రెడ్ డ్రెస్​లో హన్సిక మోత్వానీ.. మోడ్రన్​ లుక్​లో ఫోక్ డ్యాన్స్ వేస్తే

Published by: Geddam Vijaya Madhuri

హన్సిక మోత్వానీ మోడ్రన్​ డ్రెస్​లలో తన లుక్స్​తో అందరిని ఆకట్టుకుంటుంది.

ఈటీవీలో ప్రసారమయ్యే ఓ డ్యాన్స్ కోసం ఈ మధ్య మోడ్రన్ ఔట్​ఫిట్స్​లో అదరగొడుతుంది.

తాజాగా రెడ్ కలర్ బాడీ కాన్ డ్రెస్​లో హన్సిక స్టైలిష్​గా ముస్తాబైంది.

తాజాగా మోడ్రన్ అవుట్​ ఫిట్​లో ఫోక్ సాంగ్​కి డ్యాన్స్ వేసింది హన్సిక.

మాయదారి మల్లేశ అంటూ ఆమె వేసిన స్టెప్​లకు మంచి క్రేజ్ వచ్చింది.

ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

డ్యాన్స్ షోకి వచ్చి పూర్తిగా మాస్​గా మారిపోయింది అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

హన్సిక వేసుకునే డ్రెస్​లు ఫ్యాషన్ ప్రేమికులను బాగా ఆకట్టుకుంటున్నాయి.

పార్టీలకు వెళ్లేందుకు మీరు కూడా ఈ తరహా డ్రెస్​లను ఎంచుకోవచ్చు.

హన్సిక మోత్వానీ లేటెస్ట్ ఫోటోలు (Images Source : Instagram/Hansika Motwani)