లండన్ వీధుల్లో అందాల స్నేహ- పట్టు చీరలో మెస్మరైజింగ్ పోజులు సీనియర్ హీరోయిన్ స్నేహ లండన్ వెకేషన్ లో ఎంజాయ్ చేస్తోంది. గత కొద్ది రోజులుగా లండన్ వీధుల్లో హ్యాపీగా జాలీగా గడుపుతోంది. సంప్రదాయ బద్దమైన పట్టు చీరలు కట్టుకుని కనువిందు చేస్తోంది. స్నేహ కొద్ది రోజుల క్రితం ‘స్నేహాలయా సిల్క్స్ ‘ అనే బ్రాండ్ ను ప్రారంభించింది. లండన్ టూర్ లో తన బ్రాండ్ చీరలను ప్రమోట్ చేసుకుంటుంది. రకరకాల పట్టు చీరలు ధరించి పర్యాటక ప్రదేశాల్లో ఫోటో షూట్స్ చేస్తోంది. ఇండియన్ కల్చర్ ను విదేశాలకు పరిచయం చేయడంతో పాటు తన బ్రాండ్ ను జనాల్లోకి తీసుకెళ్తోంది. లండన్ లో ఎంజాయ్ చేస్తున్న స్నేహ వీడియో మీరూ చూసేయండి.. All Photos & Video Credit: Sneha/Instagram