శోభా శెట్టి తన లేటెస్ట్ వీడియోను ఇన్​స్టాలో పోస్ట్ చేసింది.

బ్లాక్ కలర్ చీర కట్టుకుని.. టిల్లు స్క్వేర్​లోని రాధిక పాటకి డ్యాన్స్ చేసింది.

రాధికలాగా ముస్తాబై.. సాంగ్​కి తగ్గట్లు డ్యాన్స్ చేసింది.

ఇన్​స్టాలోని తన ఫోటోలు, వీడియోలతో అభిమానులను అలరిస్తూ ఉంటుంది.

కార్తీక దీపం సీరియల్​లో లేడి విలన్​గా మంచి నటనను కనబరిచింది.

అనంతరం బిగ్​బాస్​లోకి ఎంట్రీ ఇచ్చి నెగిటివిటీని మూటకట్టుకుంది.

అందరితోనూ గొడవలు పడి, చీటింగ్ చేసి గేమ్​లు ఆడిందంటూ ట్రోల్స్ చేశారు.

బిగ్​బాస్​ నుంచి వచ్చిన తర్వాత పలు షోలు చేస్తూ.. ఫ్యాన్స్​ను అలరిస్తోంది.

రీసెంట్​గా ఇళ్లు, కారు కొని దానికి సంబంధించిన వీడియోలను యూట్యూబ్​లో ఉంటుంది.

ప్రేమించిన వ్యక్తిని ఎంగేజ్​మెంట్ చేసుకుంది ఈ బ్యూటీ. (Image Source : Instagram/Shoba Shetty)