మెడలో హారం, మంచుతెర లాంటి లంగావోణీ- ముసిముసి నవ్వులతో యాంకర్ స్రవంతి మెస్మరైజ్

సోషల్ మీడియా ద్వారా పాపులర్ అయిన ముద్దుగుమ్మ స్రవంతి చొక్కారపు.

బిగ్ బాస్ షోలో కంటెస్టెంట్ గా అడుగు పెట్టి మంచి క్రేజ్ సంపాదించుకుంది.

బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చాక సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ అయ్యింది.

ట్రెడిషనల్, మోడ్రన్ దుస్తులతో అందాల కనువిందుతో ఆకట్టుకుంటుంది.

బోనాల పండుగ సందర్భంగా సంప్రదాయ దుస్తుల్లో కనిపించింది.

పల్చటి లంగా వోణీ, మెడలో పచ్చల హారంతో నెటిజన్లను అలరించింది.

ట్రెడిషనల్ వేర్ లో చిరు నవ్వులు చిందిస్తూ మెస్మరైజ్ చేసింది.

ప్రస్తుతం పలు సినిమా ఈవెంట్లకు యాంకర్ గా చేస్తూ ఇండస్ట్రీలో రాణిస్తోంది. All Photos Credit: sravanthi_chokarapu/Instagram