అన్వేషించండి

Border 2 OTT : వార్ డ్రామా బోర్డర్ 2 ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?

Border 2 OTT Platform : ఆడియన్స్ ఎంతగానో ఎదురుచూస్తోన్న వార్ డ్రామా 'బోర్డర్ 2' ఓటీటీలోకి వచ్చేందుకు రెడీ అవుతోంది. ఇంటర్నేషనల్ ఓటీటీ నెట్ ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది.

Sunny Deol's Border 2 Movie OTT Release Date Locked : బాలీవుడ్ హీరో సన్నీ డియోల్, వరుణ్ ధావన్, దిల్జీత్ దోసాంజ్ ప్రధాన పాత్రల్లో నటించిన లేటెస్ట్ వార్ డ్రామా 'బోర్డర్ 2'. 1997లో వచ్చిన జేపీ దత్తా బ్లాక్ బస్టర్ మూవీ బోర్డర్‌కు సీక్వెల్‌గా రూపొందించిన ఈ మూవీ జనవరి 23న ప్రేక్షకుల ముందుకు వచ్చి హిట్ టాక్ సొంతం చేసుకుంది. దాదాపు 2 నెలల తర్వాత ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేందుకు రెడీ అవుతోంది.

ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?

'బోర్డర్ 2' మూవీ డిజిటల్ రైట్స్ ఇంటర్నేషనల్ ఓటీటీ 'నెట్ ఫ్లిక్స్' సొంతం చేసుకోగా ఈ నెల 20 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈ మేరకు అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చేసింది. ఈ మూవీకి అనురాగ్ సింగ్ దర్శకత్వం వహించగా... సన్నీ డియోల్, వరుణ్ ధావన్, అహాన్ శెట్టి, దిల్జిత్ దోసాంజ్‌లతో పాటు మోనా సింగ్, సోనమ్ బజ్వా, అన్యా సింగ్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. భూషణ్ కుమార్, కృష్ణ కుమార్, జేపీ దత్తా, నిధి దత్తా నిర్మించారు.

'బోర్డర్ 2' బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించింది. విడుదలైన 6 రోజుల్లోనే వరల్డ్ వైడ్‌గా అత్యధిక వసూళ్లు సాధించిన ఇండియన్ సినిమాగా నిలిచింది. ఫస్ట్ వీక్‌లోనే దాదాపు రూ.255 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించింది. అటు ఓవర్సీస్‌లోనూ మంచి వసూళ్లతో సత్తా చాటింది.

Also Read : కపుల్ ఫ్రెండ్లీ To భర్త మహాశయులకు విజ్ఞప్తి - శుక్రవారం ఒకే రోజు ఓటీటీల్లోకి వచ్చేసిన మూవీస్... ఫుల్ లిస్ట్ ఇదే

స్టోరీ ఏంటంటే?

ఫస్ట్ పార్ట్ 'బోర్డర్'లో 1971 ఇండో పాక్ యుద్ధ సమయంలో జరిగిన లాంగేవాలా యుద్ధాన్ని చూపించగా... 'బోర్డర్ 2'లో బసంతర్ యుద్ధం ఆధారంగా రూపొందించారు. భారత్ పాక్ మధ్య 1971 ప్రాంతంలో జరిగిన యుద్ధాల్లో ఇండియా పశ్ఛిమ ప్రాంతంలో జరిగిన ముఖ్యమైన యుద్ధాల్లో ఇదీ ఒకటి. ఇండియాను దెబ్బ కొట్టేందుకు పాక్... భూ, జల, వాయు మార్గాల ద్వారా కశ్మీర్, గుజరాత్, పంజాబ్ సరిహద్దుల వెంట భారీ దాడులకు యత్నిస్తుంది.

దీన్ని ముందే పసిగట్టిన భారత ప్రభుత్వం త్రివిధ దళాల్ని యుద్ధం కోసం రంగంలోకి దించుతుంది. మరి ఈ వార్‌లో లెఫ్టినెంట్ కల్నల్ ఫతేహ్ సింగ్ ఖేల్కర్ (సన్నీ డియోల్), మేజర్ హోషియార్ సింగ్ దహియా (వరుణ్ ధావన్), లెఫ్టినెంట్ కమాండర్ ఎంఎస్ రావత్ (అహాన్ శెట్టి), ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్ నిర్మల్ జిత్ సింగ్ సెఖోన్ (దిల్జీత్ దోసాంజ్) ఎలా పోరాడారు? ఎలాంటి ధైర్య సాహసాలు ప్రదర్శించారు? పాక్ సైన్యం కుట్రలను ఎలా తిప్పికొట్టారు? ఈ క్రమంలో వారు ఎదుర్కొన్న సవాళ్లేంటి? అనేది తెలియాలంటే మూవీ చూడాల్సిందే.

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Ramayana Trailer Review : రామాయణ ట్రైలర్‌లో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ - రణబీర్ శ్రీరాముడు మాత్రమే కాదు
రామాయణ ట్రైలర్‌లో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ - రణబీర్ శ్రీరాముడు మాత్రమే కాదు
Lenin Collections : 100 కోట్ల క్లబ్‌లో లెనిన్ - అక్కినేని యంగ్ హీరో కెరీర్‌లో ఫస్ట్ మూవీ
100 కోట్ల క్లబ్‌లో లెనిన్ - అక్కినేని యంగ్ హీరో కెరీర్‌లో ఫస్ట్ మూవీ
Srinivasa Mangapuram Review - 'శ్రీనివాస మంగాపురం' రివ్యూ: ఘట్టమనేని వారసుడు... మహేష్ అన్నయ్య కొడుకు సినిమా ఎలా ఉందంటే?
'శ్రీనివాస మంగాపురం' రివ్యూ: ఘట్టమనేని వారసుడు... మహేష్ అన్నయ్య కొడుకు సినిమా ఎలా ఉందంటే?
Ramayana Trailer : మా హనుమాన్ ఎక్కడ? - రామాయణ ట్రైలర్‌లో కీలక పాత్ర మిస్సింగ్... నెటిజన్స్ ప్రశ్నల వర్షం
మా హనుమాన్ ఎక్కడ? - రామాయణ ట్రైలర్‌లో కీలక పాత్ర మిస్సింగ్... నెటిజన్స్ ప్రశ్నల వర్షం

వీడియోలు

India Test Squad For Sri Lanka Tour | శ్రీలంక టూర్‌కి భారత టెస్ట్ టీమ్ ప్రకటన
Ryan Ten Doeschate & T Dilip Out From Team India | వరుస ఓటములతో BCCI సంచలన నిర్ణయం
Aishwarya Varma Unknown Facts | సీరియల్ యాక్టర్ ఐశ్వర్య వర్మ రియల్ లైఫ్ స్టోరీ
Gundenininda Gudigantalu Serial July 29 | రవి-శృతి గొడవ.. రోహిణికి చిక్కిన విల్లా విజయ్
Sanju Reveals Virat Kohli's Fitness Diet | విరాట్ ఫిట్‌నెస్ సీక్రెట్ చెప్పిన సంజూ శాంసన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Revanth Reddy: కుట్రలు చేస్తున్నారు - అడ్డం పడుతున్నారు.. విపక్షాలపై రేవంత్ ఆరోపణలు - ఆక్రోశమా? వ్యూహాత్మకమా?
కుట్రలు చేస్తున్నారు - అడ్డం పడుతున్నారు.. విపక్షాలపై రేవంత్ ఆరోపణలు - ఆక్రోశమా? వ్యూహాత్మకమా?
Supreme Court Big Relief Telangana: తెలంగాణ ప్రాజెక్టులకు సుప్రీంకోర్టులో ఊరట - పాలమూరు-రంగారెడ్డి, సీతమ్మ సాగర్‌కు గ్రీన్ సిగ్నల్!
తెలంగాణ ప్రాజెక్టులకు సుప్రీంకోర్టులో ఊరట - పాలమూరు-రంగారెడ్డి, సీతమ్మ సాగర్‌కు గ్రీన్ సిగ్నల్!
Pallaburusu Teaser Review : టూత్ బ్రష్ కోసం తండ్రీ కొడుకుల వార్ - లెనిన్ తర్వాత చిన్న సినిమా టీజర్ వచ్చేసింది
టూత్ బ్రష్ కోసం తండ్రీ కొడుకుల వార్ - లెనిన్ తర్వాత చిన్న సినిమా టీజర్ వచ్చేసింది
Ramayana Trailer Review : రామాయణ ట్రైలర్ - శ్రీరాముడి శాంత స్వరూపం... రావణుడి ఉగ్ర రూపం... సిల్వర్ స్క్రీన్‌పై విజువల్ వండర్
రామాయణ ట్రైలర్ - శ్రీరాముడి శాంత స్వరూపం... రావణుడి ఉగ్ర రూపం... సిల్వర్ స్క్రీన్‌పై విజువల్ వండర్
US Iran War: ఇరాన్ దాడిపై అమెరికా తీవ్ర ఆగ్రహం, క్షిపణుల ప్రయోగం, తగిన సమాధానం ఇస్తామన్న ట్రంప్‌! 
ఇరాన్ దాడిపై అమెరికా తీవ్ర ఆగ్రహం, క్షిపణుల ప్రయోగం, తగిన సమాధానం ఇస్తామన్న ట్రంప్‌! 
Adilabad Rains News: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాల్లో జోరు వానలు- ఉప్పొంగుతున్న వాగులు, వంకలు! చూడముచ్చటగా జలపాతాలు!
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాల్లో జోరు వానలు- ఉప్పొంగుతున్న వాగులు, వంకలు! చూడముచ్చటగా జలపాతాలు!
Tamil Nadu Head Shaving Scam: ప్రభుత్వ పథకం పేరిట వింత మోసం - గుండు గీయించుకుంటే రూ.15 వేలంటూ మహిళలకు బురిడీ!
ప్రభుత్వ పథకం పేరిట వింత మోసం - గుండు గీయించుకుంటే రూ.15 వేలంటూ మహిళలకు బురిడీ!
Commonwealth Games 2026: CWG 2026లో భారత్‌కు మూడో స్వర్ణ, బాక్సింగ్‌లో 10 పతకాలు ఖాయం!
CWG 2026లో భారత్‌కు మూడో స్వర్ణ, బాక్సింగ్‌లో 10 పతకాలు ఖాయం!
Embed widget