Image Source: Amazon Prime Video

మిర్జాపూర్ వెబ్ సిరీస్ ఇండియన్ ఓటీటీ స్పేస్‌లో పెద్ద బ్లాక్‌బస్టర్.

Image Source: Amazon Prime Video

ఇప్పటివరకు వచ్చిన అన్ని ఇండియన్ వెబ్ సిరీస్‌ల్లో వన్ ఆఫ్ ది బెస్ట్ అని చెప్పవచ్చు.

Image Source: Amazon Prime Video

ఈ వెబ్ సిరీస్‌లో మూడో సీజన్ లాంగ్ వెయిట్ తర్వాత శుక్రవారం విడుదల అయింది.

Image Source: Amazon Prime Video

ఈ సిరీస్‌కు ఫ్యాన్స్ నుంచి మిక్స్‌డ్ రెస్పాన్స్ వస్తుంది.

Image Source: Amazon Prime Video

కొంతమంది దీన్ని ఆకాశానికి ఎత్తేస్తుండగా మరికొందరు మాత్రం అస్సలు బాలేదనేస్తున్నారు.

Image Source: Amazon Prime Video

ఇప్పటివరకు వచ్చిన మిర్జాపూర్ సీజన్లలో మొదటిదే బెస్ట్ అంటున్నారు.

Image Source: Amazon Prime Video

మున్నా భయ్యా పాత్ర లేని లోటు ఈ సీజన్‌లో కనిపిస్తుందని మాత్రం అందరూ ఒప్పుకుంటున్న మాట.

Image Source: Amazon Prime Video

మిర్జాపూర్ సీజన్ 3లో మొత్తంగా 10 ఎపిసోడ్లు ఉన్నాయి.

Image Source: Amazon Prime Video

మొత్తంగా అన్ని ఎపిసోడ్లు కలిపి ఎనిమిదిన్నర గంటలకు పైగా రన్ టైమ్ ఉంది.

Image Source: Amazon Prime Video

నాలుగో సీజన్ గురించి ఇప్పటివరకు అధికారిక ప్రకటన అయితే రాలేదు.