వాతి రెయిడ్ (మాస్టర్) - తెలుగులో మాస్టర్ రైడ్
వెంగమవన్ (నట్పే తునై) - తెలుగులో సందీప్ కిషన్ ‘ఏ1 ఎక్స్‌ప్రెస్’ అని రీమేక్ చేశారు. ఇందులో సీటు సిరగదా సాంగ్
మగుడి (కడలి) - తెలుగులో మగిడి
ఆయ్ ఆయ్ ఆయ్ (ఆంబల) - తెలుగులో కూడా ఆయ్ ఆయ్ ఆయ్ పేరుతోనే డబ్ అయింది.
వాడి పుళ్ల వాడి (మేసయా మెరుక్కు) - ఈ పాటకు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఫ్యాన్స్ ఉన్నారు.
ఎథిర్ నీచల్ టైటిల్ సాంగ్ (ఎథిర్ నీచల్) - అనిరుథ్ కంపోజ్ చేసిన సాంగ్
- పక్కం వందు (కత్తి) - తెలుగులో ‘ఖైదీ నంబర్ 150’గా రీమేక్ చేశారు. సాంగ్ మాత్రం వాడలేదు.
చెన్నై సిటీ గ్యాంగ్‌స్టా (వణక్కం చెన్నై) - అనిరుథ్ రవిచందర్ కంపోజ్ చేయగా హిప్ హాప్ తమిళ లిరిక్స్ రాసి పాడారు.
వాయిస్ ఆఫ్ యూనిటీ (మానాడు) - తెలుగులో ఓటీటీలో డబ్ అయింది.
నేమ్ ఈజ్ జాన్ (ధ్రువ నక్షత్రం) - తెలుగులో కూడా విడుదల కానుంది.