లేక్ లో బోటింగ్, చేతిలో కాఫీ- పారిన్ లో వెకేషన్ లో మృణాళిని రవి ఎంజాయ్

టిక్ టాక్ వీడియోలతో పాపులరై ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది అందాల తార మృణాళిని రవి.

'గద్దలకొండ గణేష్' సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది.

తొలి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది.

ఆ తర్వాత తెలుగులో పలు సినిమాలు చేసిన అంతగా గుర్తింపు రాలేదు.

అందం, అభినయం ఉన్నా అమ్మడుకి పెద్దగా కలిసి రావడం లేదు.

మృణాళిని రవి చివరగా విజయ్ ఆంటోనీతో కలిసి ‘లవ్ గురు‘ సినిమాలో కనిపించింది.

ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ ఫారిన్ వెకేషన్ లో ఎంజాయ్ చేస్తుంది.

ఫారిన్ లో బోటింగ్ ఎంజాయ్ చేస్తున్న మృణాళిని రవి..

All Photos & Video Credit: Mirnalini Ravi/Instagram