అన్వేషించండి
Advertisement
RRR in Japan : జపాన్ టూర్ కు సిద్ధమవుతున్న జక్కన్న అండ్ టీం | ABP Desam
ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో సందడి చేస్తున్న RRR ఇకపై జపాన్ లో దుమ్ము రేపనుంది. ఈ నెల 21న జపాన్ లో గ్రాండ్ రిలీజ్ చేయనున్నారు ఈ సినిమాను. ఇప్పటికే డైరెక్టర్ SS Rajamouli, హీరోలు NTR, రామ్ చరణ్ లు జపాన్ మీడియాకు పలు ఇంటర్వ్యూలు ఇచ్చారు. ఇక సినిమా డేట్ దగ్గరకు వస్తుండటంతో జక్కన్న అండ్ టీమ్ జపాన్ ను వెళ్లనున్నట్లు సమాచారం. ఈ నెల 18 నుంచి 21 వరకూ జపాన్ లో ప్రధాన నగరాలను జక్కన్న, తారక్, రామ్ చరణ్ చుట్టేయనున్నారని తెలుస్తోంది.
ఎంటర్‌టైన్‌మెంట్
Pushpa 2 Bollywood Collections | బాలీవుడ్ ను షేక్ చేయటం ఆపని బన్నీ | ABP Desam
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
క్రైమ్
ప్రపంచం
క్రైమ్
తెలంగాణ
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Sadhguru is a Yogi, mystic, visionary and authorYogi, mystic, visionary and author
Opinion