రిషి ఎంట్రీతో మరోసారి గుప్పెడంత మనసు సీరియల్ ప్రేక్షకాదారణ పెంచుకుంది.

Published by: Geddam Vijaya Madhuri

అతని అభిమానులు మళ్లీ ఈ సీరియల్ చూడడం ప్రారంభించారు.

Published by: Geddam Vijaya Madhuri

అయితే ఇప్పుడు ఈ సీరియల్ అభిమానులకు షాక్ ఇచ్చింది సీరియల్ యూనిట్.

Published by: Geddam Vijaya Madhuri

టీమ్ అంతా రిషితో కలిసి రీల్ చేస్తూ ఇదే లాస్ట్ రీల్ మేమంతా కలిసి చేస్తూ అని తెలిపారు.

Published by: Geddam Vijaya Madhuri

గుప్పెడంత మనసు టీమ్ లాస్ట్ రీల్ ఇదే..

Published by: Geddam Vijaya Madhuri

Final reel together ❤️ #GAM #starmaa #gratitude అంటూ రక్ష ఇన్​స్టారీల్ షేర్ చేసింది.

Published by: Geddam Vijaya Madhuri

దీంతో గుప్పెడంత మనసు సీరియల్ అభిమానులు నిరుత్సాహ పడుతున్నారు.

Published by: Geddam Vijaya Madhuri

గుప్పెండత మనసు టీమ్​ని మిస్​ అవుతామంటూ కామెంట్లు పెడుతున్నారు.

Published by: Geddam Vijaya Madhuri

ఈ సీరియల్​లో రీఎంట్రీ ఇచ్చి.. సీరియల్​ని కీలక మలుపు తిప్పాడు రిషి.

Published by: Geddam Vijaya Madhuri

శైలేంద్రతో నటిస్తున్నా అని చెప్తునే ఓ ఆట ఆడుకుంటున్నాడు. (Images Source : Instagram)

Published by: Geddam Vijaya Madhuri