
వారికి ఏఆర్ రెహమాన్ లీగల్ నోటీసులు, కంటెంట్ తొలగించాలని 24 గంటలు డెడ్‌లైన్
Weather Update: బంగాళాఖాతంలో అల్ప పీడనం, ఏపీలో 3 రోజులు భారీ వర్షాలు - తెలంగాణలో చలికి గజగజ
బంగాళాఖాతంలో అల్ప పీడనం, ఏపీలో 3 రోజులు భారీ వర్షాలు - తెలంగాణలో చలికి గజగజ
Vizag Forbs: ఫోర్బ్స్ జాబితాలో విశాఖ కుర్రాళ్ల స్టార్టప్ తారమండల్ టెక్నాలజీస్ - స్పేస్ టెక్‌లో అదరగొట్టేస్తున్నారు !
ఫోర్బ్స్ జాబితాలో విశాఖ కుర్రాళ్ల స్టార్టప్ తారమండల్ టెక్నాలజీస్ - స్పేస్ టెక్‌లో అదరగొట్టేస్తున్నారు !
Pawan Kalyan: మహారాష్ట్ర మిషన్ ముగిసింది, పవన్ కళ్యాణ్ నెక్ట్స్ టార్గెట్ ఆ రాష్ట్రమేనా!
మహారాష్ట్ర మిషన్ ముగిసింది, పవన్ కళ్యాణ్ నెక్ట్స్ టార్గెట్ ఆ రాష్ట్రమేనా!
Embed widget