పాలమూరు సభలో ప్రధాని మోదీ తెలంగాణకు వరాల జల్లు కురిపించారు. తెలంగాణకు పసుపుబోర్డును ప్రధాని మోదీ ప్రకటించారు