అన్వేషించండి

Hansika Motwani : ఉత్సాహంగా ముందుకు సాగాలి... ఆశ కోల్పోవద్దు - డివోర్స్ తర్వాత హన్సిక ఫస్ట్ పోస్ట్

Hansika : డివోర్స్ తర్వాత టాలీవుడ్ హీరోయిన్ హన్సిక ఫస్ట్ పోస్ట్ చేయడంతో వైరల్ అవుతోంది. ప్రతికూల పరిస్థితుల్లోనూ ఆశను కోల్పోవద్దంటూ ఆమె రాసుకొచ్చారు.

Actress Hansika Motwani First Post After Divorce : టాలీవుడ్ హీరోయిన్ హన్సిక ఇటీవలే తన భర్త సోహైల్‌తో డివోర్స్ తీసుకున్న సంగతి తెలిసిందే. నాలుగేళ్ల వివాహం బంధానికి ఇటీవలే ముగింపు పలికిన ఆమె... డివోర్స్ తర్వాత ఫస్ట్ టైం తన ఇన్ స్టాలో పోస్ట్ పెట్టారు.

ఏం పోస్ట్ చేశారంటే?

తన సోషల్ మీడియా పోస్టులో 'చార్దీ కలా...' అంటూ ఓ పంజాబీ పదాన్ని పోస్ట్ చేశారు. దీని అర్థం ఏంటంటే... 'ఎప్పుడూ ఉత్సాహంగా ముందుకు సాగాలి. ప్రతికూల పరిస్థితుల్లోనూ ఆశను కోల్పోవద్దు.' ప్రస్తుతం ఇది వైరల్ అవుతోంది. 

హన్సిక 2022లో తన ప్రియుడు సోహైల్‌ను వివాహం చేసుకున్నారు. ఆయనకు ఇది రెండో పెళ్లి కాగా హన్సికకు మొదటి వివాహం. వీరి పెళ్లిని 'లవ్ షాదీ డ్రామా' అనే పేరుతో ఓ డాక్యుమెంటరీ సిరీస్‌గా కూడా రిలీజ్ చేశారు. పెళ్లైన కొంత కాలం బాగానే ఉన్న ఆ తర్వాత ఇద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో దూరంగా ఉన్నారు. పెళ్లి ఫోటోలను హన్సిక డిలీట్ చేయడం, ఇద్దరు కొంత కాలంగా దూరంగా ఉండడంతో డివోర్స్ రూమర్స్ హల్చల్ చేశాయి. ఈ నెల 11న ఫ్యామిలీ కోర్టు వీరికి డివోర్స్ మంజూరు చేసింది. విడాకుల టైంలో హన్సిక ఎలాంటి భరణం ఆశించలేదని తెలుస్తోంది.

Also Read : కపుల్ ఫ్రెండ్లీ To భర్త మహాశయులకు విజ్ఞప్తి - శుక్రవారం ఒకే రోజు ఓటీటీల్లోకి వచ్చేసిన మూవీస్... ఫుల్ లిస్ట్ ఇదే

 

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు.

Read More
ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Vishwanath And Sons Release Date : సూర్య విశ్వనాథ్ అండ్ సన్స్ రిలీజ్ డేట్ - కరుప్పు సక్సెస్ జోష్ కంటిన్యూ చేస్తూ...
సూర్య విశ్వనాథ్ అండ్ సన్స్ రిలీజ్ డేట్ - కరుప్పు సక్సెస్ జోష్ కంటిన్యూ చేస్తూ...
Don 3 Shah Rukh Khan : డాన్ 3లో మళ్లీ షారుఖ్... బాలీవుడ్ బాద్‌షా ఆ కండిషన్ పెట్టారా?
డాన్ 3లో మళ్లీ షారుఖ్... బాలీవుడ్ బాద్‌షా ఆ కండిషన్ పెట్టారా?
Blast Zone Review - 'బ్లాస్ట్ జోన్' రివ్యూ: యాక్షన్ కింగ్ అర్జున్ లేటెస్ట్ థ్రిల్లర్ - సినిమా ఎలా ఉందంటే?
'బ్లాస్ట్ జోన్' రివ్యూ: యాక్షన్ కింగ్ అర్జున్ లేటెస్ట్ థ్రిల్లర్ - సినిమా ఎలా ఉందంటే?
Karuppu Movie : కరుప్పు ఫస్ట్ ఛాయిస్ ఎవరో తెలుసా - ఆ స్టార్‌కు హిట్ ఎలా మిస్ అయ్యిందంటే?
కరుప్పు ఫస్ట్ ఛాయిస్ ఎవరో తెలుసా - ఆ స్టార్‌కు హిట్ ఎలా మిస్ అయ్యిందంటే?
Advertisement

వీడియోలు

Dharmendra Receives Padma Vibhushan Award | ధర్మేంద్రకు పద్మవిభూషణ్ అవార్డు
Student Jokes On MI Nita Ambani | నీతా అంబానీ ముందే ముంబై ఇండియన్స్‌పై పంచ్
RCB vs GT IPL Match 2026 Prediction | నేడు బెంగళూరుతో తలపడుతున్న గుజరాత్ టైటాన్స్
Hardik Pandya Decoding 07:07 Insta Post | ముంబైని వీడుతున్న హార్దిక్ పాండ్యా ?
RR vs MI Match Playoffs IPL 2026 | కెప్టెన్సీపై రియాన్ పరాగ్ షాకింగ్ కామెంట్స్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Rahul Gandhi youth rebellion: మోదీ ప్రభుత్వానికి ఏడాదే టైం ఇచ్చిన రాహుల్ -ఈ లోపు జెన్ జీ తిరుగుబాటు వస్తుందని ఆశపడుతున్నారా?
మోదీ ప్రభుత్వానికి ఏడాదే టైం ఇచ్చిన రాహుల్ -ఈ లోపు జెన్ జీ తిరుగుబాటు వస్తుందని ఆశపడుతున్నారా?
US Attacks Iran:హోర్ముజ్ జలసంధిలో మరోసారి ఉద్రిక్తత!ఇరాన్‌పై అమెరికా బాంబుల వర్షం!
హోర్ముజ్ జలసంధిలో మరోసారి ఉద్రిక్తత!ఇరాన్‌పై అమెరికా బాంబుల వర్షం!
Breaking News:సీఎం పదవి నుంచి తప్పుకుంటున్నా, మంత్రిమండలి రద్దు: సిద్ధరామయ్య ప్రకటన
సీఎం పదవి నుంచి తప్పుకుంటున్నా, మంత్రిమండలి రద్దు: సిద్ధరామయ్య ప్రకటన
Dhanush Kara OTT : ఓటీటీలోకి వచ్చేసిన ధనుష కర - ఒకే రోజు 4 సినిమాలు... ఈ మూవీస్ డోంట్ మిస్
ఓటీటీలోకి వచ్చేసిన ధనుష కర - ఒకే రోజు 4 సినిమాలు... ఈ మూవీస్ డోంట్ మిస్
HeatWave 2026: వేదాలలో నీటిని అమృతం అని ఎందుకు పిలుస్తారు? మోదీ విజ్ఞప్తికి, సనాతన సంప్రదాయానికి సంబంధం ఏంటి?
వేదాలలో నీటిని అమృతం అని ఎందుకు పిలుస్తారు? మోదీ విజ్ఞప్తికి, సనాతన సంప్రదాయానికి సంబంధం ఏంటి?
Diet for Hypothyroidism : థైరాయిడ్​తో ఇబ్బంది పడుతున్నారా? వైద్యులు సూచిస్తోన్న తినాల్సిన, తినకూడని ఫుడ్స్ లిస్ట్ ఇదే
థైరాయిడ్​తో ఇబ్బంది పడుతున్నారా? వైద్యులు సూచిస్తోన్న తినాల్సిన, తినకూడని ఫుడ్స్ లిస్ట్ ఇదే
Blast Zone OTT : యాక్షన్ కింగ్ అర్జున్ బ్లాస్ట్ జోన్ - ఏ ఓటీటీలోకి వస్తుందో తెలుసా?
యాక్షన్ కింగ్ అర్జున్ బ్లాస్ట్ జోన్ - ఏ ఓటీటీలోకి వస్తుందో తెలుసా?
NTR : ఎన్టీఆర్ ఘాట్ వద్ద జూనియర్ ఎన్టీఆర్ నివాళి - కింద పడ్డ ఫ్యాన్‌‌కు హీరో చేయూత
ఎన్టీఆర్ ఘాట్ వద్ద జూనియర్ ఎన్టీఆర్ నివాళి - కింద పడ్డ ఫ్యాన్‌‌కు హీరో చేయూత
Embed widget