రమ్యకృష్ణ ఆవకాయ పచ్చడి పెడితే ఆహా అనాల్సిందే!

సీనియర్ నటి రమ్యకృష్ణ ఘుమఘుమలాడే ఆవకాయ పచ్చడి పెట్టింది.

చక్కటి మామిడి కాయులు ముక్కలుగా చేసి వాటిని గసగసాలు దట్టించింది.

ఆవకాయ ముక్కలను ఎర్రటి కారంలో పులిమింది.

జీలకర్ర, మెంతుల పొడి సరిపడా వేసింది.

మసాలా దినుసులన్నీ కలిపింది.

ఆవకాయ ముక్కలకు పట్టించింది.

నూనె కలిపి ఆహా అనిపించే పచ్చడి తయారు చేసింది.

రమ్యకృష్ణ ఆవకాయ పచ్చడి పెట్టే వీడియో మీరూ చూసేయండి!

All Photos Credit: Ramya Krishnan/Instagram