Bombay Times Fashion Weekలో భాగంగా మృణాల్ ర్యాంప్ వాక్ చేసింది.

ఈ ఫ్యాషన్​ వీక్​లో భాగంగా మృణాల్ సో స్టాపర్​గా మారింది.

ట్రెడీషనల్ లుక్​లో ర్యాంప్ వాక్ చేసినా.. ఈ భామ హాట్​గానే కనిపించింది.

మృణాల్ ఠాకూర్ ర్యాంప్ వాక్ (Video Source : Instagram/bombaytimes)

ప్రస్తుతం తన ర్యాంప్ వాక్​కి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

ఈ లుక్​లో మృణాల్ చాలా అందంగా కనిపించింది.

పింక్ లెహంగాలో మెరిసిన ఈ తార.. డిజైనర్​తో కలిసి ర్యాంప్ చేసింది.

మృణాల్ ఠాకూర్ లేటెస్ట్ ఫోటోలు. (Images Source : timesfashionweek)