చెన్నైలో కళ్లు చెదిరేలా జాన్వీకపూర్ భవంతి- మీరూ బస చెయ్యొచ్చు తెలుసా?

జాన్వీ కపూర్ అభిమానులకు Airbnb అదిరిపోయే అవకాశం కల్పిస్తోంది.

చెన్నైలోని జాన్వీ ఇంట్లో బస చేసేందుకు ఆహ్వానం పలుకుతోంది.

Airbnb ప్రపంచంలోని 11 మంది ప్రముఖుల భవంతులలో నివసించే ఛాన్స్ కల్పిస్తోంది.

అందులో భాగంగానే జాన్వీ కపూర్ నివాసంలోనూ గడిపే ఛాన్స్ కల్పిస్తుంది.

జాన్వీ నివాసంలో బస చేసే అవకాశం పొందేందుకు మే 12న బుకింగ్స్ ప్రారంభించనుంది.

ఇందులో సెలెక్ట్ అయిన ఇద్దరు గెస్టులకు జాన్వీ స్వాగతం పలకనుంది.

వారు ఈ భవంతిలో ఒక రోజు బస చేసే అవకాశం ఉంటుంది.

అతిథులకు సౌత్ ఇండియన్ వంటకాలను రుచి చూపించనున్నారు.