Image Source: Lyca Productions

శంకర్, కమల్ హాసన్ కాంబినేషన్‌లో వచ్చిన ‘ఇండియన్ 2’ శుక్రవారం థియేటర్లలో విడుదల అయింది.

Image Source: Lyca Productions

ఈ సినిమా మొదటి రోజు వరల్డ్ వైడ్ రూ.50 కోట్ల గ్రాస్ వసూలు చేస్తుందని అంచనా.

Image Source: Lyca Productions

తమిళ వెర్షన్‌కి సంబంధించి రూ.10 కోట్ల వరకు అడ్వాన్స్ బుకింగ్‌లు జరిగాయి.

Image Source: Lyca Productions

తెలుగు వెర్షన్‌కు కూడా రూ.ఐదు కోట్ల వరకు అడ్వాన్స్ బుకింగ్స్ వచ్చాయి.

Image Source: Lyca Productions

ఒక తమిళ సినిమాకి ఈ సంవత్సరం హయ్యస్ట్ అడ్వాన్స్ బుకింగ్స్ ఇవే.

Image Source: Lyca Productions

హిందీలో ఈ సినిమా మొదటి రోజు రూ.2 నుంచి రూ.4 కోట్ల నెట్ వసూలు చేస్తుందని అంచనా.

Image Source: Lyca Productions

కేరళలో ఇండియన్ 2 మొదటి రోజు రూ.2 కోట్లు వసూలు చేసే అవకాశం ఉంది.

ఇక యూఎస్ఏలో ఈ సినిమా ప్రీమియర్స్‌తోనే తొమ్మిది లక్షల డాలర్ల వరకు వసూలు చేసింది.

Image Source: Lyca Productions

ప్రీమియర్ కలెక్షన్స్ రిపోర్టింగ్ పూర్తయ్యే సమయానికి మిలియన్ డాలర్ క్లబ్‌లో చేరే అవకాశం ఉంది.

Image Source: Lyca Productions

తమిళ ఇండస్ట్రీకి సంబంధించి ఆల్ టైం టాప్-5 ప్రీమియర్స్‌లో ‘ఇండియన్ 2’ చేరింది.