బిగ్‌బాస్ ఫేమ్ ఇనాయా సుల్తానా తన లేటెస్ట్ ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేసింది. చీరలో సూపర్ హాట్‌గా ముస్తాబై ఫోటోలకు ఫోజులిచ్చింది. ఘజగామి వాక్‌లో ఇనాయా వయ్యరంగా నడుస్తూ వీడియో చేసింది. డార్క్ పింక్ శారీలో బ్యాక్ లేస్తో వచ్చిన బ్లౌజ్ వేసుకుంది. చీరలో ఫోటోలకు హాటైన ఫోజులిచ్చంది. ఈ ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేసింది. చేతులకు గాజులు వేసుకుని.. హెయిర్ లీవ్ చేసి.. బ్యాక్ సైడ్ తిరిగి ఫోటోలకు ఫోజులిచ్చింది. ఇదే కాస్ట్యూమ్‌లో హీరామండిలోని ఘజగామి వాక్ చేసింది. ఇనాయా సుల్తానా ఫోటోలు, వీడియోలు (Images Source : Instagram/inayasulthanaofficial)